Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బిడ్డ కోసం సహగమనం…

Telugu జ్యోతి
నాన్నా !!!నన్ను ఇంతగా ప్రేమించకురేపు నేను వెళ్ళిపోతే ఉండలేవునా ముద్దు మోము చూసి మురిసేవుమరి నే బాధతో విలవిలలాడితే చూడలేవు.నేను ఎపుడు అలిగినా, ఏడ్చినాకంట నీరు తుడిచేవునన్ను అంత దూరం పంపకుఏడిస్తే నువ్వు అందకుంటే ఎలా?నన్ను ప్రేమతో లాలించేవుగారాబంతో ఆడించేవుచిన్ని కోరికలను చిరునవ్వుతో తీర్చేవుకాలు కందకుండా అరచేతిపై నడిపించేవు.ఈ మంట భరించలేనుఈ బాధ తట్టుకోలేనునాన్నా! ఎక్కడున్నావు?నన్ను తీసికెళ్ళి దాచేయవా?బంగారూ!!!భయపడకు తల్లీ ,, నేనున్నాగాఏ తండ్రి తన కూతురిని వెళ్ళకుండా ఆపగలడు?నీ తోడుగా నే వస్తున్నా ..గుండెల్లో దాచుకుంటా ఎక్కడున్నా!!నిజం చెప్పాలంటే తండ్రికే కూతురిపై ప్రేమ ఎక్కువ. అది బయటకు వ్యక్తపరచలేడు.. మౌనంగా తన చిట్టితల్లిని అనుక్షణం గమనిస్తూ, ఏ ...
పూర్తిగా చదవండి

హేయం, దారుణం

Telugu నాగరాజా
వైష్ణవి ఏం తప్పు చెసింది? తండ్రి మీద పగతో....అదీ ఆస్తి తగాదాలతో, ఓ పసి పాపని దారుణంగా హత్య చేయడం మ...
పూర్తిగా చదవండి

టయోటా!! ఏమైంది నీ మాట

Telugu నాగరాజా
టయోట అ.క.అ టొయొట. ఈపేరు ఈవ్వాల్టి రోజున కొత్తగా పరిచయం చేయ్యాల్సిన పనిలేదు. అత్భుతమైన కార్లు వ...
పూర్తిగా చదవండి

ఈ మాసం పత్రిక “బిబ్లియో”

Telugu నాగరాజా
నిజానికి కవిత్వం కన్నా నవలలంటే, వాటి కన్నా కథంటే, వాటికన్నా వ్యాసమంటే నాకు మక్కువ ఎక్కువ. అందులో పుస్తక పరిచయ వ్యాసాలన్నా, రచయితల పరిచయ వ్యాసాలన్నా పడిచస్తాను. అసలు తెలుగులో కేవలం పుస్తక పరిచయాలకోసమే ఒక పత్రిక ఎందుకులేదన్న నా పరిశోధనకు సమాధానమే ఈ “మీరు చదివారా?” బ్లాగు రూపకల్పన. (అతిత్వరలో ఈ తరహాలో ఒక మేగజీన్ కూడా తీసుకురావాలని సంకల్పం.) అయితే మన భాష సరే, ఇతర భాషలలో ఇలాంటి కేవల పుస్తక పరిచయ పత్రికలున్నాయా అని ఆరా [...]
పూర్తిగా చదవండి

ఈయనకు ఒక సెంటిమెంటు ఆమెకు రెండు సెంటిమెంట్లు

Telugu నాగరాజా
హోం శాఖకు తొలుతగా ఓ మహిళను పెట్టారు. మనం చంకలు గుద్దుకొన్నాం. అలాగే మొదటిసారి ప్రజల భద్రతకు ఓ సలహాదారుడు దాపురించాడు. ఇలా దాపురింప చేసిన ఆయన గాల్లో పోయి ఇరవై నాలు గంటలు తెలుసుకోలేక పోయినప్పుడు తెలిసి వచ్చింది మొదటి సారంటూ చేసిన ప్రయోగం వికటించిందని. అది లగాయతు ప్రత్యేక వాదుల సమైక్య వాదుల బందులతో ప్రజలు అవస్థపడి న్యాయస్థానాలు మొట్టినా మొద్దు నిద్ర వీడని భద్రత శాఖ సిన్మాలు ఆడించడానికి కూడా న్యాయస్థానాలతో చెప్పించుకొంటూ కిడ్నాపులు హత్యలు జరుగుతుంటే న్యూస్ చానెల్స్ లో వినోదంలా వీక్షిస్తూ కాలాక్షేపం [...]
పూర్తిగా చదవండి

మీకు మెకనిజం వాళ్లకు కమిటీ

Telugu నాగరాజా
మెకనిజం అన్నా కమిటీ అన్నా ఒకటే అంటూ చిదంబరంగా చెప్పారు. ప్రత్యేక వాదుల తందానా గాళ్ళు అది మెకనిజం అంటూ కేవలం ఎలా ప్రత్యేక రాష్ట్రం చేయాలో నిర్ణయిస్తుందని అని చెబుతున్నారు. సమైక్య వాదుల తందానా గాళ్ళు అది కమిటీ నే అంటూ అది ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలా వద్దా అంటూ నిరనయిస్తుంది అని చెబుతున్నారు. అరవంలో పాంబు (తెలుగులో పాము) కు బాంబుకు రాసే లిపిలో తేడా లేదు. కేవలం సందర్భం బట్టి పామా లేక బాంబా అని అర్థం చేయ్సుకోవాలి. అందుకే అరవ [...]
పూర్తిగా చదవండి

నలుగు ముఖ్హ్యమంత్రులు

Telugu పూర్ణిమ
ముఖ్యమంత్రి అంటే ఏ ముఖ్యమంత్రి కావాలో స్పష్టంగా చెప్పవయ్యా. ఇక్కడ అంతా ముఖ్యమంత్రులే.
పూర్తిగా చదవండి

యుగాలు – సంవత్సరాలు

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

కీయ్స్ హైస్కూల్లో సంగీత కచేరీలు

Telugu budugu
అనుకోకుండా నిన్న సాయంత్రం సుధారఘునాథన్ కచేరీ ఉందని తెలిసింది. సుధారఘునాథన్ గాత్రం నేను పెద్...
పూర్తిగా చదవండి

ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 (Australian Open-2010)

Telugu CCKRao
ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 పురుషుల సింగిల్స్ విజేత--రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్).రోజర్ ఫెదరర్ 4వ ఆస...
పూర్తిగా చదవండి

సైన్సు చదువులో స్వీయానుభవానికి అంత ప్రాధాన్యత ఉంది – డా. రవిశంకర్

Telugu నాగరాజా
నిన్న మా సంస్థలో ఎయిడ్-ఇండియా అనే ఎన్.జి.ఓ. కి చెందిన డా. రవిశంకర్ అరుణాచలం మన దేశంలో సైన్సు చదు...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS