Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సోయా ఫ్లేక్స్ పకోడి

అల్పాహారం జ్యోతి
సోయా ఫ్లేక్స్ 1 కప్పు ఉడికించిన బంగాళదుంపలు 2 బియ్యం పిండి 2 tsp సెనగపిండి 2 tsp అల్లం, వెల్లుల్లి ముద్ద 1 tsp కారం 1 tsp ఉప్పు తగినంత నూనె వేయించడానికి ఉడికించిన బంగాళదుంపలను, సోయాఫ్లేక్స్‌ని బాగా కలపాలి. తరువాత ఇందులో అల్లం,వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, బియ్యం పిండి, సెనగపిండి అన్నీ వేసి ముద్దలా కలపాలి. నూనె కాగిన తర్వాత పకోడీల మాదిరిగా వేయించి తీయాలి. పకోడీల కోసం సోయా ఫ్లేక్స్‌ని నీటిలో
పూర్తిగా చదవండి

జంతికలు

అల్పాహారం జ్యోతి
పెసల పొడి 500 gms బియ్యం పిండి 700 gms ఉప్పు తగినంత కారం 2 tsp నెయ్యి 150 gms నూనె వెయించడానికి వాము 2 tsp పెసర పొడి, బియ్యంపిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో కారం, వాము నెయ్యి చేర్చి కలిపి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ చక్రాల పిండిలా మరీ మెత్తగాగాక మరీ గట్టిగా కాక మధ్యస్థంగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను తడి బట్టలో చుట్టి ఓ గంట సేపు పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె మరిగించి చక్రాల
పూర్తిగా చదవండి

బ్రెడ్ పెరుగు ఆవడలు

అల్పాహారం జ్యోతి
బ్రెడ్ స్లైసులు పెరుగు కొత్తిమిర పచ్చిమిర్చి ఉప్పు తగినంత నూనె వేయించడానికి కారం పొడి పెరుగును ఉప్పు పచ్చిమిర్చి వేసి బాగా గిలక్కొట్టాలి. బ్రెడ్ స్లైసులను ఉప్పు నీటిలో ముంచి వెంటనే తీసి గట్టిగా నీరంతా పిండేయాలి.ఆ ముద్దను వడల్లాగా వత్తుకుని వేడి నూనెలో ఎర్రగా కాల్చుకొని ఈ పెరుగు మిశ్రమంలో వేసి కొత్తిమిర,కారం పొడివేసి అలంకరించాలి.
పూర్తిగా చదవండి

బ్రెడ్ టోస్ట్

అల్పాహారం జ్యోతి
బ్రెడ్ స్లైసులు 8 గ్రుడ్లు 1 పాలు 1 cup చక్కెర 1/4 cup వెన్న్ 50 gm అరటిపండ్లు 2 పాలు,గ్రుడ్లు,చక్కెర కలిపి బాగా గిలక్కొట్టాలి. పెనంపై కాస్త వెన్నవేడి చేయాలి. ఒక్కో బ్రెడ్ స్లైసును పాల మిశ్రమంలో ముంచి రెండు వైపులా వెన్న వేస్తూ ఎర్రగా కాల్చి తరిగిన అరటిపండు ముక్కలతో వడ్డించాలి.
పూర్తిగా చదవండి

ఆలూ పరాఠా

అల్పాహారం జ్యోతి
బంగాళదుంపలు 3 గోధుమపిండి 3 cups మైదా 1 cup జీలకర్ర 1 tsp కారంపొడి 1 tsp గరంమసాలా 1/2 tsp కొత్తిమిర 2 tsp కరివేపాకు 1 tsp ఉప్ప 1/2 tsp నూనె 50 ml పెరుగు 3 tbsp పసుపు 1/4 tsp బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి. గోధుమపిండిలో మైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు , బంగాళదుంప పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి తగిన నీరు పోసి చపాతీ
పూర్తిగా చదవండి

పుదీనా పూరీలు

అల్పాహారం జ్యోతి
మైదా 2 cups గోధుమపిండి 1 cup పుదీనా 1/4 cup జీలకర్ర 1 tsp నిమ్మరసం 1 tsp పచ్చిమిర్చి 3 ఉప్పు తగినంత నూనె వేయించడానికి పుదీనా,జీలకర్ర,నిమ్మరసం,పచ్చిమిర్చి కలిపి ముద్దగ రుబ్బాలి. ఈ ముద్ద మైదా,గోధుమపిండి,ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత పూరీల్లా వత్తుకుని వేడి నూనెలో కాల్చుకోవాలి.
పూర్తిగా చదవండి

వెరైటీ ఉప్మా

అల్పాహారం జ్యోతి
ఇడ్లీలు 4 క్యారట్ 100 gm బీన్స్ 100 gm బంగాళదుంప 100 gm క్యాబేజీ 100 gm ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి 3 అల్లం 1 tsp కరివేపాకు 1 tsp కొత్తిమిర 3 tsp యాలకులు 3 లవంగాలు 4 దాల్చినచెక్క 1" షాజీర 1 tsp కారంపొడి 1/2 tsp ఉప్పు తగినంత నూనె 3 tbsp ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/4 tsp ఇడ్లీలను , కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.కూరగాయ ముక్కలను నీటిలో వేసి ఉడికించుకోవాలి. ముందుగా వెడల్పాటి ప్యాన్ లో
పూర్తిగా చదవండి

కొబ్బరి పూరి

అల్పాహారం జ్యోతి
మైదా 2 cups గోధుమ పిండి 1 cup నూనె 1 tbsp ఉప్పు 1 tsp తురిమిన కొబ్బరి 1 cup సెనగపిండి 1/2 cup నూనె 2 tbsp కరివేపాకు 1 tsp పచ్చిమిర్చి 2 అల్లం 1 tsp కారం పొడి 1 tsp జీలకర్ర 1/2 tsp ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత ముందుగా మైదా,గోధుమపిండి,నూనె,ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి అవాలు,కరివేపాకు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి,అల్లం ముక్కలు
పూర్తిగా చదవండి

అరటిపండు దోసె

అల్పాహారం జ్యోతి
మైదా 250 gm అరటిపండ్లు 4 గ్రుడ్డు 1 యాలకుల పొడి 1 tsp వంట సోడా pinch పాలు1 1/2 cup నూనె లేదా నెయ్యి 50 ml చక్కెర 75 gm గ్రుడ్డు,అరటిపండ్లు,పాలు, చక్కెర కలిపి మిక్సర్‍లో తిప్పాలి. ఇది ఒక గిన్నెలో తీసుకుని మైదా,యాలకులపొడి,వంటసోడా వేసి బాగా కలపాలి. వేడి పెనంపై దోసెలు పోసుకుని వేడిగా జామ్‍తో వడ్డించాలి.
పూర్తిగా చదవండి

మెంతి పకోడి

అల్పాహారం జ్యోతి
సెనగపిండి 1 cup బియ్యప్పిండి 3 tbsp ఉప్పు తగినంత జీడిపప్పు 5 మెంతి ఆకులు 1/2 cup నెయ్యి 1 tsp వంట సోడా చిటికెడు కొత్తిమిర 3 tsp కారం 1/2 tsp అల్లం 1 tsp జీలకర్ర 1 tsp పచ్చిమిర్చి 3 ఉల్లిపాయ 1 నూనె వేయించడానికి ఓ గిన్నెలో సెనగపిండి,బియ్యప్పిండి, ఉప్పు, కారం,జీడిపప్పు,కొత్తిమిర,ఉల్లిముక్కలు,నెయ్యి,వంటసోడా వేసి బాగా కలియబెట్టి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి,జీలకర్ర మెత్తగా రుబ్బి ఈ మిశ్రమంలో
పూర్తిగా చదవండి

పావ్ బజ్జి

అల్పాహారం, టిఫిన్స్ Rama
కావలసినవి :పావ్ లు - 8బట్టర్ - పావ్ లు వేయించడానికిబజ్జి తయారికి :బంగాలదుంపలు - 3(వుడకబెట్టి మెత్త...
పూర్తిగా చదవండి

మసాలావడ

అల్పాహారం shadruchulu
శనగపప్పు 200 gm పచ్చిమిర్చి 4 ఉల్లిపాయ 1 కరివేపాకు ౨2రెబ్బలు ఎదైనా ఆకుకూర 1 కప్పు ఉప్పు తగినంత పసుపు చిటికెడు నూనె వేయించడానికి శనగపప్పును రెండుగంటలపాటు నానబెట్టి , నీరు పోయకుండా గట్టిగా బరకగా రుబ్బుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఆకుకూర,ఉల్లిపాయ,పచ్చిమిర్చి, కరివేపాకు,తగినంత ఉప్పు,పసుపు వేసి బాగా కలియబెట్టాలి. నూనె వేడి చేయాలి. పప్పు ముద్దను చిన్న ఉండలు చేసుకుని మన అరచేతిపై కాని పాల
పూర్తిగా చదవండి

ఆలూ బోండా

అల్పాహారం shadruchulu
బంగాళదుంపలు 250 gm ఉల్లిపాయలు 1 పచ్చిమిరపకాయలు 4 కరివేపాకు 2 రెబ్బలు కొత్తిమిర 2 tsp ఉప్పు తగినంత పసుపు 1/4 tsp ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/4 tsp నూనె 3 tsp శనగపిండి 200 gm ఉప్పు తగినంత కార0 1 tsp ధనియాలపొడి 2 tsp వంట సోడా చిటికెడు నూనె వేయించడానికి శనగపిండిలో ఉప్పు, కారం, ధనియాలపొడి, వంటసోడా, నీళ్ళూ కలుపుతూ గరిటజారుగా ఉండలులేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ౨ స్ఫునుల నూనె వేడి చేసి ఆవాలు,
పూర్తిగా చదవండి

మిరపకాయ బజ్జీ

అల్పాహారం shadruchulu
లావు మిరపకాయలు 250 gm శనగపిండి 250 gm ఉప్పు తగినంత కారం 1 tsp గరం మసాలా 1 tsp ధనియాల పొడి 2 tsp వంట సోడా చిటికెడు నూనె వేయించడానికి పుదీనా 1/2 cup నువ్వులు 1/4 cup పచ్చిమిర్చి ౩ చింతపండు పులుసు 2 tbsp మిరపకాయలను నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి. మరిగే నీటిలో కొద్దిసేపు ఉంచి తేసేస్తే కారం తగ్గుతుంది. నువ్వులు,పచ్చిమిర్చి, పుదీనా కాస్త వేయించి చింతపండు పులుసు కలిపి మెత్తగ నూరి పెట్టుకుని
పూర్తిగా చదవండి

అటుకుల ఉప్మా

అల్పాహారం shadruchulu
అటుకులు 200gm ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి 2 ఆవాలు 1/4 tsp జీలకర్ర 1/4 tsp మినప్పప్పు 1 tsp శనగపప్పు 1 tsp కరివేపాకు 2 రెబ్బలు కొత్తిమిర 2 tsp ఉప్పు తగినంత నూనె 3 tbsp పచ్చి కొబ్బరి తురుము 3 tsp దీనికి లావు అటుకులు ఐతేనే బాగుంటుంది. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పోపు సామాను వేసి కొద్దిగా వేపి పసుపు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS