Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రాగి అట్టు

అట్లు shadruchulu
మినప్పప్పు 100 gm బియ్యపు పిండి 75 gm రాగిపిండి 200 gm పచ్చిమిరపకాయలు 4 నెయ్యి అర కప్పు ఉప్పు తగినంత మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు, బియ్యపు పిండి, రాగిపిండి అన్నీ కలుపుకొని ఒక రాత్రంతా పిండిని పులవనివ్వాలి. తెల్లవారి వేడి పెనం మీద దీనిని కొద్దిగా మందంగా అట్టు పోసుకోవాలి. ఒక వైపు ఎర్రగా కాల్చి రెండవవైపు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా
పూర్తిగా చదవండి

పుల్లట్టు

అట్లు shadruchulu
బియ్యపు పిండి 250 gm మైదా 100 gm గడ్డపెరుగు 100 gm జీలకర్ర 1 tsp పచ్చిమిరపకాయలు 3 ఉల్లిపాయలు 1 వేరుశనగపప్పు 50 gm నెయ్యి అర కప్పు కరివేపాకు 2 రెబ్బలు కొత్తిమిర 2 tsp గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి, మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
పూర్తిగా చదవండి

సీమపురి అట్టు

అట్లు shadruchulu
బియ్యం 500 gms ఉప్పుడు బియ్యం 500 gms మినప్పప్పు 200 gms పచ్చి శనగపప్పు 25 gms మెంతులు 10 gms ఉప్పు తగినంత నూనె సరిపడ ఉల్లిపాయలు 150 gms అల్లం అంగుళం ముక్క జీలకర్ర 1 tbsp కారం పొడి 1 tsp నిమ్మరసం 2 tsp ఉప్పు తగినంత పైన అలంకరించే వస్తువులలో నిమ్మరసం తప్పించి మిగతా అన్ని పదార్థాలను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాతే నిమ్మరసం కలపాలి. రెండు రకాల బియ్యాన్ని, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు
పూర్తిగా చదవండి

దిబ్బరొట్టె

అట్లు shadruchulu
మినప్పప్పు 250 gm బియ్యపురవ్వ 150 gm ఉప్పు సరిపడ నూనె 1/2 cup మినప్పప్పును శుభ్రం చేసుకున్న తరువాత మూడు గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకూడదు. రుబ్బిన ముద్దలో బియ్యపు రవ్వను కలిపి తగినంత ఉప్పు కూడా కలిపి అవసరమనుకుంటే కొద్దిగా నీరు కలుపుకోవాలి.మందపాటి బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువ వేసి అట్టు పోసుకోవాలి. తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిని వేరుశనగపప్పు చట్నీతో తింటే
పూర్తిగా చదవండి

చల్లట్టు

అట్లు shadruchulu
బియ్యపు పిండి 200 gm మైదా లేక గోధుమపిండి 100 gm పచ్చిమిరపకాయలు 3 జీలకర్ర 1 స్పూను కొత్తిమిర 1 tsp మజ్జిగ 100 gm ఉప్పు తగినంత నూనె సరిపడ బియ్యపు పిండి, మైదా లేదా గోధుమపిండి, తగినంత ఉప్పు వేసి మజ్జిగతో కలుపుకోవాలి దోసె మాదిరిగా గరిటెజారుగా కాకుండా కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలు నాననిచ్చి అట్టు వేసే ముందు అందులో జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు,కొత్తిమిర వేసి
పూర్తిగా చదవండి

అట్లు

అట్లు shadruchulu
"పుల్లనీ పుల్లట్టు పంటికందగానే జివసచ్చిన జిహ్వకే జీవమొచ్చెరా" అంటూ సినీకవి పాటకోసం పదాలు కట్టాడేమోగాని నిజంగానే అట్టురుచి అమోఘం. కొన్ని పులిసిపోతే రుచిలో వెలిసిపోతాయంటారు. అట్లు మాత్రం రోజు మారే కొద్దీ తీరు మార్చుకుంటాయి. ఆబగా తినమంటాయి. మామూలు పచ్చళ్ళు, సాంబారు దేంట్లోకయినా కమ్మగా వుంటాయి. అట్లకాడ కనికట్టు చేస్తుందో, పెనం మాయ చేస్తుందో తెలియదు గాని అట్లు మాత్రం అద్భుతం. దక్షిణాది
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS