Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అంతరిక్షంలో అంబికా తనయుడు (గణపతి).

ఆధ్యాత్మికం నాగరాజా
పురాణకథల్లో ఎలా ఉన్నప్పటికీ ఖగోళ విజ్ఞానం ప్రకారం భాద్రపద శుద్ద చవితికి ప్రత్యేకత ఉంది. ఆరోజ...
పూర్తిగా చదవండి

నాగలోకం: జీవిత పరమార్ధం ఏవిటి?

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగలోకం నాగరాజా
జీవిత పరమార్ధం ఏవిటి? అని కొత్తపాళీ మాస్టారు ఒక పోస్టును రాసారు, విశేషమైన స్పందన వచ్చింది. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నిన్నటి మధ్యాహ్నం మాస్టారుతో (ము)చ్చాట్ చేసినప్పుడు ఈ టపా ప్రస్తావన వచ్చింది. ఆ పోస్టును చదివిన తరువాత కలిగే ఆలోచనలను రాయాలి అన్న ప్రయత్నానికి ఇది అక్షర రూపం :- జీవిత పరమార్థం, moment of clarity అనే విషయాల గురించి ఆలోచన రేకెత్తించే ఒక ప్రయత్నం కనిపించింది. నా [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: ఆ పండును తినగలవా?

ఆధ్యాత్మికం, ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా నాగరాజా
23.12.1993: ఈ రోజు ధ్యానం చేసిన కొంతసేపటికి శ్రీ షిరిడి సాయిబాబా గారు కన్నించారు. వారు కాషాయరంగు బట్టలు ధరించి ఎంతో తేజస్సుతో నవ్వుతూ అగుపించారు. 25.12.1993: ఈ రోజు ధ్యానంలో మళ్ళీ బాబా గారు కన్పించి, “కృష్ణా ఇక్కడికి రా”, అని పిల్చారు. తన రెండు చేతులు నా భుజాలపై వేసి ఎంతో ఆప్యాయంగా కొంత దూరం నడిపించుకొని వెళ్ళారు. అక్కడ ఒక అందమైన భవనం కన్పించింది. అందులో ఒక అందమైన గాజు పళ్ళెంలో ఒక మామిడి [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: ప్రశ్నలు – సమాధానాలు

ఆధ్యాత్మికం, ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా నాగరాజా
22.12.1993: ఈ రోజు ఇంటిలో ధ్యానం చేయడానికి కూర్చున్నాను. ముందు చూసిన రధమే ఎంతో జోరుగా ఏడు గుఱ్ఱాలతో పరిగెడుతూ వున్నది. నేను దాన్ని పట్టుకోవాలని చాలా జోరుగా పరుగెత్తి క్రింద పడిపోయాను. భయంతో కళ్ళు తెరిచాను. మళ్ళీ అయిదు నిమిషాలకే ధ్యానంలో లీనమయ్యాను. ఎంతో పట్టుదలతో పరుగెత్తుతూ రథాన్ని పట్టుకొని దానిపై కూర్చున్నాను. ఒక గుఱ్ఱానికి ఉన్న తాడుని పట్టుకొని ఒక ప్రశ్న వేశాను. దానికి సమాధానం ఆ గుఱ్ఱం చెప్పడం జరిగింది. అదే విధంగా [...]
పూర్తిగా చదవండి

ఆధ్యాత్మిక అనుభవాలు – 1

ఆధ్యాత్మికం, ఏవైనా నాగరాజా
కొలరాడో నుండి స్నేహితుడు టి. శ్రీధర్ ఫోన్లో మాట్లాడుతూ వారానికి ఒక్కసారయినా టపాను రాయారా అని అడిగాడు, ఈ మధ్యన వాడికి సరిపోను రాయనందుకు నాలుగయిదు నిమిషాలు తిట్టిన తిట్లన్నీ ఓపిగ్గా విన్నాను - కొన్నిసార్లు తిట్లు స్వీట్లకన్నా తీపి, బంగారమంత విలువ. నీ పేరు చెప్పుకొని మరీ రాస్తానురా అని మాటిచ్చాను. తను కూడా దీపక్ చోప్రా రాసిన బుద్ద పుస్తకాన్ని లైబ్రరీలో హోల్డు పెట్టాడంట, సంతోషంగా అనిపించింది, నిజానికి నేను కూడా అదే విధంగా [...]
పూర్తిగా చదవండి

ఆధ్యాత్మిక అనుభవాలు – 1

ఆధ్యాత్మికం, ఏవైనా nagaraja
కొలరాడో నుండి స్నేహితుడు టి. శ్రీధర్ ఫోన్లో మాట్లాడుతూ వారానికి ఒక్కసారయినా టపాను రాయిరా అని అడిగాడు, ఈ మధ్యన వాడికి సరిపోను రాయనందుకు నాలుగయిదు నిమిషాలు తిట్టిన తిట్లన్నీ ఓపిగ్గా విన్నాను - కొన్నిసార్లు తిట్లు స్వీట్లకన్నా తీపి, బంగారమంత విలువ. నీ పేరు చెప్పుకొని మరీ రాస్తానురా అని మాటిచ్చాను. తను కూడా (టపా చదివి) దీపక్ చోప్రా రాసిన బుద్ద పుస్తకాన్ని లైబ్రరీలో హోల్డు పెట్టాడంట, సంతోషంగా అనిపించింది, నిజానికి నేను కూడా [...]
పూర్తిగా చదవండి

బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్

అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... నాగరాజా
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి

బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్

అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... nagaraja
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి

అంతా మన మంచికే

ఆధ్యాత్మికం నాగరాజా
కొన్ని సంఘటనలలో మన పొరపాట్లు లేకపోయినా, మనసుని పాడుచేసే సందర్భాలు ఎదుర్కోవలసి రావటం అనేది ఎవ...
పూర్తిగా చదవండి

పెద్దల మాట ప్రస్తుతులే!..

ఆధ్యాత్మికం హాసిని
పూర్వం ఒక సత్రయాగానికి బ్రహ్మ, శివుడు, దేవతలు, యోగులు, ఋషులు, ప్రజాపతులు అందరూ వచ్చి యజ్ఞశాలలో వారి వారి ఆసనాల్లో ఆశీనులై ఉన్నారు. దక్ష ప్రజాపతి కూడా ఆ యజ్ఞానికి వచ్చాడు. దక్షుడు జీవుల్లో అహంకార ప్రజ్ఞకి అధిపతి. దక్షుడు యజ్ఞశాలలోకి రాగానే, బ్రహ్మ, శివుడు తప్ప అందరూ అతని గౌరవార్ధం లేచి నిలబడ్డారు. అందరూ తనని చూసి లేచి నిలబడ్డారు కాని తన తండ్రి బ్రహ్మతో పాటు అల్లుడైన శివుడు కూర్చుని ఉండటం
పూర్తిగా చదవండి

కృష్ణుడి గుడి నుండి బుద్ధుడి గుడి వరకు – 2

ఆధ్యాత్మికం, ఏవైనా, జ్ఞాపకాలు, సింగపూరు నేల నాగరాజా
[ మొదటి భాగం టపా, విపస్సన టపా ] 1999 చివర అనుకుంటాను: చిన్నప్పటి నుండీ అర్థం కాని విసుగుతో వెతుకులాడుతూ…నే… ఉన్నాను, కానీ ఒకనాడు సాయంత్రం బాగా తిక్క రేగిపోయి ఆఫీసు నుండి సూటిగా కృష్ణుని గుడికి వెళ్ళి, బయట ఉన్న గద్దెపై కూర్చున్నాను. గుళ్ళోకి మాత్రం రానని మాత్రం భీష్మించుకున్నాను. ఒక ముప్పావు గంట కాలం గడిచినట్టుంది కానీ పట్టు వీడలేదు. “లోపలికి పోవడం - అతి వినయం ప్రదర్శించడం - కొద్ది [...]
పూర్తిగా చదవండి

నమ్మకం

ఆధ్యాత్మికం చరసాల
ఆ శక్తి దృష్టిలో మనందరమూ ఒకటే నిప్పు ఎవ్వరినైనా కాలుస్తుంది, నీరు ఎవ్వరినైనా తడుపుతుంది. ఇదీ అంతే ఆ శక్తి దృష్టిలో నమ్మేవాడు ఎంతో నమ్మని వాడూ అంతే. దానికి నా వాడు నీ వాడు అనే విచక్షణ లేదు. ఇది చెప్పాక ఇక అసలు తేడా ఎక్కడ వుంది అంటే మనలోనే… ఓ మానసిక సమస్యతో భాధపడే వాన్ని ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళితే నయం కాదు, కానీ అదే మరో భేతాళ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళితే నయం [...]
పూర్తిగా చదవండి

సృష్టి ఏర్పడిన విధానం – సృష్టి తత్వాలు

ఆధ్యాత్మికం హాసిని
సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడే ఉండేవాడు. సృష్టికి కారణమైన మాయాశక్తి ఆయనలో నిద్రాణమై ఉండేది. సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగినప్పుడు ఆయన తన మాయాశక్తిని (ప్రకృతిని) జాగృతం చేసి, పురుషరూపంలో చైతన్య శక్తిని ప్రవేశపెట్టాడు. అప్పుడు నామరూపాలు లేని (అవ్యక్త) మాయాశక్తి నుంచి మహత్తత్వం ఆవిర్భవించింది. విజ్ఞానాత్మకమై, తమస్సును(అజ్ఞానాన్ని) హరించే ఈ మాహత్తత్వం అనేక మార్పులు చెందగా అహంకారం అనే తత్వం
పూర్తిగా చదవండి

ప్రకృతి X మనిషి

ఆధ్యాత్మికం చరసాల
ఒక నిర్జన ప్రదేశంలో ఎలా చేరుకొన్నారో గానీ ఓ పదిమంది వున్నారు. వాళ్ళంతా ఆకలి దప్పులతో వున్నారు. అందులో కొందరు తెలివైన వారు, కొందరు మూర్ఖులు, కొందరు పనిచేయగలవారు, కొందరు చేయలేని వారు. ఆకలి అందరినీ సమానంగా వేధిస్తోంది. అలా ఆహారం కోసం వెతుకుతూ వుంటే ఓ పెద్ద చెట్టు నిండా పళ్ళతో వున్నది కనిపించింది. అందరికీ ఆకలి తీర్చేటన్ని పళ్ళు అక్కడ వున్నాయి.
పూర్తిగా చదవండి

గంగా భాగీరధీ

ఆధ్యాత్మికం హాసిని
విధవ గంగా భాగీరధీ సమానురాలు ఎలా అయింది??? నదుల్లో గంగానది అతి పవిత్రమైనదని భారతీయుల ప్రగాడ విశ్వాసం.అందుకనే దేశం నలుమూలల నుంచీ హిందువులు పవిత్ర గంగా స్నానం చెయ్యడానికి కాశీ, ప్రయాగ, హరిద్వారం, గంగోత్రి, గోముఖం వెళ్తారు. గంగా నదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళనం ఔతుందని వారి నమ్మకం. మహేశ్వరుడంతడివాడే గంగను నెత్తిన పెట్టుకున్నాడు. అనునిత్యం తనకు అభిషేకం చేయించుకుంటాడు. ప్రజా జీవితంలో గంగ అంతటి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS