Can't see Telugu? Learn here. More Questions? Ask here.

శ్రీ శిరిడీ సాయి లీలామృతం – 125

Telugu saiabhay
సాయి భక్త శిఖామణులు : నానాసాహెబ్ రాసనే (దత్తాతేయ దామోదర్ రాసనే ఊరఫ్ దౌలత్ షా)దామూ అన్నా పెద్ద క...
పూర్తిగా చదవండి

ఒక పేదరాలికి సాయం చేయండి…

సహాయం జ్యోతి
ఈ మధ్యనే తల్లైన ఒక పేదరాలికి మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉంది. అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కాని ఆపరేషన్ , మందుల ఖర్చులు (సుమారు మూడు నుండి మూడున్నర లక్షలు ) తలకు మించిన భారం అయ్యాయి. మూడు రోజుల క్రింద ఆపరేషన్ జరిగింది. అక్కడా, ఇక్కడా సేకరించిన సొమ్ము 1.2 లక్షలు కట్టేశారు . ఇంకా 1.8 to 2.3 లక్షల రూపాయలు కట్టవలసి ఉంది. ఇపుడు ఆ ఇల్లాలు శ్రీమతి లక్ష్మి మల్కాజిగిరిలోని Gurunanak Care hospital లో ఉన్నారు. మీ వంతు సాయం అందించండి.భద్రాచల నరసింహ బ్లాగులో చదివి పేషంట్ మరిదితో మాట్లాడి కనుక్కున్న వివరాలు ఇవి.వారి ఇంటి అడ్రస్:T. లక్ష్మి,W/O T. నాగరాజుహైదరాబాదు గోషామహల్ దాటాక మల్లేపల్లి పోలీస్ ఔట్ పోస్ట్ దగ్గర ఉన్న హనుమాన్ మందిర్ ...
పూర్తిగా చదవండి

ఇదో ప్రయాస

Telugu ఊకదంపుడు
చిరిగిన నోటులో తేదీని చూస్తున్నా పాలముంత లో నెయ్యి ని వెతుకుతున్నా ఎంతటి పిచ్చివాణ్ణి నేను… కానీలేనివాడ్ని వడ్డీతో కట్టమంటున్నా! ఐ.పీల ముంగిట్లో అసలును బేరమాడుతున్నా బకాయిదారు ఇళ్లను నిన్ననేను వెతుకున్నా పరుసేలేనిచోట నేను… పయిసల సామ్రాజ్యాన్నే నిర్మించాలనుకున్నా! పెరటిఇంటి ముందు కావలినై కాస్తున్నా దొరికితె నాల్గు తగులించాలనుకుంటున్నా జేబులు చిరిగిన చొక్కాలో నేను… చిల్లరనాణాలకై అన్వేషిస్తున్నా! సయికిలుంది తాళాన్ని తీయలేకనున్నా నడి రాత్రములో నాకునై నేనున్నా నడకని ఆశ్రయించిన నేను… తన్నేటిఎగశ్వాసలో తెగరొప్పుతున్నా! Filed under: పేరడీలు
పూర్తిగా చదవండి

ఈనాడు లో ‘మానసవీణ’

ఏదో ఎంతో చెప్పాలని నాగరాజా
'మనసులో మాట' సుజాతకు ప్రత్యేక కృతజ్ఞతలతో...
పూర్తిగా చదవండి

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్…

మరింకేదైనా.. నాగరాజా
నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ఉత్తుంగ తరంగంలా వ్యక్తం చేస్తున్నప్పుడు…. వారి మనసు గుర్తెరిగి వారి ఆత్మగౌరవ నినాదాన్ని మన్నించి… వారి ప్రయత్నాలను గౌరవించాల్సింది పోయి… ఇవ్వాళ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ దురాగతాన్ని నివ్వెరపోయి చూస్తూ… చాలా రోజులు మౌనంగా వుండిపోయాను. నిరాశతో… నిస్సత్తువతో… ఒకవైపు వరసపెట్టి సంభవించిన ఆత్మీయుల మరణాలు… వై ఎస్ రాజశేఖర రెడ్డి, కె ఎన్ వై పతంజలి, కె. బాలగోపాల్ శాశ్వత నిష్క్రమణల తర్వాత నన్ను చిన్నప్పుడు తన భుజాల మీద పోసి [...]
పూర్తిగా చదవండి

ఒక సాయంసంధ్య

నా పద్యాలు పూర్ణిమ
అలసిన నీ మొగమ్ము నహహా యిదె చూడుమటంచు నవ్వులన్దొలకుచు నింగిజాణ తన తూరుపుటద్దము జూప నందు నావెలవెల బోయినట్టి ప్రతిబింబము గాంచి కలంచి సిగ్గు పేరలుకయు రాగ, రాగమయమయ్యెనొ భాస్కరు నాననమ్ము నాన్జలజసఖారు లిర్వురును సంధ్యను దోచిరి నేడు చూడగన్ఈ మధ్య ఆఫీసులో నాకు స్థానచలనం కలిగింది. ఒక చోటునుండి వేరే చోటుకి నా సీటు మారింది. ఆ మార్పు నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నా సీటు వెనకాతలే ఒక కిటికీ. ఆ
పూర్తిగా చదవండి

రచన (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

కవిత్వం, క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం, సాహిత్యం... నాగరాజా
అమ్మా,నాన్న బోలెడన్ని పుస్తకాలు రాస్తారని నీ వంటావు కానీ ఆయనేం రాస్తారో నాకెపుడూ అర్ధం కాదు.సాయింత్రం వేళలో నీకు చదివి వినిపిస్తూంటారు, ఆయన చెప్పేవన్నీ నీకు అర్ధమౌతాయా?అమ్మా! నువ్వు మాకెంతో మంచి మంచి కధలు చెపుతావు! నాన్నెందుకలా రాయరూ అని నాకు ఆశ్చర్యమేస్తుంటుంది.రాక్షసులు, రాకుమారిలు, మాంత్రికుల గురించిన కధల్ని నాన్న నాయినమ్మవద్ద వినలేదా?అన్నీ మరచిపోయారా?స్నానానికి ఆలస్యమౌతుందని వందసార్లన్నా పిలుస్తావు నీవు.ఆయనకై ఎదురుచూస్తూ నీవు భోజనాన్ని వెచ్చచేస్తూ ఉంటావా, నాన్న మాత్రం అలా రాసుకుంటూనే ఉండి ఆ విషయాన్నే మరచిపోతారు. పుస్తకాలు రాసుకోవటం అనే ఆటలో నాన్న మునిగిపోతారు.నేనెప్పుడయినా నాన్న గదిలో ఆడుకోవటానికి వెళితే “అల్లరెక్కువయింది నీకు” అంటూ నన్ను బయటకు పిలిచేస్తావు.నేనేదైనా చిన్న శబ్దం చేస్తే చాలు “నాన్న పనిలో ఉన్నారు” కనపడటం లేదా” అంటావు.ఎపుడు చూసినా అలా రాస్తూ ఉండటంలో ఏమానందముందీ?నేనెపుడైనా నాన్న పెన్ను తీసుకొని ఆయన పుస్తకంపై తను రాసినట్లుగానే అ ఆ ఇ ఈ లు రాస్తే, నన్నెందుకు కోప్పడతావు? ...
పూర్తిగా చదవండి

Windows 7 Ultimate 64 bit

Telugu FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్
Windows 7 Ultimate 64 bit   Retail Price: $399.95 Our Price: $99.95  Click Here ...
పూర్తిగా చదవండి

Windows 7 Ultimate 64 bit

Telugu FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్
Windows 7 Ultimate 64 bit   Retail Price: $399.95 Our Price: $99.95  Click Here ...
పూర్తిగా చదవండి

సార్‍గారు చేసిన మార్పులు

eenadu_sridhar పూర్ణిమ
సారు పదవిలోకి వచ్చాక ఎలాంటి మార్పులూ చేర్పులూ చేయలేదు. చేసిన ఒక్కటీ ఇలాగయింది!
పూర్తిగా చదవండి

ఎన్-టీవీలో స్టింగు రంగడి వేధింపులు..

Telugu పూర్ణిమ
ఐ-న్యూస్ వదిలిపెట్టి ఎన్-టీవీలో చేరిన రాజశేఖర్ తన వెంట సొంత పటాలాన్ని తీసుకెళ్ళాడు. అప్పటికే ...
పూర్తిగా చదవండి

జెమినిన్యూస్ చీఫ్ ఎడిటర్ గోవింద రెడ్డి

Telugu పూర్ణిమ
చుక్కాని లేని నావలా పయనిస్తున్న జెమిని న్యూస్ చానెల్ కు ఎడిటర్ గా సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్...
పూర్తిగా చదవండి

జర్నలిస్టులకు గుణపాఠం

Telugu పూర్ణిమ
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎలాంటి పరిశోధన లేకుండా ఒక చానెల్ మరో చానెల్ను చూసి ...
పూర్తిగా చదవండి

జర్నలిస్టులకు ప్లాట్లు ఇక లేనట్లేనా?

Telugu పూర్ణిమ
అందరూ ఊహించినట్లే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుంది. హైకోర్టు తీర...
పూర్తిగా చదవండి

ఒట్టేసి చెప్పవా!

జాజుల జావళి నాగరాజా
       నువ్వు ముందా? రాత్రి ముందా?సాయంసంధ్యతో నా రహస్య పందెం...ఫలితం ముందే తెలిసినట్టుమ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS