Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పిల్లనగ్రోవి కచేరి

అమెరికా నేల, ఏవైనా, సంగీతం నాగరాజా
ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ రోనూ మజుందార్ గారి పిల్లనగ్రోవి (వేణువు) కచేరి రేపు సాయంత్రం మా ఊర్లో ఉంది. టికెట్టు వెల 15$. కొంత కాలం సంగీతం వెలగబెట్టాను కాబట్టి నేను కూడా వెళ్తున్నాను. రోనూ గారి సంగీతాన్ని ఇక్కడ వినవచ్చును. ఇక్కడ శుక్రవారం, ఆదివారంతో పాటు రాబోయే రోజుల్లో వేర్వేరు అమెరికా పట్టణాల్లో కచేరీలు ఉన్నాయి. వివరాలకు ఆయన వెబ్ సైటును సందర్శించండి. వారణాసి నగరంలో జన్మించిన రోనూ గారు మొట్టమొదట [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం -41: మెరుపు దోపిడి

ఏవైనా, నవ్వులు నాగరాజా
న్యూయార్కు నగరంలో నడిచి వెళ్తున్న తాబేలును ఒక నత్తల బృందం నిలువునా దోచుకుంది. కలం కాగితం పట్టుకొన్న పోలీసు డిటెక్టివ్ ఏం జరిగిందో వివరించమని తాబేలును అడిగాడు. అయోమయపు చూపులతో ఆ తాబేలు ఇలా జవాబిచ్చింది, “ఏమీ తెలియడం లేదు, అంతా వేగంగా జరిగిపోయింది.”
పూర్తిగా చదవండి

నాగలోకం: జీవిత పరమార్ధం ఏవిటి?

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగలోకం నాగరాజా
జీవిత పరమార్ధం ఏవిటి? అని కొత్తపాళీ మాస్టారు ఒక పోస్టును రాసారు, విశేషమైన స్పందన వచ్చింది. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నిన్నటి మధ్యాహ్నం మాస్టారుతో (ము)చ్చాట్ చేసినప్పుడు ఈ టపా ప్రస్తావన వచ్చింది. ఆ పోస్టును చదివిన తరువాత కలిగే ఆలోచనలను రాయాలి అన్న ప్రయత్నానికి ఇది అక్షర రూపం :- జీవిత పరమార్థం, moment of clarity అనే విషయాల గురించి ఆలోచన రేకెత్తించే ఒక ప్రయత్నం కనిపించింది. నా [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: ఆ పండును తినగలవా?

ఆధ్యాత్మికం, ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా నాగరాజా
23.12.1993: ఈ రోజు ధ్యానం చేసిన కొంతసేపటికి శ్రీ షిరిడి సాయిబాబా గారు కన్నించారు. వారు కాషాయరంగు బట్టలు ధరించి ఎంతో తేజస్సుతో నవ్వుతూ అగుపించారు. 25.12.1993: ఈ రోజు ధ్యానంలో మళ్ళీ బాబా గారు కన్పించి, “కృష్ణా ఇక్కడికి రా”, అని పిల్చారు. తన రెండు చేతులు నా భుజాలపై వేసి ఎంతో ఆప్యాయంగా కొంత దూరం నడిపించుకొని వెళ్ళారు. అక్కడ ఒక అందమైన భవనం కన్పించింది. అందులో ఒక అందమైన గాజు పళ్ళెంలో ఒక మామిడి [...]
పూర్తిగా చదవండి

ఉగాది శుభాకాంక్షలు

అమెరికా నేల, ఏవైనా, తెలుగు నేల నాగరాజా
మిత్రులకు & మిగతా వారికి కొత్త ఏడాది శుభాకాంక్షలు. నిన్న ఊళ్ళో వేప పువ్వు దొరకలేదు. “ఈ సంవత్సరం చేదు లేకుండా పోయిందిరా!” అని పచ్చడిని సేవిస్తూ చమత్కరించాడు రత్నాకరుడనే మిత్రుడు. ఊగాది అన్నది సంవత్సరానికి మొట్టమొదటి రోజుగా కాకుండా కేవలం ఒక పండగలా మిగిలిపోతే మనం అందులోని సందేశాన్ని కోల్పోతాం అని నా అభిప్రాయం. విదేశాల్లో ఉన్నా కూడా మన (తెలుగు, కన్నడ, మరాఠీ…) తరం సాంప్రదాయాలను మరిచిపోకుండా అలాగే కొనసాగించడం ఎంతో సంతోషకరమైన విషయం. [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: ప్రశ్నలు - సమాధానాలు

ఆధ్యాత్మికం, ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా నాగరాజా
22.12.1993: ఈ రోజు ఇంటిలో ధ్యానం చేయడానికి కూర్చున్నాను. ముందు చూసిన రధమే ఎంతో జోరుగా ఏడు గుఱ్ఱాలతో పరిగెడుతూ వున్నది. నేను దాన్ని పట్టుకోవాలని చాలా జోరుగా పరుగెత్తి క్రింద పడిపోయాను. భయంతో కళ్ళు తెరిచాను. మళ్ళీ అయిదు నిమిషాలకే ధ్యానంలో లీనమయ్యాను. ఎంతో పట్టుదలతో పరుగెత్తుతూ రథాన్ని పట్టుకొని దానిపై కూర్చున్నాను. ఒక గుఱ్ఱానికి ఉన్న తాడుని పట్టుకొని ఒక ప్రశ్న వేశాను. దానికి సమాధానం ఆ గుఱ్ఱం చెప్పడం జరిగింది. అదే విధంగా [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: శక్తి ఇంకా చాలదు

ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా నాగరాజా
22.12.1993: ఈ రోజు ఆ ప్రశ్న అడుగదలచి ధ్యానంలో కూర్చున్నాను. ముందు చూచిన దృశ్యమే మళ్ళీ నాకు కనిపించింది. ఏడు గుర్రములు గల్గి ఎంతో ప్రకాశవంతమైన తెల్లని రథం పరుగెడుతూ వుంది. దాన్ని పట్టుకోవాలని పరిగెడుతూ పడిపోయాను. ధ్యానం నుండి బయటికి వచ్చేశాను. మళ్ళీ కూర్చున్నాను. ఎంతో ప్రయాసతో ఆ రథాన్ని పరుగెడుతూ పట్టుకొని పైకెక్కి కూర్చోవాలనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. గురువు గారు చెప్పిన మాటలు జ్ఞాపకానికొచ్చాయి. వెంటనే నేను ప్రశ్నించాను, “నేను ఎందుకు [...]
పూర్తిగా చదవండి

కొత్త - పాత సైకిలు

అమెరికా నేల, ఆరోగ్యం, ఏవైనా నాగరాజా
ఆరోగ్యం-స్వీయ-వరం అనే సొంత ప్రాజెక్టు భాగంగా ఈ మధ్య మొదలుపెట్టిన కొత్త కార్యక్రమాల్లో మొదటిది కుంగ్ ఫూ విద్య, రెండవది సైకిల్ (బైక్). అనుకున్నదే తడవు ఆఫీసు నెట్‌వర్కులో 20$కు ఒక బైకు (సైకిల్) అమ్మకానికి వచ్చింది. గతంలో కొత్త పనులు మొదలుపెట్టివి కొన్ని చెదలుపట్టినవి కనుక పోతే 20 డాలర్లు మాత్రమే పోతాయి అని మరేమీ ఆలోచించకుండా కొనివేశాను. వెనుక చిన్న పిల్లలు కూర్చునే సీటు కూడా చక్కగా అమర్చి ఉంది. ఏ మాత్రం వీలయినా [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 40: నాస్తికురాలు

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
స్వతంత్ర భావాలు గల ఒక యువ టీచరు పిల్లలకు తాను నాస్తికురాలు అని పలికి, ఇంకెవరైనా నాస్తికులు ఉన్నారా అని క్లాసులో అడిగింది. నాస్తికత్వం అంటే ఏమటో అర్థం కాకపోయినా, టీచరుతో ఏకీభవించటానికి పోటీపడి దాదాపు అన్ని చేతులు గాల్లోకి లేచాయి. ముద్దులొలికే బుజ్జి మాత్రం అందరితో పాటు చేతులెత్తలేదు. ఎందుకు అని టీచరు అడిగింది. “ఎందుకంటే నేను నాస్తికురాలిని కాను” “మరి నీవు ఎవరివి” “నేను దేవున్ని నమ్ముతాను” టీచరు అహం దెబ్బతిన్నది, మొహం ఎర్రబడింది. నీవు ఎందుకు నమ్ముతావో చెప్పు అని [...]
పూర్తిగా చదవండి

సాహసం సేయరా డింభకా

అమెరికా నేల, ఏవైనా, జ్ఞాపకాలు నాగరాజా
విద్యార్ధి జీవితంలో, ఇంజన్‌నీరింగులో పరిక్షలకు సంబంధించిన విషయాల్లో నా ఆచార వ్యవహారాల మధ్య తేడా ఉండేది కాదు. పరీక్షలకు కొద్ది రోజుల ముందే పుస్తకాలు తెరువడం, రాత్రింబవళ్ళు చదువుతున్నాను అనే ఒక మొక్కుబడి కార్యక్రమాన్ని కొనసాగించి అమ్మ ఫ్లాస్కులో పెట్టిన నాలుగు కప్పుల టీని మధ్యరాత్రి వరకు తాగడం, రేపు పరీక్ష అన్నప్పుడు మాత్రమే ముఖ్యమైన పాఠ్యాంశాలను చిట్ట చివరిగా చదవడం, తప్పని సరిగా పాస్ మార్కులు సంపాదించడం అన్నవి నాకు రోటీన్ విషయాలు. అప్పుడు ఎందుకు [...]
పూర్తిగా చదవండి

సాహసం సేయరా డింభకా

అమెరికా నేల, ఏవైనా, జ్ఞాపకాలు nagaraja
విద్యార్ధి జీవితంలో, ఇంజన్‌నీరింగులో పరిక్షలకు సంబంధించిన విషయాల్లో నా ఆచార వ్యవహారాల మధ్య తేడా ఉండేది కాదు. పరీక్షలకు కొద్ది రోజుల ముందే పుస్తకాలు తెరువడం, రాత్రింబవళ్ళు చదువుతున్నాను అనే ఒక మొక్కుబడి కార్యక్రమాన్ని కొనసాగించి అమ్మ ఫ్లాస్కులో పెట్టిన నాలుగు కప్పుల టీని మధ్యరాత్రి వరకు తాగడం, రేపు పరీక్ష అన్నప్పుడు మాత్రమే ముఖ్యమైన పాఠ్యాంశాలను చిట్ట చివరిగా చదవడం, తప్పని సరిగా పాస్ మార్కులు సంపాదించడం అన్నవి నాకు రోటీన్ విషయాలు. అప్పుడు ఎందుకు [...]
పూర్తిగా చదవండి

ఒబామాకు ఆర్ధిక సహాయం

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
బరాక్ఒబామా.కాం సైటు మీద ఒక తెలుగు పేజీ తయారుచేసుకున్నాను. ఒక ఉడతా-భక్తి-సాయం చేసి అమెరికా తెలుగు వారికి, కొందరు ఇండియా వారికి వేగు (ఈమెయిలు) పంపించాను. అయితే నేను తయారు చేసిన పేజీలో తెలుగు బాగానే కనపడుతున్నా, ఈమెయిలు మాత్రం ఈ క్రింది విధంగా చేరిందనుకుంటాను: మిత్రులారా, మనకి అమెరికా చక్కటి దీన్ని డీకోడ్ చేసి చదవాల్సిన అవసరం లేకుండా, నేను పంపిన వేగును ప్రచురిస్తున్నాను. “మిత్రులారా, మనకి అమెరికా చక్కటి ఉద్యోగాన్ని, అందమైన అనుభూతులను ఇచ్చింది. ఎందరో చిన్నారి తెలుగు పౌరులకు అమెరికా [...]
పూర్తిగా చదవండి

ఒబామాకు ఆర్ధిక సహాయం

అమెరికా నేల, ఏవైనా nagaraja
బరాక్ఒబామా.కాం సైటు మీద ఒక తెలుగు పేజీ తయారుచేసుకున్నాను. ఒక ఉడతా-భక్తి-సాయం చేసి అమెరికా తెలుగు వారికి, కొందరు ఇండియా వారికి వేగు (ఈమెయిలు) పంపించాను. అయితే నేను తయారు చేసిన పేజీలో తెలుగు బాగానే కనపడుతున్నా, వేగు మాత్రం ఈ క్రింది విధంగా చేరిందనుకుంటాను: &3118;&3135;&3108;&3149;&3120;&3137;&3122;&3134;&3120;&3134;, &3118;&3112;&3093;&3135; &3077;&3118;&3142;&3120;&3135;&3093;&3134; &3098;&3093;&3149;&3093;&3103;&3135; దీన్ని డీకోడ్ చేసి చదవాల్సిన అవసరం లేకుండా, నేను పంపిన వేగును ప్రచురిస్తున్నాను. “మిత్రులారా, మనకు అమెరికా చక్కటి ఉద్యోగాన్ని, అందమైన అనుభూతులను ఇచ్చింది. ఎందరో చిన్నారి తెలుగు పౌరులకు అమెరికా [...]
పూర్తిగా చదవండి

ప్రెసిడెంటు బరాక్ ఒబామా

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
2007 నవంబరు/డిసెంబరు నెలల నుండి ఇప్పటి వరకు బ్లాగులను కూడా పట్టించుకోకుండా, నేనూ రోజూ చేసే పని ఏదైనా ఒకటి ఉన్నదంటే అది అమెరికాలోని డెమాక్రటిక్ పార్టీలో ఏం జరుగుతుందో చూడటం, బరాక్ ఒబామా ఏమన్నాడో, ఆయనను గురించి అందరు ఏమన్నారో అని వెతకడం వేల కొద్ది కామెంట్లను చదవడం. ఆయనకంటే ఎక్కువ ఆందోళన, సంబరం పడటం. నా అదృష్టం కొద్దీ మా ఆవిడకు కూడా రాజకీయ చైతన్యం ఉంది గనుక టీవీకి కేటాయించిన సమయానికి ఇబ్బంది [...]
పూర్తిగా చదవండి

ప్రెసిడెంటు బరాక్ ఒబామా

అమెరికా నేల, ఏవైనా nagaraja
2007 నవంబరు/డిసెంబరు నెలల నుండి ఇప్పటి వరకు బ్లాగులను కూడా పట్టించుకోకుండా, నేనూ రోజూ చేసే పని ఏదైనా ఒకటి ఉన్నదంటే అది అమెరికాలోని డెమాక్రటిక్ పార్టీలో ఏం జరుగుతుందో చూడటం, బరాక్ ఒబామా ఏమన్నాడో, ఆయనను గురించి అందరు ఏమన్నారో అని వెతకడం వేల కొద్ది కామెంట్లను చదవడం. ఆయనకంటే ఎక్కువ ఆందోళన, సంబరం పడటం. నా అదృష్టం కొద్దీ మా ఆవిడకు కూడా రాజకీయ చైతన్యం ఉంది గనుక టీవీకి కేటాయించిన సమయానికి ఇబ్బంది [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS