Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Inherit the wind (1960)

featured, lead, అభిప్రాయాలు, అమెరికా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
మొదట నాకు ఈ సినిమా కథతో పరిచయమైన సందర్భంతో మొదలుపెడతాను. లాంగ్ వీకెండ్, హోమ్ అలోన్ – అలాంటప్పుడే జైఅర్జున్ అనబడు jabberwock బ్లాగును చూస్తూ ఉంటే ఈ టపా కనిపించింది. ఈ సినిమా స్కోప్స్ ట్రయల్ (Scope’s trial of 1925) ఆధారంగా తీశారని తెలిసి, కుతూహలం పెరిగింది. ఆమధ్య ఓరోజు కార్టూనింగ్ ఎవల్యూషన్ వెబ్సైట్లో డార్విన్ సిద్ధాంతంపై కార్టూన్లు చూస్తూ ఉంటే, స్కోప్స్ ట్రయల్ గురించి తెలిసింది. అలా ఓ రెండ్రోజులు ఆ ఉదంతానికి [...]
పూర్తిగా చదవండి

అంతా మన మంచికే (1972)

bhanumathi, lead, అభిప్రాయాలు, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష సౌమ్య
ఒక ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకి బోరు కొడుతూ ఉన్నప్పుడు ఈ సీడీ కనిపించింది – “అంతా మన మంచికే” అని. టైటిల్స్ వివరాలు చూసి, “అంతా మన భానుమతే” అనుకున్నాను. అవును మరి – ఇది భరణీ పిక్చర్స్ చిత్రం. దర్శకత్వం భానుమతి. సంగీతంలోనూ పాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి…. ఇది కాక, ఈ సినిమాలో పాటలు కూడా పాడారని చూస్తూ ఉంటే అర్థమైంది. ఇంకా ఏమన్నా చేశారేమో తెలీదు కానీ, సినిమా మాత్రం [...]
పూర్తిగా చదవండి

బాబోయ్ అవార్డు సినిమాలు-మూడవ భాగం

featured, lead, అభిప్రాయాలు, అవార్డ్ సినిమా నాగరాజా
బాబోయ్ అవార్డు సినిమాలంటూ ఒక వెబ్ సైట్లో వచ్చిన వ్యాసాలు అందులో చెప్పిన అంశాల గురించి విశ్లేషిస్తూ గతంలో రెండు వ్యాసాలు వచ్చాయి. ఆ వ్యాసాలు ఇక్కడ(మొదటి భాగం) మరియు ఇక్కడ(రెండో భాగం) చదవొచ్చు. ఈ వ్యాసంలో ఎమ్బీయస్ ప్రసాద్ గారు ప్రస్తావించిన మరి కొన్ని అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఆర్ట్ సినిమాలంటే సింబాలిజం పేరుతో, ఆంబియన్స్ క్రియేట్ చేయడం లాంటి అంశాలతో చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష బెట్టే [...]
పూర్తిగా చదవండి

బాబోయ్ అవార్డు సినిమాలు-రెండో భాగం

001, 400 Blows, A Space Odyssey, All about Eve, Breakfast at Tiffany's, Brokeback Mountain, Lions' Den, Million Dollar baby, Pulp Fiction, Salam CinemaAngel Heart, The Third Man, birds, featured, lead, అభిప్రాయాలు, అవార్డు సినిమా నాగరాజా
మొదటి భాగం ఇక్కడ చదవండి. బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ వ్యాసాల్లో కళాత్మక చిత్రాలను అర్థంకాని చిత్రాలంటూ ఎగతాళి చేసిన రచయిత తన వ్యాసాల్లో ఇలా ఎగతాళి చేసిన మరో కొన్ని ఉదాహరణలు కూడా ప్రచురించారు. రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో ఒక అవార్డు సినిమా దర్శకుడు తన చుట్టకాల్చే సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించి తీసినట్టుగా వ్రాయడం [...]
పూర్తిగా చదవండి

బాబోయ్ అవార్డు సినిమాలు-మొదటి భాగం

400 Blows, Lions' Den, Pulp Fiction, Salam CinemaAngel Heart, featured, lead, అభిప్రాయాలు నాగరాజా
బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ శీర్షికలో వచ్చిన మొదటి వ్యాసంలో రచయిత ఎమ్బీయస్ ప్రసాద్ గారు అవార్డు సినిమాల గురించి చెప్తూ “మన తెలుగు వారికీ, అవార్డులకీ చుక్కెదురనీ, మనవాళ్ళు అవార్డులనూ, అవార్డులు మనవాళ్ళనీ పట్టించుకవనీ చెప్తూ అవార్డు సినిమాలంటే అర్థంకానివి, స్లో గా నడుస్తూ, తానేడుస్తూ ఇతరులనేడిపించేవి అని డిఫైన్ చేసి ఆ తర్వాత అవార్డు [...]
పూర్తిగా చదవండి

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

featured, lead, అభిప్రాయాలు, ఈనాడు, ఉన్నైపోల్ ఒరువన్, చూడదగ్గ చిత్రాలు, తమిళం, భారతీయ సినిమా నాగరాజా
ఈనాడు తెలుగు రీమేక్ గురించి క. మహేష్ గారు రాసిన టపాలో దీన్ని రెడ్ తో చిత్రీకరించారని చదివాక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. జాక్సన్ విల్ తమిళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో థియేటర్ లో చూసే అవకాశం ఈ రోజు కలిగింది. ప్రేక్షకుల్ని సినిమాలు చూడ్డానికి థియేటర్లకి పంపిస్తున్న నవతరంగం వ్యాసాలఖాతాలో మహేష్ (గారు వదిలేస్తానింక) వ్యాసం కూడా ఒకటి. నేను వెడనస్ డే చూడలేదు. తమిళంలో పాటకూడ కమల్ హాసనే పాడారు. [...]
పూర్తిగా చదవండి

నా జీవితం లో ’రే’ సినిమా

charulata, charulatha, featured, lead, satyajit ray, అభిప్రాయాలు, చారులత, బెంగాలి, బెంగాలీ సినిమా, బెంగాళీ సినిమా, సత్యజిత్ రే K మహేశ్ కుమార్
సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే [...]
పూర్తిగా చదవండి

వరల్డ్ సినిమా నిజంగా అంత గొప్పదా???

featured, lead, అభిప్రాయాలు నాగరాజా
చాలామంది దగ్గర వింటూ ఉంటాం!! మన సినిమా ఎప్పుడు విదేశీ సినిమాల స్థాయిని అందుకుంటుంది? ఎప్పుడు మన సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది? మనకి ఎంతకాలం ఈ కధాబలం లేని కమర్షియల్ సినిమాలు చూస్తాం? అని. అసలు పులిని చూసి నక్క వాత పేట్టుకోవాలా? లేదా నక్కని చూసి పులి చర్మాన్ని సాపు చేసుకునే ప్రయత్నం చేయ్యాలా? ఏది చేయనక్కరల్లేదు. మనం గొప్పగా పోగుడుతున్న వరల్డ్ సినిమా లోని గొప్పతనమంతా దాని Diversification..లోనే ఉంది. Experimentation దానికి ఊపిరి [...]
పూర్తిగా చదవండి

మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో..

lead, అభిప్రాయాలు సైఫ్ అలి గొరే సయ్యద్
మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో.. (ప్రయత్నం చెయ్యండి ..ఫలితం ఆశించకుండా …అని ఒక మంచి పుస్తకం లో ఒక మంచి వ్యక్తి చెప్పినట్ట్లు గా…)ఈ వ్యాసానికి ముందు మాట ఏంటంటే. : వెంకట్ గారు చెప్పినట్లు ఇది సాధ్యమె.ఇలాంటి ఒక చిన్న ప్రయోగం మేము 1997లోనె చేశాము..తరువాత ఎన్నో…ఇప్పుడు సినిమా..ఆన్ లైన్ లో కాని , పుస్తకాలలో కాని , స్వయంగా విదేశాలలో కాని ఎంతమంది ఫిల్మ్ మేకింగ్ చదివిన వారు [...]
పూర్తిగా చదవండి

మన సినిమా – మొదటి భాగం

featured, lead, అభిప్రాయాలు, తెలుగు సినిమా, హాలీవుడ్ నాగరాజా
ఈ వ్యాసం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో తెలుగు సినిమాల్లో 'హాలీవుడ్ స్థాయిలో' ఉండే గ్రాఫిక్స్ నాణ్యత గురించిన చర్చ ఉంటుంది. రెండో భాగంలో తెలుగు సినిమాల్లో కథల కొరత గురించిన చర్చ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యల ప్రస్తావనా ఉంటుంది. వాటికి ఒక పరిష్కార సూచన కూడా ఉంటుంది (అదెంత ఆచరణాయోగ్యం అనేది వేరే చర్చ) మూడో భాగంలో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ పద్ధతుల గురించిన కొన్ని వివరాలు, (అతి తేలిగ్గా పాటించగల) వాటిని తెలుగులో ఎక్కువ మంది దర్శకులు ఎందుకు అలక్ష్యం చేస్తారనే విషయమ్మీద చిన్నపాటి చర్చ ఉంటుంది.
పూర్తిగా చదవండి

A Wednesday గురించి నా అభిప్రాయం

featured, lead, అభిప్రాయాలు నాగరాజా
ఈ వారాంతంలో  “A ” సినిమా చూసాను. ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందో చెప్పే ముందు నా దృష్టిలో సినిమా అంటే ఎలా వుండాలో నా అభిప్రాయన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. సినిమాలోణీ ఏ ఫ్రేం అయినా సరే మూడు కేటగరీస్ లో ఉండాలని నేను అనుకుంటాను. ఏదైనా ఒక ఫ్రేం ని ప్రేక్షకుడు చూస్తు వున్నప్పుడు ..ఆ ప్రేక్షకుడు “ఒహ్, ఇలా జరిగింది లేదా ఇలా జరుగుతుంది లేదా ఇలా జరగాలి”  అనే అనుభూతికి లోనైతె ఆ [...]
పూర్తిగా చదవండి

వర్మ .. మళ్ళీ గెలిచాడు.

featured, lead, అభిప్రాయాలు సైఫ్ అలి గొరే సయ్యద్
అజ్ఞాత్ చూసి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుల స్పందనను రాయాలని ముందే అనుకోని వెళ్ళాను . రెగ్యులర్ గా సమీక్ష రాయడం ఎవరైన తప్పకుండా రాస్తారు, సమీక్ష కాకుండ ప్రేక్షకుల అబిప్రాయాలు రాద్దామని అనుకున్నాను.  అలాగే రాస్తూ కూర్చున్నాక …మరొ కొంతమంది కి ఫోన్ లు చేసి వారి అభిప్రాయాలు , థియేటర్ లో వారు విన్న కామెంట్లు కూడ చెప్పమన్నాను. అలా అన్ని మీ ముందు పెడుతున్నాను మీ అభిప్రాయాలు కూడ షేర్ చేసుకుంటారని. “ఇలాంటి సినిమా నేను తియ్యగలను(మరెందుకు ధైర్యం [...]
పూర్తిగా చదవండి

మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

featured, lead, అభినయ, అభిప్రాయాలు, నాడోడిగళ్, పరిచయం, వార్తలు-ప్రకటనలు, శశికుమార్ K మహేశ్ కుమార్
అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ. ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ సినిమా కోసం [...]
పూర్తిగా చదవండి

రీమేకులు – ప్రేక్షక అగంతకులు

featured, lead, అభిప్రాయాలు, చూడదగ్గ చిత్రాలు, తమిళం, తమిళ్, నాడోడిగళ్, భారతీయ సినిమా, విశ్లేషణ, వ్యాసాలు, శశి కుమార్ K మహేశ్ కుమార్
ఆదివారం హైదరాబాద్ ప్రసాద్స్ లో ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమా చూసి బయటికొస్తుంటే, ఆ తమిళ ప్రేక్షకుల సంతృప్తికరమైన ధ్వనుల మధ్య ఒక తెలుగు స్వరం వినిపించింది. “ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారట్రా! రవితేజ హీరో అంట. మనోళ్ళు చూస్తారంటావా?” “అబ్బే, నాకు డౌటే. హీరోయిన్ హీరోని పెళ్ళి చేసుకోకుండా, ఒక బట్టతలోణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే మనోళ్ళకు దిగదెహే!” బహుశా ఇదే ఆలోచన రీమేక్ చేసేప్పుడు మన తెలుగు నిర్మాతలకు వస్తుందనుకుంటాను. అప్పుడే మొదలౌతుందనుకుంటా ఒక మంచి సినిమాని “తెలుగు ప్రేక్షకులకు” [...]
పూర్తిగా చదవండి

Father of the bride

featured, lead, అభిప్రాయాలు, అమెరికా, ఆకాశమంత, ప్రకాశ్ రాజ్, ప్రపంచ సినిమా, ఫాదర్ ఆఫ్ ది బ్రైడ్, సమీక్ష, స్టీవ్ మార్టిన్ సౌమ్య
Father of the bride 1991లో వచ్చిన ఇంగ్లీషు సినిమా. అప్పుడెప్పుడో “ఆకాశమంత” చూసినప్పుడు ఎవరో అన్నారు ఈ సినిమా, ఆ సినిమా ఒకే థీం అని. విని ఊరుకున్నాను. ఆ తరువాత ఓ పదిరోజుల క్రితం అనుకోకుండా ఈ సినిమా చూశాను. పనిగట్టుకుని ఆలోచించకపోయినా కూడా రెండింటినీ పోల్చడం మొదలుపెట్టాను కాసేపు. ఇప్పుడీ వ్యాసం దాని పర్యవసానమే… కథ విషయానికొస్తే, జార్జ్ బ్యాంక్స్ అన్న పెద్దాయన కూతురు Annie ఆర్థికంగా తమకంటే పై అంతస్థులో ఉన్న అబ్బాయిని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS