Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మృతజీవులు 29

Telugu పొద్దు
-కొడవటిగంటి కుటుంబరావు ఎనిమిదవ ప్రకరణం చిచీకవ్ చేసిన క్రయం గురించి మాట్లాడుకున్నారు. నగరంలో చర్చలు జరిగాయి. ఒకచోటకొన్న కమతగాళ్లని మరొకచోటికి తరలించటం లాభసాటి బేరము కాదా అన్న విషయమై ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. వాగ్వాదాల ధోరణినిబట్టి చాలామందికీ విషయం క్షుణ్ణంగా తెలిసినట్టు స్పష్టమయింది. “అది సరి అయిన పనేలెండి. ఇది మాత్రం నిజం: దక్షిణాది పొలాలు మంచివీ, సారవంతమైనవీనూ, కాని చిచీకవ్ మనుషులు నీరు లేకుండా ఎలా జరుపుకుంటారా అని! “అక్కడ నదిలేదు, తెలుసా?” అన్నారు కొందరు. “నీరు [...]
పూర్తిగా చదవండి

బెంగళూరు పుస్తక ప్రదర్శన – 1

పుస్తక ప్రదర్శన, బెంగళూరు నాగరాజా
మామూలు రోజుల్లో జిల్లా (కర్ణాటక) పేపర్ ని పెద్ద పట్టించుకోని నేను అక్టోబర్, నవంబర్ లో మాత్రం చ...
పూర్తిగా చదవండి

ఛందస్సుతో నడక – 2

ఛందస్సు పూర్ణిమ
క్రిందటిసారి నేనిచ్చిన మూడు ప్రహేళికలను పూర్తిచేసిన వాళ్ళకీ, ఆసక్తితో ప్రయత్నించిన వాళ్ళకీ అభినందనలు. మొదటి టపాలో రంగాన్ని మాత్రం సిద్ధపరుచుకున్నాము. అక్కడ వేసుకున్న ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఇంక మొదలుపెడదామా. దీనికి కాస్త థియరీ అవసరం అవుతుంది మరి. మరీ బోరు కొట్టకుండా వివరించే ప్రయత్నం చేస్తాను.ఆ థియరీలోకి వెళ్ళే ముందు మళ్ళీ మీ మెదడుకి మేత. క్రితం సారి పద్యాలయ్యాయి కదా, ఈ మారు సరదాగా సినిమా
పూర్తిగా చదవండి

దురద సూత్రములు

Telugu నాగరాజా
౧. దురద పుట్టిన చోటే గోక్కోవాలి ౨. దురద పుట్టినపుడే గోక్కోవాలి ౩. గోక్కున్న చోట మళ్ళీ దురద పుడుతుంది ఇవి బ్లాగు రాతలకు వర్తిస్తాయి ,షేర్లకు వర్తిస్తాయి ,జీవితం లోని అన్నింటికి వర్తిస్తాయి .నాకు తెలుగు బ్లాగులను చూసిన తరువాత తెలుగులో జోకులు రాయాలని దురద పుట్టింది.అదీ బ్లాగుల్లోనే రాయాలని పించింది . బాగా గోక్కున్నాను ,ఒక సంవత్సరం ఆపకుండా రాసి ఒక రికార్డ్ తయారు
పూర్తిగా చదవండి

వాతావరణం గురించిన ఓ “నచ్చని నిజం” -3

Telugu నాగరాజా
కాని నాలో ఓ ప్రశ్న మిగిలిపోయింది.ప్రతి ఏటా అది (CO2) ఒకసారి పైకి కిందకి ఎందుకు పోతుంది?దానికి సమా...
పూర్తిగా చదవండి

వెర్రి వీరప్పన్

Telugu నాగరాజా
అడవులు దోచడానికి అనవసరంగా అడ్డువచ్చే వాళ్ళను చంపి నరహంతకుడు, అడవిదొంగ అని అనిపించుకొంటూ అసువులు బాసే వరకు అడవులబట్టీ తిరుగుతూ మూడు రాష్ట్రాలతో వేటాడబడి, చంపబడి చివరికి భార్యను కూడా కేసుల్లో ఇరికించాడు. అదే ఈ రోజు అడవుల్లో గనులను దోచుకొనే వారు కోరిన అధికారిని వేయించుకొని రోజువారి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు పైగా దొరతనం చేస్తూ ప్రజాస్వామ్యాన్నే పరిహసిస్తున్నారు. అందుకే ఈ ఘనుల ముందు వీరప్పన్ వెర్రివాడే.
పూర్తిగా చదవండి

నాన్నకు కొడుకుగా పుట్టడం అదృష్టం

Telugu నాగరాజా
కుటుంబాన్ని ఎంత మంది ఆడిపోసుకొంటున్నా కిలో మీటర్లకు కిలో మీటర్లు నడిచి ప్రజలను బుట్టలో వేసి అధికారంలోకి వచ్చి సాక్ష్యం చెప్పించుకొంటూ ప్రజా ధనం దోచి నానో ను చేసే వాళ్ళ సరసన నాన్న పెట్టి పోతే నాన్న మొక్కిన దేవత ముందు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నాన్న ఆశయాలు కొనసాగించే దానికి వద్దంటే ఊరుకొంటాడా అధికారంలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరు ఈ రోజు కాకపొతే రేపు నమ్మిన ఘనులే కూర్చోబెడతారు
పూర్తిగా చదవండి

మాటలకున్న శక్తి

Telugu నాగరాజా
మా అమ్మమ్మకు మా అమ్మ ఒకటే సంతానం. వృద్ధాప్యం సమీస్తుండటంతో ఊళ్ళో వ్యవసాయం చేయలేక నా చదువు కోసం మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో ఉన్న ఇల్లు, పొలం అన్నీ అమ్ముకుని పట్టణానికి మకాం మార్చేశారు.  నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో బాల్యమిత్రులు కొద్దిమంది కాళహస్తిలో ఒక గది అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళు. ఖాళీ సమయాల్లో వాళ్ళ గదికి వెళ్ళి కాలక్షేపం చేస్తుండే వాణ్ణి. వాళ్ళ కోసం అప్పుడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కావాల్సిన [...]
పూర్తిగా చదవండి

అబుల్ కలామ్ ఆజాద్ (Abul Kalam Azad)

Telugu CCKRao
(మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా)మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఎప్పుడు జన్మించారు--నవంబ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS