Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఐపిఌ IPL

ఆటలు, క్రికెట్ రాకేశ్వర రావు
క్రికెట్‌నే మతంగా భావించిన మన దేశంలో, బ్లాగించడాన్నే కళాపోషణగా భావించే మన బ్లాగరులలో ఎవరైనా ఒకరు ఐపిఎల్ గురించి వ్రాయకమానరా అని ఇన్నాళ్ళూ ఎదురు చూశాను. కానీ లాభం లేకపోయింది. హాకీ మఱియు కాలుబంతులాటలా ఈ ఆట తన అభిమానులలో అంత తీవ్రమైన అభిమానాన్ని లేవనెత్తలేదేమో అని అనిపించి, నేనా నా అభిమానాన్ని కొంత అప్పుఇచ్చి టపా వ్రాయడం మొదలు పెట్టాను. ఈ మధ్య నేను నా జీవిత సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేశాను. అందరూ
పూర్తిగా చదవండి

మన ప్రాధాన్యతలెక్కడున్నాయి

ఆటలు, వ్యక్తులు, సమాజం చదువరి
లక్కు అనితారెడ్డి ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. బీచి వాలీబాలు ఆటలో బరి నుండి బంతి బయటికి పోయినపుడు దాన్ని తిరిగి ఆటకత్తెలకు అందించటానికి ప్రత్యేకించి కొందరిని నియమించారు - బాల్‌గర్ల్స్, బాల్ బాయ్స్. అక్కడ బంతి అందించే వ్యక్తిగా అనిత పనిచేస్తోంది. ఏప్రిల్ 5 నాటి ఈనాడు ఆమె గురించి రాసింది. ఈనాడు ఇలా అంటోంది.. "...నిజానికి ఆ అమ్మాయి సాధించిన విజయాలతో పోల్చితే ఆ బీచి వాలీబాలు క్రీడాకారిణులు
పూర్తిగా చదవండి

ఆటల పిచ్చి

ఆటలు రాకేశ్వర రావు
ఎ కులమూ మీదంటే,ఫుట్‌బాల్ కులము నవ్వింది,రొనాల్డో, రొనాల్డిఞొ మా కులమే లెమ్మందిఈ పాటికి మీకు అ...
పూర్తిగా చదవండి

విస్టా గురించి వాగుడు(2)

ఆటలు, జిల్లా గ్రంధాలయం, సాఫ్ట్ వేర్ smadpr
మొన్న విస్టా గురించి వాగినప్పుడు, అది ఎక్స్ పి కంటే కొంత ఎక్కువగా తెలుగుకి మేలు చేస్తుందనే విషయం అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది, ఐతే మిగితా విషయాలు గిరుంచి మనలో కొంతమంది విండోస్ డెవలపర్లు పెదవి విరిచుకున్నట్టు ఉన్నారు. ఏది ఏమైనా వాగడం మొదలెట్టాను కనక, కొనసాగించడం తప్పని సరి అని అర్ధం అయ్యింది. ఐతే.. పేరు చెప్పని ఆసామి అన్నట్టు మ్యాక్ రోజుకి ఒకసారి క్రేష్ ఔతుంది అనే మాట అన్ని సార్లు వాస్తవం కాదండి! [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS