Oct 31
“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?
featured, koti, lead, maa bapu bommaki pellanta, surendra krishna, usha, ఆడియో/వీడియో, వ్యాసాలు, సంగీతం-సాహిత్యం నాగరాజా
గానం: ఉష
రచన: సురేంద్ర క్రిష్ణ
సంగీతం: కోటి
పల్లవి:
మాటలే రాని వేళ పాట ఎలా పాడనూ…
కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ
ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను
కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును
మట్టిలో కలిసే దేహమే ఇది
లేని పోని ఆశలు రేపెనా విధీ
పూజతో శోకం దక్కిందా
గుండెలో గాయం మిగిలిందా
చరణం 1:
చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే
నీడలాగ వెంట ఉంది కష్టమొక్కటే
||చిన్న||
ఏడుపంటే కొత్తేమి కాదు
బాధ నాకు వింతేమి కాదు
ఇప్పుడున్న గుండెకోత ముందు ఎరుగను
చెప్పుకుంటే తగ్గేది కాదు
పంచుకునే తోడంటు లేదు
అంతులేని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి