Aug 18
బాబోయ్ భారత్ బజార్..!!
అమెరికా కబుర్లు, చాకిరేవు రాజారావు తాడిమేటి
ఈ మధ్య అమెరికాలో సందు సందునా, గొందు గొందునా భారత్ బజార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో చాలావరకూ, వినియోగదారులను దోచుకొందుకు, అందినకాడికి లాభాలను దండుకొందుకు ప్రాధాన్యతనిస్తూ, నాణ్యమైన వస్తువులను అందివ్వాలన్న కనీస బాధ్యతను విస్మరిస్తున్నాయి.
ఇటీవల నేనొక భారత సూపర్ మార్కెట్ కి కాఫీ పౌడర్ కొనడానికి వెళ్ళినప్పుడు, నవ్వుతూ ఉన్న సుహాసిని బొమ్మతో బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ ప్యాకెట్ కనిపించింది. తీరా తీసిచూస్తే అది 2005 లో తయారయిన కాఫీ పౌడర్. దానిపై Best Before [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి