Can't see Telugu? Learn here. More Questions? Ask here.

E85 రాజకీయం

Telugu, అనుభవాలు, అమెరికా, గళగళ నగరం, తెలుగు, రాజకీయం వైజాసత్య
ఆంధ్ర ప్రదేశ్లోని బీడీ రాజకీయంలా ఇక్కడా అదే బాపతులో జరిగిందీ E85 రాజకీయం. క్లుప్తంగా దీనివెనుకనున్న కథ (మీరు దీన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది) అమెరికాలో అన్నీ ఎన్నికలు ఒకేరోజు ప్రతి రెండేళ్లకు నవంబర్ మొదటి మంగళవారం జరుగుతాయి. ప్రతి నాలుగేళ్లకు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలని మధ్యంతర ఎన్నికలు అంటారు (అధ్యక్ష పదవి ఎన్నికలు కానివి). ఒకే రోజు రాష్ట్రాల గవర్నర్లకు, నగర మేయర్లకు, సెనెటర్లకు, సభా ప్రతినిధులకు, నగర పోలిసు ఛీఫులకు ఇలా [...]
పూర్తిగా చదవండి

తగిన శాస్తి aka Tit for Tat

అనుభవాలు మాకినేని ప్రదీపు
ఇవాళ బెంగళూరులో ఏదో పనిబడి అక్కడి బస్సులో ప్రయానిస్తున్నాను. అటూ ఇటూ తిరగవలసిన పని కాబట్టి ఒక రోజు పాసు(Rs.25) తీసుకున్నాను. ఆ బస్సుకు వేరేగా కండక్టరు లేడు. డ్రయివరే కండక్టరుగా వ్యవహరించి టికెట్లు జారీ చేస్తున్నాడు. చాలా మంది ఉండటం వలన నేను ఇచ్చిన 100 రూపాయిలకు చిల్లర తరువాత ఇస్తానని చెప్పాడు. నేను సరేనని ఎట్లాగూ ఆ బస్సు చివరి స్టాపు వరకు వెళ్ళాలి కాబట్టి దిగేముందు తీసుకోవచ్చు కదా అని అనుకున్నాను
పూర్తిగా చదవండి

దెయ్యమా?.. aka Is it ghost!…

అనుభవాలు, కథలు, ఫొటోలు మాకినేని ప్రదీపు
ఇవాళ, ఎందుకనో నేను ఇప్పటి వరకు తీసిన ఫొటోలను ఒక సారి తిరగేయాలని అనిపించింది. ఇదిగో అప్పుడే ఈ ఫొటో కనిపించింది. దీనిని నేను ఎటువంటి మార్పులు-చేర్పులు చేయలేదు. మరి అక్కడ ఉన్న ఆ ఆకారం ఏమిటి మరి. ఈ ఫోటోను నేను మొన్నామధ్య తమిళనాడు వెళ్ళినప్పుడు, ఈరోడ్ జంక్షనులో ఇంకో రైలు కోసం ఆగినప్పుడు తీసాను. గమనించారా అక్కడ ట్రాలీ మీద ఏదో పొగ, మనిషి పోలిన ఆకారం ఒకటి ఉంది. కనిపించిందా. మనకు అప్పుడప్పుడు ఈమెయిల్లలో
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS