గమనిక:
నేను చదువరి గారి టపాను personal గా తీసుకోలేదు.
దయ చేసి ఈ టపాను ఎవ్వరూ personal గా తీసుకోవద్దు.
“మాట గురించి విశ్వనాథ వారి మాట - “మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థములు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థాలనిస్తుంది. ఒక్కమాటే అన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తి లేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థం ఇస్తుంది. అర్థం చేసుకొనవలసినది [...]
పూర్తిగా చదవండి
The little Prince ఈ పుస్తకం ఇచ్చిన వారు వారి అభిరుచిని కొంత అహంకారంతో చాటుకోవాలనుకున్నారనిపించి మొదటి సారి చదివినప్పుడు బావుందని చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. అది ఎప్పుడో చిన్నప్పటి మాట. ఈ పుస్తకంలోని కథ నన్ను వెంటాదుతూనే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఒక చిన్న పొఇల్ల వాడి దృష్టిలో పెద్ద వాళ్ళూ చేసే “గొప్ప” పనులు ఎంత చిన్నవో చూపించడానికి ప్రయత్నం అనుకోవచ్చు. లేదా నా మీద ముద్ర వేసిన విషయం అది అనుకోండి. matters [...]
పూర్తిగా చదవండి
The little Prince ఈ పుస్తకం ఇచ్చిన వారు వారి అభిరుచిని కొంత అహంకారంతో చాటుకోవాలనుకున్నారనిపించి మొదటి సారి చదివినప్పుడు బావుందని చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. అది ఎప్పుడో చిన్నప్పటి మాట. ఈ పుస్తకంలోని కథ నన్ను వెంటాదుతూనే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఒక చిన్న పొఇల్ల వాడి దృష్టిలో పెద్ద వాళ్ళూ చేసే “గొప్ప” పనులు ఎంత చిన్నవో చూపించడానికి ప్రయత్నం అనుకోవచ్చు. లేదా నా మీద ముద్ర వేసిన విషయం అది అనుకోండి. matters [...]
పూర్తిగా చదవండి
The little Prince ఈ పుస్తకం ఇచ్చిన వారు వారి అభిరుచిని కొంత అహంకారంతో చాటుకోవాలనుకున్నారనిపించి మొదటి సారి చదివినప్పుడు బావుందని చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. అది ఎప్పుడో చిన్నప్పటి మాట. ఈ పుస్తకంలోని కథ నన్ను వెంటాదుతూనే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఒక చిన్న పొఇల్ల వాడి దృష్టిలో పెద్ద వాళ్ళూ చేసే “గొప్ప” పనులు ఎంత చిన్నవో చూపించడానికి ప్రయత్నం అనుకోవచ్చు. లేదా నా మీద ముద్ర వేసిన విషయం అది అనుకోండి. matters [...]
పూర్తిగా చదవండి
రాసేది, చేసేది, చెప్పేది, చేసేది ఒకటే అయితే బాగుంటుంది కదా, అవి నీతులో, మార్గ దర్శకాలో అయినప్పుడు.
కాని మానవ మాత్రులు చాలా మంది బ్రతికున్నంత కాలమూ నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకుంటూనే నేర్పవలసి వస్తుంది.
తల్లి దండ్రులు ఈ విషయంలో పెద్ద ఉదాహరణ. పిల్లలు పుట్టాక నేర్చుకున్నన్ని విషయాలు బహుశా చిన్నప్పుడు మొదటి సారి బడికి వెళ్ళినప్పుడు కూడా నేర్చుకుంటారా అని అనుమానం.
ఏదైనా చదివినప్పుడు లేదా విన్నప్పుడు మనకి స్ఫూర్తి కలిగితే ఆ మాటలు చెప్పిన వారి మీద మనకు [...]
పూర్తిగా చదవండి
(ఈ వారం బ్లాగ్విషయం)
ప్రాణ స్నేహం అంటే నమ్మకం లేదు నాకు. ప్రాణమివ్వగలను అనుకోను నేను. ఇంకొకరు నాకోసం ప్రాణం ఇవ్వడం అన్న ఆలోచన దుర్భరం. ఎందరో ప్రాణాల త్యాగాల వల్లే మన ప్రాణాలు నిలుస్తున్నాయి అనుకోండి. అది వేరే విషయం.
స్నేహం ఒక అందమైన వరం.
కావలిసిన వారు స్నేహంగా ఉండచ్చు.
స్నేహితులు సంబంధీకులూ అవ్వచ్చు.
కానీ స్నేహమొక్కటే ఉన్న సంబంధంలో ఏదో సంతోషముంది.
ఏమీ ఆశించని స్నేహం నాకిష్టం.
కలిసినప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకోవడం నాకిష్టం.
అందనంత దూరంలో ఉన్నా,
ఆనంద సమయంలో
తన వారు తక్కువని కాదు,
తను [...]
పూర్తిగా చదవండి
నాకు సరిగా తెలిస్తే రామాయణం సీతా దేవి కథ చెప్పడానికి రాయబడింది. సీతా దేవి అగ్ని ప్రవేశం గురించి అయోధ్యా వాసులకు తెలియదు. వాల్మీకి రామాయణం లవ కుశులకు నేర్పించాడు. లవ కుశులు అయోధ్యా వాసులకు వినిపించారు.
ఈ టపా ఆసక్తికరంగా ఉంది. చర్చలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, అందరినీ మళ్ళీ ఆలోచింప చేస్తోంది రానారె టపా.
నాకు ఈ మధ్య బ్లాగ్‌స్పాట్ లో వ్యాఖ్యలు రాయడానికి కుదరట్లేదు. అందువల్ల నేను ఎక్కడికక్కడ నా ఆలోచనలను పంచుకోలేక పోయాను. [...]
పూర్తిగా చదవండి
గమనిక: చిన్న పిల్లలూ! మీ అందమైన బాల్యం రక్షణార్ధం దయచేసి ఈ టపా చదవొద్దు.
బాంబు పేళుళ్ళకు బలైపోయిన అమ్మల్లారా, అయ్యలారా.. మీకు ఆత్మకు శాంతి కలుగుగాక!!
కిందుండి మేమేం సాధించలేం ఆ బాంబు పేల్చిన ముష్కరులున్నీ మీరే పైకొచ్చిన తర్వాత సల సలా కాగే నూనెపోసి గోకుల్ చాట్ లో ఉపయోగించే తవ్వాలో వేయించండి.
ఒక కన్నీటి బొట్టు..ఒక నిట్టూర్పు
కొంచెం ఆవేశం..కొంచెం ఉక్రోషం
ఇంతకంటే ఏం చేయలేనీ మా పుంసత్వాన్ని మన్నించండి.
రేప్పొద్దున సరికొత్త మరో ఉషోదయం..
మర్చిపోతాం..మిమ్మల్నీ మర్చిపోతాం..
బుద్ధున్నే మరచిపోయిన మాకు
లుంబినీ [...]
పూర్తిగా చదవండి
అదర్శాలు ఇలా ఉండాలి..నేను అనగనగా ఒకసారి అల్ల బీహార్లో ఒక గ్రామం గురించి రాశాను కదా.. అలా ఉండకూడదు. మరి కొందురు ఇందులో గొప్పేముంది అని కూడా ప్రశ్నిస్తారేమో సుమీ!!
[youtube 1oIzqe848_A]
పూర్తిగా చదవండి
మనిషి జీవితానికి ఓ దిశా నిర్దేశం అవసరం అని అందరూ చెబుతారు. ఇది అంటూ ఒకటి మన జీవితంలో సాధించాలి అని అంటారు. కానీ నాకు ఎంత ఆలోచించినా ఏదీ తట్టదే. నాకూ లక్ష్యాలు ఉంటాయి, కానీ అవన్నీ చిన్నవి, అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కూడా. చిన్నప్పుడు క్రికెటర్ అవుదామనుకున్నా, తరవాత రియాలిటీ తెలిసిన తరవాత ఇంజినీర్ అవుదామనుకున్నా. అదయిన తరవాత ఉద్యోగం సాధించాలి, మళ్ళీ మంచి ఉద్యోగం సాధించాలి, మంచి పని చెయ్యాలి,
పూర్తిగా చదవండి
ఇండియా లో అసలు జాబ్ అంటే ఇంజినీర్ (ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్), డాక్టర్ తప్ప ఇంకేవీ వినిపించవెందుకో.
చిన్నప్పటి నుంచి పిల్లలకి నువ్వు ఇంజినీర్ కావాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, అని అంటారే తప్ప నువ్వు మంచి ఆర్టిస్ట్ వి అవ్వాలి, మంచి చిత్రకారుడివి అవ్వాలి, మంచి రచయితవి అవ్వాలి, ఒక రీసెర్చ్ చెయ్యాలి అని ఎప్పుడూ వినము ఎందుకో. అసలు సమస్య ఎక్కడ ఉంది ? నేను ఆలోచించినంత వరకూ నాకు తడుతున్నవి ఇవి: 1.
పూర్తిగా చదవండి
2300 సంవత్సరాల క్రితం సీతాకోకచిలుక తత్వవేత్తగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ డావ్ తత్వవేత్త చువాంగ్ చూ రాసిన కవిత ఇది. చిన్నప్పుడు ఉదయం పత్రికలోనో, ఈనాడు పత్రికలోనో ఈ కవిత తెలుగు అనువాదము చూసినట్టు గుర్తు. ఇప్పుడది వెతికి పట్టడము కొంచెం కష్టమైన పని అని నేనే అనువాదానికి ఒడిగట్టా..నాకంటే బాగా తెలుగు తెలిసినవాళ్లు దీన్ని మెరుగు పరుస్తారని ఆశిస్తున్నాను. నాకు మాండరిన్ రాదు కాబట్టి ఆంగ్లము నుండి అనువదించా. ఆంగ్లములోనే పలు అనువాదాలున్నాయి.. కానీ ఏది [...]
పూర్తిగా చదవండి
ఈ బీబీసీ వ్యాసం చదవండి.
తిరుమలేశా వీళ్లెప్పుడైనా బాగుపడతారా? అన్నింటికంటే విచారకరమైన విషయము చిన్నారులకి సద్దాం హుస్సేన్ హీరో కావడము. ఎవరైనా అబ్దుల్ కలాం అవ్వాలని అనుకోవాలి కానీ..సద్దాం హుస్సేన్లు కాదు. ఇంక వీళ్లు ఏం చదువుతారు? ఏం బాగుపడతారు..సద్దాం హుస్సేన్లు కావడానికి పుస్తకం పట్టక్కర్లా..జీహాదంటే అన్నలు గన్నులిచ్చి బంగ్లాదేశ్ సరిహద్దు దాటిస్తారు. అప్పుడు ఎంచక్కా సద్దాం చేరినచోటికే చేరవచ్చు.
పూర్తిగా చదవండి