Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మల్లెలు - కోకిల?

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
భామదేహపుమంచిగంధము భామరాకనుతెల్పగా భామకొప్పునమల్లెపువ్వులు బంపనిద్రను దవ్వుగా    భామజుట్టినఆకువక్కలు”పండు యాశల”మ్రోయగా భామజెంతకుజేరెకాంతుడుపారవశ్యమునొందగా
పూర్తిగా చదవండి

చంద్రమౌళి

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
శిరమెటనొంచని వెన్నుడె శిరమొంచునునీకడయని శితికంధరుడా! శిరమొంచె బావ యన నీ శిరమున జేరెను మఱింది శీతకరుండే
పూర్తిగా చదవండి

వేటూరికో ఉత్పలమాల

'ఊక'వితలు-పద్యాలు, ఊ(సు పో)క vookadampudu
నేపధ్యం: http://vinnakanna.blogspot.com/2008/02/blog-post.html నా పద్యం: పాటలచేతనాయికల ప్రాయపు సౌరుకె దీర్ఘమిచ్చె, తా పాటలచేతనాయకుల పౌరుష వాక్కుకె ఒత్తునిచ్చె, తా పాటలచేతచిత్రముల ప్రాణము లూదెను మారుమారు, ఆ పాటలరామమూర్తికిదె పద్యసుమాంజలి, నమ్రతావిధిన్.
పూర్తిగా చదవండి

మోకాలడ్డుటకునేమి? మోదీ గెల్చెన్

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
మోడీ మతఛాందసుడని కాడే అపమృత్యుబేరగాడని పలికే, మోడీ జపమ్ములో తా మోడిరటఘోరముగను, మొగమెటు చెల్లున్? ఎన్నికలసంఘముండెనె పన్నుగ ఉచితానుచితము పరిశీలింపన్? వన్నే?దోషులనొదలగ? కన్నున్ననుగ్రుడ్డిసంస్థ గాదె చదువరీ!
పూర్తిగా చదవండి

మోకాలడ్డుటకునేమి? మోదీ గెల్చెన్

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
మోడీ మతఛాందసుడని కాడే అపమృత్యుబేరగాడని పలికే, మోడీ జపమ్ములో తా మోడిరటఘోరముగను, మొగమెటు చెల్లున్? ఎన్నికలసంఘముండెనె పన్నుగ ఉచితానుచితము పరిశీలింపన్? వన్నే?దోషులనొదలగ? కన్నున్ననుగ్రుడ్డిసంస్థ గాదె చదువరీ!
పూర్తిగా చదవండి

తూగులయ్య పదాలు-౩

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
ఇది మూడవ ( దేవుడు మేలుజేస్తే, మరియు చివరి) “రౌండు”, కాబట్టి, పఠయితలే సంయమనం పాటించాలని మనవి. మొదటి, రెండవ వాత’లిక్కర’ ..అదే ..ఇక్కడ         పెళ్లి మంటపమందు         ప్రక్క మిత్రుల విందు         సిగ్గు చేటని యందు         ఓ తూగులయ్య                ***         ఫీజు జీతము నాడు         చీర పండుగ నాడు         మందు మాత్రమె నేడు         ఓ తూగులయ్య                 ***         తడసినంతనె గొంతు         మాట మాటకు బూతు         జేయు ననుముకవాతు         ఓ తూగులయ్య                 ***         బారు బిల్లగు జాస్తి         ఇంట చేతురు [...]
పూర్తిగా చదవండి

సిగ్గేల?

'ఊక'వితలు-పద్యాలు, పేరడీలు vookadampudu
               పేరడీ??           హగ్గే హాటౌ చిట్కా          రగ్గేలశిశిరపురాత్రి రమణియె బ్రోవన్          దగ్గేలదగ్గరౌమన          సిగ్గేలసిసలుమగనికి సిరిసిరి మువ్వా?
పూర్తిగా చదవండి

టంగు తెగింది

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
గోటంగుక్కినపేనువోలె,బెదురున్‍గూర్చొండనాసక్తితో నోటంగుక్కినఆంగ్లపద్యమునొ, తానోసూక్తినోగ్రక్కగాన్ చాటింపేసియెవార్తగానియరె; “మాచంటివిజ్కిడ్డ”నే; మాటైనా తెనుగందు పల్కరుముఖమ్మంటాగ్లమైస్కాంతమై ఈ పద్యం పూర్తయ్యేటప్పటికి, కాదు కాదు మొదట్లోనే టంగు తెగింది. చూడండి. గణ, యతి ప్రాసలు చెల్లకుంటే, దుష్ట సమాసాలుంటే .. కిట్టని సంధులుంటే చెప్పండి.
పూర్తిగా చదవండి

పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్!

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
నా దృష్టి లో రానారె మాటల పిసినారె. అందుకు తొలి నిదర్శనం వారి గూగులమ్మ పదాలే. మీ పదాలు మీ ఇష్టం గాని, మాకో మంచి సమస్య ఇవ్వండి బాబూ అంటే, ఆయనిచ్చినది మూడే పదాలు: “తాటక తనయుడు కర్ణుడు.” నా వల్ల అయ్యే పని కాదులే అని వదిలి వేరే విషయాల వైపు మళ్ళితే బ్లాగేశ్వరుడు తన పురాణసంపత్తి తో మంచి పూరణ ఇచ్చారు, నాకు కాస్త ధైర్యాన్ని కూడా. వారు దురితులతో స్నేహం చేయటం మృత్యువును చేరదీయటమే [...]
పూర్తిగా చదవండి

వందన శతముల్

'ఊక'వితలు-పద్యాలు vookadampudu
    వాగ్దేవికి వినయముగను     వాగ్దేవీవల్లభునకు వాని సములకున్     వాగ్దేవీసమనేత్రుల,     వాగ్దేవీవరసుతులకు వందన శతముల్!
పూర్తిగా చదవండి

నెనర్లు

'ఊక'వితలు-పద్యాలు, ఊ(సు పో)క vookadampudu
         రంపపు కోతల ఆంగ్లమె?          ఇంపగు మాటలు తెలుగున ఇన్నుండనుచున్          సొంపుగ నెనరిడె; నెనరులు          గంపెడనంగ కలగూరగంప గురువుకున్!
పూర్తిగా చదవండి

ఊరికే

'ఊక'వితలు-పద్యాలు, పరిచయం vookadampudu
ఊరక ఉండకుండా పనికొచ్చేదేమీ చెయ్యకుండా ఇక్కడ ఇలా…. ఊకదంపుడు! ***** వీడా? నన్ను పట్టేదని పెన్నేడిస్తే కన్నీరు కాగితం మీద పడి .. ఊకదంపుడు! ****** ఊర్లో మాటచెల్లకుంటే దార్లో కారుమళ్ళకుంటే బ్లాగ్లోకాన ఇలా… ఊకదంపుడు!
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS