Mar 24
కొత్త - పాత సైకిలు
అమెరికా నేల, ఆరోగ్యం, ఏవైనా నాగరాజా
ఆరోగ్యం-స్వీయ-వరం అనే సొంత ప్రాజెక్టు భాగంగా ఈ మధ్య మొదలుపెట్టిన కొత్త కార్యక్రమాల్లో మొదటిది కుంగ్ ఫూ విద్య, రెండవది సైకిల్ (బైక్). అనుకున్నదే తడవు ఆఫీసు నెట్‌వర్కులో 20$కు ఒక బైకు (సైకిల్) అమ్మకానికి వచ్చింది. గతంలో కొత్త పనులు మొదలుపెట్టివి కొన్ని చెదలుపట్టినవి కనుక పోతే 20 డాలర్లు మాత్రమే పోతాయి అని మరేమీ ఆలోచించకుండా కొనివేశాను. వెనుక చిన్న పిల్లలు కూర్చునే సీటు కూడా చక్కగా అమర్చి ఉంది. ఏ మాత్రం వీలయినా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి