Aug 21
ఈ వేళలో నిన్ను …
ఇవీ తాజా కబుర్లు..., భావుకత ప్రసాదం
…
ప్రియమైన నా నీకు,
నీ గురించి ఎన్ని భావాలు? ఎన్నని చెప్పను? ఎలా వినిపించను?
ఏ భాషలో చెబితే నీకు తెలుస్తుంది? ఏ పదాల్లో పరిస్తే నీకు నా భావావేశం కనిపిస్తుంది?
ఏ రాగం తో స్వరపరిస్తే నా భావనా గమకం నిన్ను స్పర్షిస్తుంది?
మనసుల మధ్య భావాలను ప్రసారం చేసే మాధ్యమం ఇంకా ఎదైనా ఉందేమో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నువ్వు. ఎక్కడో చదివాను. “ప్రేమ అంటే నీ సమక్షంలో కాలాన్ని, నీ పరోక్షం లో చిరునవ్వులని పోగొట్టుకోవడం” అని.
ఎన్ని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి