Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

అతిథి పొద్దు
-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net) చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……ఏమిటో ఆమె మాటల్లోనే: నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని [...]
పూర్తిగా చదవండి

చరిత్ర, విజ్ఞానశాస్త్రం

అతిథి పొద్దు
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు. పొద్దులో [...]
పూర్తిగా చదవండి

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం

అతిథి, వ్యాసాలు పొద్దు
గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది. హల్లులలో ప్రయత్న భేదాలు గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు. స్పర్శాలు (stops/plosives): గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం వల్ల ఏర్పడే ధ్వనులు స్పర్శాలు. సంస్కృత వర్ణమాలలో క నుండి భ- వరకు ఉన్న అక్షరాలు స్పర్శాలు. అనునాసికలు (nasals): ఆస్య వివరం ద్వారా కాక, నాసికా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS