Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వివాహ వ్యవస్థ మారాలి

ఇంటర్‌వ్యూలు భూమిక
రమేష్‌ ఉపాధ్యాయ “కేర్‌ కల్చర్‌ మరియు సిటిజెన్‌షిప్‌, ఛేజింగు కిన్‌షిప్‌, ఫ్యామిలీ, జెండర్‌ రిలేషన్‌షిప్‌ ఇన్‌ సౌత్‌ ఏషియ, షిప్టింగు సర్‌క్లాస్‌ ఆఫ్‌ సోసైటీ, స్టక్‌చర్స్‌ అండ్‌ స్టైటజి, మ్యారేజ్‌, మైగ్రేషన్‌ అండ్‌ జెండర్‌” అనే పుస్తకాల రచన, సహ-రచన, సహ-సంపాదకత్వం, చేసిన రజనీ పాలడీవాలా (జననం 1955) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర విభాగంలో ప్రొఫెసరు. ఈమె భారత దేశంలోనూ ఇతర దేశాల్లోనూ చేసిన ఫీల్డు మార్క్‌ ఆధారంగా సమాజశాస్త్ర రంగంలో పరిశోధన చేశారు. డా. రమేశ్‌ [...]
పూర్తిగా చదవండి

ఉర్దూ సాహిత్యంలో భార్యది కాదు, ప్రేయసిదే వెలుగు

ఇంటర్‌వ్యూలు భూమిక
(శ్రీ జుబైర్ రిజ్వీతో డా|| రమేశ్ ఉపాధ్యాయ ‘కుటుంబంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపైన జరిపిన ఇంటర్వ్యలోని చివరి భాగం. హిందీనుండి అనువాదం.) అనువాదం: డా|| జె.ఎల్. రెడ్డి (’పూరే కద్ కా ఆఇనా’, ‘ఉర్ద, ఫునన్ ఔర్ అదబ్’, ‘గాఅబ్ ఔర్ ఫుననే లతీషా’, ‘గర్దిశ్-ఏ-పా’ లాంటి 10 పుస్తకాల రచయిత, ‘జెహన్-ఏ-జదీద్’ అనే (ప్రముఖ త్రైవసిక సాహిత్యపత్రిక సంపాదకుడు జుబేర్ రిజ్వీ (జననం 1936) ప్రసిద్ధ ఉర్ద కవి, విమర్శకుడు. 1991 నుండి ఈ పత్రికను [...]
పూర్తిగా చదవండి

సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ - విడియో

ఇంటర్‌వ్యూలు, పాటలు, వీడియో / ఆడియో ప్రాణహిత

పూర్తిగా చదవండి

పాటే నా ప్రాణం – సుద్దాల అశోక తేజతో ఇంటర్‌వ్యూ - 3

ఇంటర్‌వ్యూలు ప్రాణహిత
ప్రాణహిత: దాదాపు రెండు వేల ఏళ్ల తెలుగు సాహిత్యంలో రైతును అనేక విధాలుగా వర్ణించారు. రైతు గురించి పద్యాలు రాసారు. అశోక్: రైతు రామాయణం రాసాడు ఒకాయన. ప్రాణహిత: అవును! ఏటుకూరి వెంకటనర్సయ్య రైతు మీద కావ్యం రాసారు. అట్లాగే దువ్వూరి రాంరెడ్డి కూడా రైతు గురించి రాసారు. శ్రీశ్రీ ‘పొలాలనన్ని హలాలు దున్ని’ అని రాసారు. కానీ మీరు రైతుని ఒక కొత్త పద్ధతిలో పట్టుకున్నారు. చందమామతో పోలుస్తూ ‘ఆకుపచ్చ చందమామ’ అన్నారు. ఆ పాట జలపాత రహస్యం [...]
పూర్తిగా చదవండి

పాటే నా ప్రాణం – సుద్దాల అశోక తేజతో ఇంటర్‌వ్యూ - 4

ఇంటర్‌వ్యూలు ప్రాణహిత
ప్రాణహిత: పాట చాలా శక్తివంతమైన మాధ్యమం దీన్ని మనం వాడుకోవాలి అన్నారు. అట్లా వాడుకునే పద్ధతిలో, ప్రజలకు ఉపయోగపడే విధంగా, లేదా మీరు చెప్పే భావాలకు ఉపయోగపడే విధంగా సినిమా రంగాన్ని వాడుకునే ప్రయత్నాన్ని మీరేమైనా చేస్తున్నారా?
పూర్తిగా చదవండి

పారిస్ రివ్యూ - పాబ్లో నెరూడా ఇంటర్‌వ్యూ - 3

అనువాదాలు, ఇంటర్‌వ్యూలు ప్రాణహిత
ప్ర: మీరు కార్లో ప్రయాణం చేస్తూ రాయడం చూసాను? నె: నేనెక్కడ ఎప్పుడు రాయగలిగినా రాస్తాను. ఎల్లప్పుడూ రాస్తూ ఉంటాను. ప్ర: మీరెప్పుడూ రచనలన్నీ చేత్తోనే రాస్తారా? లేదా టైపు యంత్రం వాడతారా? నె: నేను ప్రమాదం లో నా వేలు విరగ్గొట్టుకుని టైపు యంత్రాన్ని కొన్ని నెలలు వాడలేక, మళ్ళీ చేత్తో రాసే నా యవ్వనపు రోజుల్లోని అలవాటు వైపు మళ్ళాను.
పూర్తిగా చదవండి

స్త్రీలు,దళితులు,మైనారిటీలు,బహుజనులు చరిత్రలో జరిగిన జరుగుతున్న అన్యాయానికి బదులు అడుగుతారు. - కొండేపూడి నిర్మల ఇంటర్వూ

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఒక కవయిత్రిగా స్పందించి, స్పష్టమైన భావాలతో, సరళమైన భాషలో, భావోద్వేగం తో కవిత్వం రాస్తారు, కొండేపూడి నిర్మల. జనం మాటలలో, స్వచ్ఛమైన తెలంగాణ పల్లె మాండలికం లో కవిత్వాన్ని అల్లుతారు. “ఎన్ని మందుల సల్లినా సేను కొరికే పురుగు బతుకుతాంది, ఎన్ని ఎలచ్చన్లు మారినా దేశం కొరికే సర్కారు బతుకుతాంది” అని ధిక్కారంగా, ధైర్యంగా కఠిన వాస్తవాలను చెబుతారు.ఇప్పటిదాకా సంధిగ్ధ సంధ్య (1988), నడిచే గాయాలు [...]
పూర్తిగా చదవండి

“ఒక యుద్ధ సమయంలో మరికొన్ని తక్షణ అవసరాలుంటాయి. ఆకలి, దారిద్ర్యం వున్నప్పుడు వాటి గురించి కళ్ళు మూసుకోవడానికి వీలులేదు కదా కవి, రచయిత.” కడియాల రామోహనరాయ్ ఇంటర్వూ:

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
ఇటీవల సాహిత్యవిమర్శకులు కడియాల రామోహనరాయ్ గారిని ఇంటర్వూ చేయడం జరిగింది. దీనిలోనుండి కొన్ని ఎంపిక చేసిన భాగాలను ఆడియో రూపంలో అందిస్తున్నాం. “ భావకవిత్వం తన చారిత్రక కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించింది. కాలంలో వచ్చిన మార్పును చెప్పలేముకదా. ఒక యుద్ధ సమయంలో మరికొన్ని తక్షణావసరాలుంటాయి. ఆకలి, దారిద్ర్యం వున్నప్పుడు వాటి గురించి కళ్ళు మూసుకోవడానికి వీలులేదు కదా కవి, రచయిత. అందుకే భావకవిత్వం కాస్త తగ్గుమొఖం పట్టింది….” మొదటి భాగం: రెండవ భాగం: మూడవ భాగం: నాలుగవ భాగం: ఐదవ భాగం: ఆరవ [...]
పూర్తిగా చదవండి

“వ్యక్తి, కౌటింబిక జీవితాలను మించి, సామాజిక జీవిత చిత్రణ, సాహిత్యంలో చేయటం అవసరం” : కాళీపట్నం రామారావు ఇంటర్వూ

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
- కేతు విశ్వనాధరెడ్డి కాళీపట్నం రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ కథా రచయిత. ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో చేరదగిన సాహిత్యకారుడు ఆయన. కారాగా, మాష్టారుగా, కథల మాష్టారుగా తెలుగు సాహిత్యలోకంలో ప్రసిద్ధులు. కథారచయితలకు “దీపధరుడు”- ఆయన. http://www.prajakala.org/PDF/kara_interview.pdf సౌజన్యం: ఈ-తెలుగు పత్రిక
పూర్తిగా చదవండి

పి. సత్యవతి గారితో ఇంటర్వ్యూ : మొదటి భాగం

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
విలక్షణమైన వస్తువుని అత్యంత స్పష్టతతో కథగా మలచగలిగిన శక్తిగల అతి కొద్దిమంది రచయితలలో సత్యవతి ఒకరు. సత్యవతి కథలు, ఇల్లలకగానే, మంత్రనగరి - మూడు కథా సంపుటాలు, మర్రినీడ, గొడుగు అనే రెండు నవలలు ప్రచురించారు. ఇవికాక అనేక వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. ఇల్లలకగానే, సూపర్‌మామ్ సిండ్రోమ్ కథలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.   తెలుగునాట విస్తరించిన స్త్రీవాద ఉద్యమ సాహిత్యానికి అనేక కొత్త కోణాలు అందించిన రచయిత్రిగా సత్యవతి సుపరిచితులు. ఇంగ్లీష్ లిటరేచర్‌లో [...]
పూర్తిగా చదవండి

పి. సత్యవతి గారితో ఇంటర్వ్యూ : రెండవ భాగం

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
* సారా ఉద్యమం గురించి….. సారా ఉద్యమ వైఫల్యం స్త్రీలకొక నమ్మకద్రోహం… ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం మాత్రమే జరిగింది. ఇవ్వాళ సారా సర్వాంతర్యామి. కళాశాలల్లోకి, గ్రామాల్లోకి, మురికివాడల్లోకి విపరీతంగా విస్తరించి మహిళా సాధికారత అని మనం బాకా ఊదుకొనే అంశాన్ని చావుదెబ్బ కొట్టింది. గృహహింస పెరిగింది. నేరాలు పెరిగాయి. స్త్రీల మీద అధిక భారం పడింది. మనిషిని ఆలోచనకి, వివేకానికి దూరం చేసింది. ప్రస్తుతం జలయజ్ఞం సంగతేమో కాని సారా యజ్ఞం మాత్రం జయప్రదంగా జరుగుతోంది. * ఆంధ్రప్రదేశ్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS