Dec 28
వెన్నెల్లో గోదారి అందం
ఇళయరాజా, జానకి హాసిని
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం -2(వెన్నెల్లో గోదారి)
అది నిరుపేద నా గుండెలో
చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌనగీతం
//వెన్నెల్లో గోదారి //
జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..ఎడబాటే..
ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా
//వెన్నెల్లో గోదారి//
నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి