Can't see Telugu? Learn here. More Questions? Ask here.

స్నేహమా—ఇలా మూగవోయావెందుకమ్మా!

Telugu నాగరాజా
ఎందుకో ఈ మధ్య నా ముసాయిదా పత్రాలు తిరగేస్తుంటే ఎప్పుడో 2008 లో రాధిక గారి బ్లాగు గురించి నేను వ్...
పూర్తిగా చదవండి

…ఓ పాఠకుడి స్టేట్ మెంట్… మూడో భాగం

Telugu నాగరాజా
ఒక తండ్రికి నలుగురు కొడుకులున్నారు. ఒక కొడుకు బి. టెక్ పూర్తిచేశాడు. ఎం. టెక్ చదువుతున్నాడు. ఆ తరువాత పీహెచ్ డి చేస్తాడు. ఆపైన పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ చేస్తాడు. ఆ తరువాత స్వయంగా రిసెర్చ్ చేసి ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువు కనిపెట్టాలని కోరిక. ఆ పై ప్రభుత్వం ఇచ్చే అవార్డు సొమ్ము అంతా తన కుటుంబానికే ‘అంకితం’ చేసేస్తాడు. రెండో కొడుకు పెద్దగా చదువుకోలేదు అయినా రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి సరిపడా డబ్బులు సంపాదిస్తున్నాడు. మూడో, [...]
పూర్తిగా చదవండి

తెలుగుపేరు గల మొట్ట మొదటి వెబ్‌సైటు

Telugu నాగరాజా
ఇప్పుడు URL కూడా తెలుగులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా మొట్టమొదటిసారిగా గాంధీ.com (మీరు విహరిణిలో ఇలా తెలుగు స్క్రిప్ట్‌లోనే టైప్ చెయ్యాలి) అనే వెబ్‌సైటు ఇటీవలే ప్రారంభించారు. కాకపోతే ఇది టైప్ చేసిన తర్వాత మరో URL కు దారి మారి చూపిస్తోంది. మీరూ పరీక్షించండి.
పూర్తిగా చదవండి

మందులు లేని పెద్దాసుపత్రి!!!

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

ఎదుగుదాం.. నిజాయితీతో! (ఫిబ్రవరి 2010 “కంప్యూటర్ ఎరా” ఎడిటోరియల్)

Telugu జ్యోతి
మన లక్ష్యాలు ఉన్నతమైనవి. కానీ వాటిని సాధించడానికి అనుసరించే మార్గాల్లోనే లోపమంతా! ఎంత గొప్ప లక్ష్యమైనా నిజాయితీ, స్వచ్ఛత లేకుండా సాకారమైతే అపరాధభావానికి గురిచేస్తుంది. ఆ లక్ష్యం సాధించబడిన ఆనందం లేశమాత్రమైనా మిగలదు. ఏదో తెలీని వెలితి వెంటాడుతూనే ఉన్నా దాన్ని దిగమింగుకుంటూ ప్రపంచం ముందు సంతోషం ప్రదర్శిస్తుంటాం. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడే మన ఆలోచనలు పైపై స్థాయిల్లో సాగుతుంటాయి తప్ప ఆ లక్ష్యం మన నుండి ఏపాటి వనరులను ఆశిస్తోందీ, అంత శ్రమపడగల సామర్థ్యం మనకుందా లేదా వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోం. గొప్ప స్థానానికి ఎదగాలని, ఎదిగిపోయినట్లు మదిలో మెరిసే ఊహ సజీవరూపం దాల్చాలంటే కావలసింది మొక్కుబడి చిత్తశుద్ధి కాదు, దొడ్డి దారులూ కాదు. ఒక లక్ష్యం నిర్దేశించుకుని రెండో ఆలోచన అనేదే లేకుండా నమ్మినది ఆచరిస్తూ ప్రాపంచిక విషయాలపై వీలైనంత తక్కువ శ్రద్ధ కనబరుస్తూ శ్రమిస్తూ పోతే నిజాయితీతో కూడిన విజయం వరిస్తుంది. అందరి లక్ష్యం జీవితంలో ఎదగడమే! ఎదగడానికి తగిన అర్హతలు లేకపోయినా, కర్కశంగా ఎదుటివారిని కూలదోసైనా ప్రపంచం ముందు విజయం సాధించినట్లు ప్రదర్శించుకోవడమే గొప్పదనంగా చలామణి అయిపోతోంది ప్రస్తుతం! ప్రతీ విజయానికీ, ...
పూర్తిగా చదవండి

జనవరి 2010

Telugu నాగరాజా
నా ఆసక్తులకి సంబంధించిన పనుల/తాజా విశేషాల నివేదిక: స్థానికీకరణ వేదిక ట్రాన్స్‌లేట్‌వికీ ఇప్పుడు మరింత మెరుగయ్యింది. కొత్త విశేషం: పాత అనువాదాల నుండి కొత్త వాటికి సలహాలను సూచిస్తుంది. ఉదాహరణకి క్రింది తెరపట్టుని చూడండి. అనువాద ప్రక్రియ వేగవంతమవడానికి మరియు అనువాదాలలో నియతత్వతకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. (1) అనువదించాల్సిన పాఠ్యం; (2) అనువాద సలహాలు; (3) అనువదించే చోటు. అనువాద సలహాల ఎడమ పక్కనున్న బాణాన్ని నొక్కితే, సలహా పాఠ్యం అనువదించే చోటులోనికి కాపీ అవుతుంది. నేను స్టేటస్‌నెట్ అనువాదాలని [...]
పూర్తిగా చదవండి

బి.టి వంగడాలు – జన్యుమార్పిడి

Telugu నాగరాజా
ఈరోజు వార్తా పుత్రికలో ఓ వార్త -(యాజ్ యూజువల్గా) ప్రతిపక్షాలు, లెఫ్టిస్టు పార్టీలు, రైతు సంఘాల...
పూర్తిగా చదవండి

సమ్మక్క-సారక్క జాతర (Sammakka Sarakka Jatara)

Telugu CCKRao
సమ్మక్క-సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది--వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం, మేడారం అటవీ ప్రాంతంలో.సమ్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS