సాఫ్ట్ వేర్ ఇంజినేర్ నవీన్ దలవై తన తొలి ప్రయత్నం ”రాక్ స్టార్” ఆడియో ఆల్బమ్‍తో ఇప్పటికే బాగా ప్రాచూర్యుం పొందుతున్నారు. ఇటీవలే లహరి ఆడియో కంపెనీ ”రాక్ స్టార్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని త్వరలోనే ఈ ఆల్బమ్‍ని మన ముందుకు తీసుకురానున్నది. కమ్మని గీతాలు, ఫ్రెష్ వాయిస్, ఉన్నతమైన ప్రొడక్షన్ ప్రమాణాలు ”రాక్ స్టార్” ఆల్బమ్ విజయానికి వెన్నుముకలు. సంగీత సరస్వతి ఇళయరాజా ”రాక్ స్టార్” పాటలు విని నవీన్‍కు [...]
Related posts:శబ్ధగ్రహణం – అంతరార్థంశబ్ధగ్రహణం – అంతరార్థం, రెండవ భాగంవనజ చిత్ర దర్శకుడు రజనీశ్ తో ముఖాముఖి పూర్తిగా చదవండి