ముచ్చటగా మూడోసారి
Telugu November 9th, 2009
నిన్న అంటే 8 నవంబర్ 2009 నాడు నావి రెండు కథలు వార్త, ఆంధ్ర జ్యోతి దినపత్రికల ఆదివారం అనుబంధంలో ప్రచురితమయ్యాయి. నా కథలు రెండు ఒకేరోజు ప్రచురితమవడం ఇది మూడోసారి. అయితే గతంలో రెండు సార్లూ అనువాదల కథలే. ఈ సారి మాత్రం వార్తలో నా సొంత కథ ("రాగాల, సరాగాల సాగే సంసారం"), ఆంధ్ర జ్యోతిలో అనువాద కథ ("ఆపరేషన్ బిర్యాని") పబ్లిష్ అయ్యాయి.
ఇంతకుముందు నేను అనువదించిన రెండు సింగిల్ పేజి కథలు "నల్ల ధనం Null ధనం", "అనగనగా" 23 నవంబర్ 2008 నాడు వార్త, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధాలలో ప్రచురితమయ్యాయి. 9 ఏప్రిల్ 2006 నాడు నేను అనువదించిన "హస్తలాఘవం", "సెల్‌ఫోన్" అనే కథలు ఆంధ్రజ్యోతి, వార్త ఆదివారం అనుబంధాలలో ప్రచురితమయ్యాయి.
నిన్నటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన "("రాగాల, సరాగాల సాగే సంసారం") అనే కథని నా మరో బ్లాగులో చదవండి. ఆపరేషన్ బిర్యాని కథని ఈ లింక్‌లో చదవచ్చు. అయితే ఈ లింక్‌లో నా కథ వారం రోజుల పాటు అంతే 14 నవంబర్ 2009 వరకే ఉంటుంది. వీటిని చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
పూర్తిగా చదవండి