Can't see Telugu? Learn here. More Questions? Ask here.

TeluguLo.com లో ఏమిటో ఈ పద ప్రయోగాలు … ఏం చెయ్యాలి వీళ్లను

అవీ ఇవీ, మన సెటైర్లు, మనసులో మాట!, విమర్శలు-సమీక్షలు తెలుగు'వాడి'ని
ఇప్పుడే TelugulO. com లో ఈనాడు-సాక్షి గురించి ఉన్న ఒక పోల్ (Poll) లో వాడిన ఒక పదం చూసిన/చదివిన తరువాత వీళ్ల...
పూర్తిగా చదవండి

TeluguLo.com లో ఏమిటో ఈ పద ప్రయోగాలు … ఏం చెయ్యాలి వీళ్లను

అవీ ఇవీ, మన అభిప్రాయాలు, మనసులో మాట!, విమర్శలు-సమీక్షలు తెలుగు'వాడి'ని
ఇప్పుడే TelugulO. com లో ఈనాడు-సాక్షి గురించి ఉన్న ఒక పోల్ (Poll) లో వాడిన ఒక పదం చూసిన/చదివిన తరువాత వీళ్...
పూర్తిగా చదవండి

ప్రవాస భారతీయుల జీవన చిత్రం - ఒక కవితగా

అవీ ఇవీ తెలుగు'వాడి'ని
కారణలు ఏమైనా ఆప్యాయతలూ, ప్రేమలూ, అభిమానాన్నీ పంచిన పెద్దలు మరియు అందరినీ, కన్నవారినీ(కొన్నిస...
పూర్తిగా చదవండి

బ్లాగర్ నుండి ఉచితంగా మీకు ఫోన్ చేయటం మరియు వాయిస్ మెయిల్ వదిలిపెట్టటం ఎలా

అవీ ఇవీ తెలుగు'వాడి'ని
మీ బ్లాగుకు వచ్చిన పాఠకులు అందులోని టపాలను చదివేటప్పుడు ఒకవేళ వారు మీకు ఏదైనా చెప్పాలి అనుకు...
పూర్తిగా చదవండి

వీరి పొరపాటో, అవతలి వారి గ్రహపాటో .. వార్తలు ప్రచురించే విధానం ఇలాగేనా ?

అవీ ఇవీ, విమర్శలు-సమీక్షలు తెలుగు'వాడి'ని
ఏమి వ్రాస్తున్నామో అనే స్ఫృహ లేకపోవటమో లేక ఏదో ఒకటి వ్రాసేద్దాము అనే ఆతృతతో ఉండటమో లేక మేము ఏ...
పూర్తిగా చదవండి

మీకు ప్రత్యేకమైన తేదీన(ఉదా:పుట్టిన/వివాహం) లేదా సంవత్సరంలో, ప్రపంచ సినీపరిశ్రమలో ఎవరు పుట్టారు, వివాహం చేసుకున్నారు లేదా చనిపోయారో తెలుసుకోవాలని ఉంటే!

అవీ ఇవీ తెలుగు'వాడి'ని
మనలో చాలా మంది .. తల్లిదండ్రులలో, స్నేహితులలో, ఉబుసుపోక కబుర్లలో ... లేదా ఏదో ఒక సందర్భంలో....మన పుట...
పూర్తిగా చదవండి

ఎన్నో . ఎన్నెన్నో టపాలు . కానీ అన్నీ ఒకే చోట

అవీ ఇవీ తెలుగు'వాడి'ని
ఇప్పటి దాకా నేను ప్రచురించిన ఈ నా బ్లాగులోని అన్ని టపాలను ఒకే చోట చూపిద్దామనీ మరియు ... మొదటి పే...
పూర్తిగా చదవండి

అరుదైన పి.వి నరశింహారావు గారి చిత్రములు మరియు కార్టూన్స్

అవీ ఇవీ తెలుగు'వాడి'ని
ఒక అసాధారణ మేధావిగా, రాజకీయ దురంధరునిగా, అభినవ కౌటిల్యునిగా/చాణిక్యునిగా, సాహితీ ప్రియునిగా ...
పూర్తిగా చదవండి

గత కొద్దికాలంలో నే చూసిన అధ్బుతమైన, సృజనాత్మకమైన వ్యాపార ప్రకటనలు

అవీ ఇవీ తెలుగు'వాడి'ని
ఒక పుష్కర కాలం క్రితం నేను సూర్యదేవర రామ్మోహన్ రావ్ గారి 'లక్ష్యం' చదివిన దగ్గర నుంచి, అందులో వ...
పూర్తిగా చదవండి

పర్యావరాణాన్ని కాపాడండి

అవీ ఇవీ Srinivas Ch
ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో పర్యావరణ సమస్య ఒకటి. కేవలం మనమే మన చేతులారా పర్యావరణానికి హాని చేస్తున్నాము. దీనివల్ల భూమిపై కాలుష్యం పెరిగి ఎన్నో దుష్పరిణామలు ఏర్పడుతున్నాయి. కావున దీనికి మన వంతుగ మన చేతనైనంతలో మనం కొన్ని చిట్కాలు పాటించి ఈ అవనికి మన వంతు సేవ మనం చేద్దాం. మనకు తెలుసు ఈ రొజుల్లో మన జీవితాలతో కంప్యూటర్లు ఎంతగా పెనవేసుకొని పొయాయో. కాని ఈ కంప్యూటర్ల వల్ల
పూర్తిగా చదవండి

వర్డ్ ప్రెస్ బ్లాగ్స్

అవీ ఇవీ Srinivas Ch
నేను ఈ మధ్య గమనించిన విషయం ఏమిటంటే వర్డ్ ప్రెస్ బ్లాగ్స్ సరిగ్గా లోడ్ అవడమ్ లేదు. ప్రతి రోజు కూడలిని ఎంతో ఉత్సాహంగా తెరుస్తాను కొత్త కొత్త టపాలు చదవాలి అని. కాని అందులోని కొన్ని బ్లాగ్స్ ముఖ్యంగా వర్డ్ ప్రెస్ లో హోస్ట్ చేసిన బ్లాగ్స్ చాలా మటుకు లోడ్ అవడం లేదు. మరల మరల ప్రయత్నించగా కొన్ని బ్లాగ్స్ వస్తున్నాయి, కాని కొన్ని మాత్రమ్ అసలు రావడం లేదు. కాని అదే సమయంలో మన బ్లాగ్ స్పాట్లోని బ్లాగ్స్
పూర్తిగా చదవండి

0-5-10-25

అవీ ఇవీ Srinivas Ch
ఏంటి ఈ సంఖ్యలు అని అనుకుంటున్నారా? వీటికి మన ఆరోగ్యకరమైన జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉందండి. ఈ మధ్య మా ఆఫీసులో కొత్తగా 0-5-10-25 ప్రోగ్రాం అని మొదలెట్టారు. దీనిలోని ప్రతి సంఖ్యకి ఒక విశేషం ఉంది. మనం ఆరోగ్యంగా జీవించడానికి ఇవి చాలా అవసరం. అవేంటో ఇక్కడ చూడండి. 0 - సున్నా అనగా శూన్యం లేదా ఏమి లేకపోవడం. అంటే మనం జీవితంలో ఎప్పుడూ కూడా పొగాకు మరియు దానికి సంబంధించిన ఉత్పత్తులు అసలు ఉపయోగించకూడదు.
పూర్తిగా చదవండి

తొక్కలో సందేహం

అవీ ఇవీ Srinivas Ch
నాకు ఎప్పటినుంచో ఉన్న ఒక సందేహం ఏమిటంటే మన తెలుగు సినిమాలలో పేర్లు వేస్తున్నప్పుడు అందరివి తెలుగులో వేసి చివరగా నిర్మాత, దర్శకులవి మాత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో వేస్తారు. ఎందుకలగ??
పూర్తిగా చదవండి

గాంధీగిరి vs దాదాగిరి

అవీ ఇవీ కిష్టయ్య
శంకర్ దాదా గారు మళ్ళీ తెర మీదకి వస్తున్నారు. Lage raho Munnabhai మొన్ననే చూసాను. చిరంజీవిగారే ఈ సినిమాకి తెలుగు versi0n లో హీరో అని తెలిసి నప్పటినుంచి నాలోబోల్డు సందేహాలు. 1. Munnabhai మొదటి దానిలో ఒక్క డుష్యుమ్ డుష్యుమ్ కూడా చెయ్యలేదు. ప్రేక్షకులకి రెండవ దానిలో కొంచం మెత్తగా కనపడినా అంత తేడా కనపడలేదు. కానీ మన శంకర్ దాదా అలా కాదు కదా. ముందో ఫైటు, వెనకో ఫైటు చేసేసాడు. 2.  Lage raho [...]
పూర్తిగా చదవండి

రాముడొచ్చే వేళ

అవీ ఇవీ కిష్టయ్య
సమయం: పొద్దున్న పది గంటలు దాటింది. మాష్టారు గారి ఇంట్లో సందడి మొదలైంది. వారి అబ్బాయి, రామ్(కళ్యాణ రాముడు) ఈరోజే అమెరికా నుంచి వస్తున్నాడు. మాష్టారు గారి భార్య గారు అప్పుడే నాలుగు సార్లు వీధిలోకి వచ్చి వెళ్ళారు. రెండున్నర ఏళ్ళు అయ్యింది రామ్ వచ్చి. ఇది వరకు వచ్చినప్పుడు నాది కిళ్ళీ కొట్టే, కాస్త లాభాలు పట్టి ఇప్పుడు కిరాణా కొట్టు అయ్యింది. ఎన్ని సార్లు వచ్చినా ఉండేది పది రోజులే కదా. హమ్… అవి అన్నీ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS