Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గంగా భాగీరధీ

ఆధ్యాత్మికం హాసిని
విధవ గంగా భాగీరధీ సమానురాలు ఎలా అయింది??? నదుల్లో గంగానది అతి పవిత్రమైనదని భారతీయుల ప్రగాడ విశ్వాసం.అందుకనే దేశం నలుమూలల నుంచీ హిందువులు పవిత్ర గంగా స్నానం చెయ్యడానికి కాశీ, ప్రయాగ, హరిద్వారం, గంగోత్రి, గోముఖం వెళ్తారు. గంగా నదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళనం ఔతుందని వారి నమ్మకం. మహేశ్వరుడంతడివాడే గంగను నెత్తిన పెట్టుకున్నాడు. అనునిత్యం తనకు అభిషేకం చేయించుకుంటాడు. ప్రజా జీవితంలో గంగ అంతటి
పూర్తిగా చదవండి

అనువాదం: ఒక ‘ప్రేమ’ కథ

అనువాదం, ఆధ్యాత్మికం, ఏవైనా నాగరాజా
అనగనగా ఒక ద్వీపం ఉండేది. ఆ ద్వీపంలో అన్ని భావాలు కలిసి నివసించేవి - సంతోషం, విషాదం, జ్ఞానం మొదలగునవి ప్రేమతో సహా. ఆ ద్వీపం సముద్రం అడుగునకు మునిగిపోబోతుందని ఒకనాడు అన్ని భావాలకు ప్రకటించడం జరిగింది. అన్ని భావాలు వెళ్ళడానికి తమ పడవలను సిద్ధం చేసుకొన్నాయి. ప్రేమ ఒక్కటి మాత్రం అక్కడే ఉండటానికి నిశ్చయించుకుంది. స్వర్గధామం వంటి ఆ ద్వీపాన్ని చిట్టచివరి క్షణం వరకు పరిరక్షించాలని కోరుకుంది. ఆ ద్వీపం క్రమంగా మునుగుతూ దాదాపు నీటి మట్టానికి [...]

కృష్ణుడు - మనిషి, అతని ఫిలాసఫీ

ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు నాగరాజా
ఈ (Krishna: The Man and His Philosophy) అనే పుస్తక రాజాన్ని ఇండియా నుండి కష్టపడి మోసుకొచ్చాను కానీ చదవలేకపోయాను. దాదాపు భగవద్గీత అంత లావుగా ఉంటుంది. ఎక్కడో ఒక బ్లాగరు ప్రచురిస్తే, ఆ పీడీఎఫ్‌ను కాపీ చేసుకొని ఇప్పుడు మీ అందరికి పంచుతున్నాను. చదివి మీకు నచ్చితే, కొని పబ్లిషర్‌ను సంతోషపరచండి :-) కృష్ణుడు - మనిషి, అతని ఫిలాసఫీ ~ Krishna: The Man and His Philosophy [1.6 మె.బై] మీ అభిప్రాయాలకు స్వాగతం. [...]
పూర్తిగా చదవండి

కృష్ణుడు - మనిషి, అతని ఫిలాసఫీ

ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు నాగరాజా
ఈ (Krishna: The Man and His Philosophy) పుస్తక రాజాన్ని ఇండియా నుండి కష్టపడి మోసుకొచ్చాను కానీ చదవలేకపోయాను. దాదాపు భగవద్గీత అంత లావుగా ఉంటుంది. ఎక్కడో ఒక బ్లాగరు ప్రచురిస్తే, ఆ పీడీఎఫ్‌ను కాపీ చేసుకొని ఇప్పుడు మీ అందరికి పంచుతున్నాను. చదివి మీకు నచ్చితే, కొని పబ్లిషర్‌ను సంతోషపరచండి :-) కృష్ణుడు - మనిషి, అతని ఫిలాసఫీ ~ Krishna: The Man and His Philosophy [1.6 మె.బై] మీ అభిప్రాయాలకు స్వాగతం. ఎవరైనా [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: నేను ఎవరు?

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగాయణం నాగరాజా
నాకు నేను అన్నిటికన్నా ఎక్కువగా వేసుకున్న ప్రశ్నలలో ఇది ఒకటి. నాకు తెలిసి మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు (చుట్టపు చూపుగానైనా) వస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నను తెలివిగల కొందరు బ్లాగస్తులు అందరికీ గుర్తు చేసారు కూడా. అయితే, నేను ఎవరు? అనే ప్రశ్నను మనం మళ్ళీ ఒకసారి స్మరిద్దాం. మీకు ఒక ప్రశ్నను వేస్తాను. మీకు రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలియదు. ఎందుకు అంటే ఎన్నో సమాధానాలు ఉండవచ్చు - తెలుసుకోదలచలేదు, అవసరం రాలేదు వంటి సమాధానాలన్నింటిని [...]

నాగాయణం: పోయిన గురువులు / ఉన్న గురువులు

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగాయణం నాగరాజా
పదిహేనేళ్ళ క్రితం కావచ్చు, ఒక సుదినాన, నాకు విగ్రహాలు, గతించిన గురువులు, దేవుళ్ళ మీద ఉన్నంత భక్తి శ్రద్దలు ప్రస్తుతానికి జీవించి ఉన్న వాళ్ళ మీద లేవనే ఒక నిజాన్ని గుర్తించాను. వెనుకటి వారిపై ఉన్న శ్రద్ధ ఇప్పటి వారిపై ఎందుకు లేదు? ఒకప్పుడు వారు కూడా ఇలా మనుషులు, సమాజం మధ్య బ్రతికిన వారే కదా! మరి ఇప్పటి గురువులపై నాకు ఇంత తక్కువ భావం, వ్యతిరేకత ఎందుకు కలుగుతుంది? చాలా సేపు అర్ధం కాలేదు. ఆ [...]
పూర్తిగా చదవండి

దేవుడి పుట్టుక

ఆధ్యాత్మికం charasala
రావు గారు నన్ను దేవుడి పుట్టుక, రూపం, అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి రాయమన్నారు. నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఇకా నేను నమ్మే దేవుడెవరంటే ఈ సృష్టి, ఈ శక్తి. ఈ గ్రహాలూ, నక్షత్రాలూ, జీవులూ అన్నిటిలోనూ చోదక శక్తిగా వున్న శక్తిని దేవుడంటాను. సైన్సు చెప్పే ప్రాధమిక సూత్రాలన్నీ దేవుడి లక్షణాలంటాను. దేవుడి గుణాలయినా, లక్షణాలయినా స్థిరమయినవి. అవి నీతిమంతుడికి, నేరస్తుడికి ఒకేలా వర్తిస్తాయి. నీరు ఒకేలా దప్పిక తీర్చినట్లు, నీడ [...]
పూర్తిగా చదవండి

భక్తి అంతా మూర్ఖత్వమేనా?

ఆధ్యాత్మికం charasala
నాగరాజా గారి “భక్తి అంతా మూర్ఖత్వమేనా?” అన్న ప్రశ్నకు సమాధానంగా. నాగరాజా గారూ, నా దృష్టిలో పరులకు వుపయోగపడని భక్తి ఖచ్చితంగా మూర్ఖత్వమే! “మానవ సేవే మాధవ సేవ”; భగవంతుడు జీవులన్నింటిలోనూ వ్యవస్థితమైవున్నప్పుడు జీవిని వదిలేసి రాయిని పూజించడం మూర్ఖత్వము కాక మరేమిటి? దేవుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవటానికి అవి పనిముట్లు మాత్రమే, అవే దేవుళ్ళని నానా యాగీ చేయడం ఖచ్చితంగా మూర్ఖత్వమే! జెమిని టివి లో ఏ ఉదయం చూసినా అయ్యప్ప స్వామిని పూనకంతో పూజించేవాళ్ళను [...]
పూర్తిగా చదవండి

భక్తి

ఆధ్యాత్మికం త్రివిక్రమ్ Trivikram
భక్తి అనేది మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనలో పాపభీతి కలగడానికి, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా దేవుడి మీద భారం వేసి ధైర్యంగా నిలవడానికి తోడ్పడితే బాగుంటుంది. అవసరంలో ఉన్నవారిని యథాశక్తి ఆదుకొమ్మని ప్రేరేపిస్తే మరీ బాగుంటుంది. అలా కాకుండా అది వెర్రి తలలు వేస్తే అసలుకే మోసం వస్తుంది. గొప్ప భక్తుల కథలుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ కథల్ని చదివితే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు: 1. గుణనిధి కథ: ఈ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS