- బొల్లోజు బాబా
ఇక్కడ నిను నేను ప్రేమిస్తున్నాను.
పైన్ వనాల చీకట్లలో గాలి స్వేచ్ఛప్రకటించుకొంది.
నీటి అలలపై చందమామ భాస్వరమై వెలుగుతోంది.
అన్నీ ఒకేలా ఉండే రోజులు, ఒకదానినొకటి వెంబడించుకొంటున్నాయి.
పొగమంచు అస్ఫష్ట రూపాలతో నర్తిస్తోంది.
ఓ వెండికొంగ ఎక్కడినుంచో వచ్చి వాలింది
మరొకటి తారలదాకా ఎగురుకొంటో సాగింది.
ఒకోసారి తొందరగా మెలుకువొచ్చేస్తుంది.
నా హృదయం తడిచి దూరంగా సముద్రపుటలలతో ప్రతిధ్వనిస్తోంది.
ఇక్కడే, ఈ ఓడ రేవు లో నిన్ను ప్రేమిస్తున్నాను.
ఇక్కడే నిను నే ప్రేమించాను.
దిగంతాలు నిను దాచేయాలని ప్రయత్నించాయి వృధాగా.
దహించే ఈ శీతగాలుల మధ్య కూడా నేనింకా నిన్ను [...]
పూర్తిగా చదవండి
స్వాతి:
దిగులు దిగులుగా ఉంటుంది
పాత జ్ఞాపకాల ఈదురుగాలి
ఉండుండి సన్నగా కోస్తుంది.
అంటూ చలిపొద్దుని దుప్పటి ముసుగు తీసి చూపించిన రవి శంకర్ గారూ! మరి వసంతోదయాలు ఎలా ఉంటాయో మీ శైలి లో చెప్తారా! నేటి కాలపు కవిత్వం తీరుతెన్నుల్ని విసుగనుకోకుండా విశ్లేషించగల భూషణ్ గారు వచన కవిత ఒకదాన్ని రాసి ఈ సమ్మేళనానికి మరింత నిండుతనాన్ని ఇవ్వాలి.
తమ్మినేని యదుకుల భూషణ్:
వసంతగీతం
వెచ్చని
వసంతాన్ని
మాటలతో
వ్యర్థం
చేయకు.
కాలువ వెంట
చెక్కగేటు పక్క
వింతరంగు పూలు
కొంత సమయం
కేటాయించు
మహావృక్షాల
ఆకులను,
మొదళ్ళను
కదిలించే
సూర్యస్పర్శను
మంచులో
మెత్త బడిన
పూవుల ఆకుల-
సుగంధాన్ని
మోసుకువచ్చే
మలయపవనాన్ని-
కీర్తించు !!
స్నేహితుడా !
గోడగడియారం
చేతులతో
కరచాలనం
చేయకు
నిగూఢారణ్యాలను
బలిష్టపాదాలతో
కలియతిరుగు
గుహాముఖాల్లో
హర్యక్షరవం
ఎండిన
కొమ్మను
పట్టుకు
వేలాడే
ఎలుగు
పథికుడా!
బలంగా-
జీవించు,
మరణించు.
కొంగపాఠం
చిల్లులు పెట్టే చలిగాలి
కొల్లేరుచేరింది సైబీరియాకొంగ
ఇల్లొకటి [...]
పూర్తిగా చదవండి
2009 సంవత్సరంలోని తొమ్మిదో నెల తొమ్మిదో తేదీ ఒక సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పేరు 9. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు టిమ్ బర్టన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా Shane Acker ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా యానిమేషన్ చిత్రాల్లో ఒక నూతన అధ్యాయంగా పేర్కొంటున్నారు.
నిజానికి ఈ సినిమా గతంలో (2005) లో ఇదే పేరుతో వచ్చిన ఒక లఘు చిత్రం అధారంగా రూపొందించబడింది. 2005 లో [...]
పూర్తిగా చదవండి
ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు)
ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)
ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)
ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది)
ఉత్తమ స్క్రీన్ ప్లే : ఫిరోజ్ [...]
పూర్తిగా చదవండి
JStock - స్టాక్ మార్కెట్ తాజా స్థితిగతులు తెలుసుకోవటానికి ఉపయోగపడే ఉచిత స్టాక్ మార్కెట్ సాప్ట్ వేర్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారికి సరైన నిర్ణయాలు తీసుకోవటం లో ఈ సాప్ట్ వేర్ సహాయపడగలదు. JStock ఉపయోగించి ప్రపంచం లోని వివిధ దేశాల స్టాక్ మార్కెట్ వివరాలు తెలుసుకోవచ్చు.JStock ఫీచర్లు:1. Supports 23 Worls Stock Markets.2. Helps to manage portfolio, by calculating current net worth, recording buy and sell record.3. Manges cash deposit and keeps track dividend payout.4. Stock alert either through free SMS or e-mail or system tray message.5. Maintenance of stock history information.6. Keeps track of cash flow.7. Exchange latest stock market tips with other investors.JStock ఫైల్ డౌన్లోడ్ సైజ్ ...
ఈ టపాలో గూగుల్ సరికొత్త ఉత్పాదన తరంగం (వేవ్) గురించి తెలుసుకుందాం.
ఈమెయిల్, చాటింగ్, సోషియల్ నెట్‌వర్కింగ్, వికీలు, బ్లాగింగ్, చర్చా వేదికలు, ఇలా ఎన్నో కలిపితే గూగుల్ తరంగం.
ఈ ఫీచర్లన్నింటినీ కలిపి ఒక అప్లికేషన్ గా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నిజంగా అద్భుతం. గూగుల్ మ్యాప్స్ ను రూపొందించిన ఇద్దరు ఆస్ట్రేలియా అన్నదమ్ములే దీనినీ రూపొందించడం విశేషం.
దీని సందర్శన సదస్సు ప్రారంభంలో రూపకర్త అయిన ఇంజనీర్ ఒక మాట అన్నాడు.
“ఇప్పుడు మీరు చూడబోయే [...]
పూర్తిగా చదవండి
అలక ఆడవారికి సొంతం , అందం కూడా. అలక అనేది అందరిమీద పనిచేయదు కదా. తనవాల్లపైనే ఎవరైనా అలిగేది. ఆ అలక ముద్దుగా అందంగా ఉంటేనే బాగుంటుంది. శృతి మించితే గొడవలైపోతాయి. చిన్నపిల్లల అలక అందరికీ ముద్దుగానే ఉంటుంది. అమ్మ కాదు అన్నా అలిగిన బాబును చూసి ఎవరైనా తీర్చడానికి ముందుకొస్తారు. కాస్త పెద్దయ్యాక పిల్లలు అవి కావాలి ఇవి కావాలి అని అలుగుతారు. తిండి మానేస్తారు. పెళ్ళయ్యాక అంటే... అలగడం ఆలి ధర్మం, హక్కు కూడా. అది భర్తా మీద ఐతే చెల్లుబాటవుతుంది. పెళ్ళయిన కొత్తలో అంటే అలిగిన భార్యను మురిపించి లాలించి అడిగినవి ఇస్తారు భర్త మహాశయులు. తర్వాత అస్సలు పట్టించుకోరనుకోండి. అది వేరే సంగతి.. ఇక అలిగిన ఇల్లాలు ఎం చేస్తుంది. ఒక్కసారి పాత సినిమాలలోని సత్యభామని గుర్తు తెచ్చుకోండి. మరీ అంత భారీ సీను ఉండదనుకోండి. అలక పానుపు , అలక మందిరాలు లేకున్నా కూడా అప్పుడప్పుడు ఈ ...
ఇది సినిమా కాదు, నిజం. సుబ్బారావు పాణిగ్రాహి శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని బొడ్డపాడు గ్రామంలో ఒక సంప్రదాయ ఒరియా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. [...]
పూర్తిగా చదవండి