Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇంపైన తెలుగు

ఏవైనా, తెలుగు ఫాంట్లు నాగరాజా
ఇంటర్నెట్లో తెలుగు యూనికోడ్ వాడకం పెరిగినప్పట్నుంచి ఒక కొత్త యుగం ప్రారంభమయింది. ఇప్పటికీ ఒక్క పోతన ఫాంటు తప్ప తెలుగు యూనికోడు ఫాంటులన్నీ ఇంకా అందచందాలు లేకుండా కనిపిస్తున్నాయి. విండోస్‌లో గౌతమి ఫాంటు మాత్రమే ఉంటే చెత్త అనుభవం తప్పదు. పోతన ఫాంటు ఉన్నా కానీ, ఎక్కువగా వెబ్ పేజీల్లో చేర్చకపోవటం వల్ల గౌతమి కనిపిస్తుంది. మాక్‌లో (ఆపిల్ మెకింటోష్) మాత్రం అన్ని తెలుగు బ్లాగులు, సైట్లు చక్కగా కనిపిస్తాయి. ఎందుకంటే గౌతమి అనబడు పేరు-గొప్ప-ఊరు-దిబ్బ ఫాంటు [...]
పూర్తిగా చదవండి

ఇంపైన తెలుగు

ఏవైనా, తెలుగు ఫాంట్లు nagaraja

శుభాకాంక్షలు

ఏవైనా, తెలుగు నేల నాగరాజా
మిత్రులకు 2008వ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికల గురించి ఫోన్లో మాట్లాడినవాళ్ళందరినీ అడిగాను. అన్ని రకాల జవాబులు వచ్చాయి. పోయిన సంవత్సరాలలోని విఫలయత్నాలను మళ్ళీ వల్లించి నిరుత్సాహపడకుండా - సరికొత్త ప్రయత్నాలతో, పట్టుదలతో, పోరాటపటిమతో మీరందరు సరైన లక్ష్యాలను ఏర్పరుచుకొని సాధించాలని కోరుకుంటున్నాను, సాధిస్తారని భావిస్తున్నాను.
పూర్తిగా చదవండి

శుభాకాంక్షలు

ఏవైనా, తెలుగు నేల nagaraja
మిత్రులకు 2008వ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికల గురించి ఫోన్లో మాట్లాడినవాళ్ళందరినీ అడిగాను. అన్ని రకాల జవాబులు వచ్చాయి. ;> పోయిన సంవత్సరాలలోని విఫలయత్నాలను మళ్ళీ వల్లించి నిరుత్సాహపడకుండా - సరికొత్త ప్రయత్నాలతో, పట్టుదలతో, పోరాటపటిమతో మీరందరు సరైన లక్ష్యాలను ఏర్పరుచుకొని సాధించాలని కోరుకుంటున్నాను, సాధిస్తారని భావిస్తున్నాను.
పూర్తిగా చదవండి

ఆధ్యాత్మిక అనుభవాలు - 1

ఆధ్యాత్మికం, ఏవైనా నాగరాజా
కొలరాడో నుండి స్నేహితుడు టి. శ్రీధర్ ఫోన్లో మాట్లాడుతూ వారానికి ఒక్కసారయినా టపాను రాయారా అని అడిగాడు, ఈ మధ్యన వాడికి సరిపోను రాయనందుకు నాలుగయిదు నిమిషాలు తిట్టిన తిట్లన్నీ ఓపిగ్గా విన్నాను - కొన్నిసార్లు తిట్లు స్వీట్లకన్నా తీపి, బంగారమంత విలువ. నీ పేరు చెప్పుకొని మరీ రాస్తానురా అని మాటిచ్చాను. తను కూడా దీపక్ చోప్రా రాసిన బుద్ద పుస్తకాన్ని లైబ్రరీలో హోల్డు పెట్టాడంట, సంతోషంగా అనిపించింది, నిజానికి నేను కూడా అదే విధంగా [...]
పూర్తిగా చదవండి

ఆధ్యాత్మిక అనుభవాలు - 1

ఆధ్యాత్మికం, ఏవైనా nagaraja
కొలరాడో నుండి స్నేహితుడు టి. శ్రీధర్ ఫోన్లో మాట్లాడుతూ వారానికి ఒక్కసారయినా టపాను రాయిరా అని అడిగాడు, ఈ మధ్యన వాడికి సరిపోను రాయనందుకు నాలుగయిదు నిమిషాలు తిట్టిన తిట్లన్నీ ఓపిగ్గా విన్నాను - కొన్నిసార్లు తిట్లు స్వీట్లకన్నా తీపి, బంగారమంత విలువ. నీ పేరు చెప్పుకొని మరీ రాస్తానురా అని మాటిచ్చాను. తను కూడా (టపా చదివి) దీపక్ చోప్రా రాసిన బుద్ద పుస్తకాన్ని లైబ్రరీలో హోల్డు పెట్టాడంట, సంతోషంగా అనిపించింది, నిజానికి నేను కూడా [...]
పూర్తిగా చదవండి

బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్

అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... నాగరాజా
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి

బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్

అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... nagaraja
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి

మిస్టర్ నాణెం: దేశీ పేర్లు మరియు విదేశీ పిలుపులు

అమెరికా నేల, ఇండియా నేల, ఏవైనా, జ్ఞాపకాలు, సింగపూరు నేల నాగరాజా
ప్రతిరోజూ జరిగే ప్రాజెక్టు మీటింగులల్లో పూణేలో ఉన్న ఒకాయనను funny అని ఉద్దేశించి మాట్లాడితే, ఎవడ్రా వీడు ఇలా పేరు పెట్టుకున్నాడు అని హాశ్చర్యపోయాను. తరువాత తెలిసింది అతని పేరు ఫణి అలియాస్ ఫణి కుమార్ సీ***జు అని, తెలుగువాడే. విదేశీయులు మన పేర్లను గమ్మత్తుగా పలుకుతారు కాబట్టి ఇండియా నుండి పనిచేసేవారు కూడా ఈ తమ పేర్లను విదేశీ నాలుక యాసతోనే పలుకుతున్నారనుకుంటాను. ఒకసారి హరి అనే ఆయన I am haaree అని కాన్ఫరెన్సు [...]
పూర్తిగా చదవండి

మిస్టర్ నాణెం: దేశీ పేర్లు మరియు విదేశీ పిలుపులు

అమెరికా నేల, ఇండియా నేల, ఏవైనా, జ్ఞాపకాలు, సింగపూరు నేల nagaraja
ప్రతిరోజూ జరిగే ప్రాజెక్టు మీటింగుల్లో పూణేలో ఉన్న ఒకాయనను funny అని ఉద్దేశించి మాట్లాడితే, ఎవడ్రా వీడు ఇలా పేరు పెట్టుకున్నాడు అని హాశ్చర్యపోయాను. తరువాత తెలిసింది అతని పేరు ఫణి అలియాస్ ఫణి కుమార్ సీ***జు అని, తెలుగువాడే. విదేశీయులు మన పేర్లను గమ్మత్తుగా పలుకుతారు కాబట్టి ఇండియా నుండి పనిచేసేవారు కూడా ఈ తమ పేర్లను విదేశీ నాలుక యాసతోనే పలుకుతున్నారనుకుంటాను. ఒకసారి హరి అనే ఆయన I am haaree అని కాన్ఫరెన్సు [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 39: వార్త

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
రాజధానికి వెళ్ళి వచ్చిన సందర్భంగా, ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో, నసీరుద్దీన్ చుట్టూ గుమికూడారు ఊరి ప్రజలు. “ప్రస్తుతానికి…”, చెప్పడం మొదలుపెట్టాడు నసీరుద్దీన్, “మహారాజు నాతో మాట్లాడాడని మాత్రం చెప్పగలను”, ఒక్క క్షణం ఆగాడు. ఈ వార్తను అందరికి పంచడానికి పట్టలేని ఆనందంతో తలో వైపు పరుగు తీసారు, ఒక్క చవటాతిచవట తప్ప. “ఇంతకు మహారాజు నీతో ఏమని అన్నాడు?” మిగిలిన వాడు అడిగాడు. మీ అందరికి తెలుపదలుచుకున్నది, మహారాజు నాతో అన్నది ఏమిటంటే, “దారికి అడ్డం తొలగరా, మూర్ఖుడా” అని.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 39: వార్త

అనువాదం, ఏవైనా, నవ్వులు nagaraja
రాజధానికి వెళ్ళి వచ్చిన సందర్భంగా, ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో, నసీరుద్దీన్ చుట్టూ గుమికూడారు ఊరి ప్రజలు. “ప్రస్తుతానికి…”, చెప్పడం మొదలుపెట్టాడు నసీరుద్దీన్, “మహారాజు నాతో మాట్లాడాడని మాత్రం చెప్పగలను”, ఒక్క క్షణం ఆగాడు. పట్టలేని ఆనందంతో ఈ వార్తను అందరికి పంచడానికి తలో వైపు పరుగు తీసారు, ఒక్క చవటాతిచవట తప్ప. “ఇంతకు మహారాజు నీతో ఏమని అన్నాడు?” మిగిలిన వాడు అడిగాడు. మీ అందరికి తెలుపదలుచుకున్నది, మహారాజు నాతో అన్నది ఏమిటంటే, “దారికి అడ్డం తొలగరా, మూర్ఖుడా” అని.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 38: పోలిక

ఏవైనా, నవ్వులు నాగరాజా
“హే ముల్లా..” పలకరించాడు స్నేహితుడు, “..మీ ఆవిడ ఎలా ఉంది?” “దేనితో పోలిస్తే?” నసీరుద్దిన్ జవాబు.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 38: పోలిక

ఏవైనా, నవ్వులు nagaraja
“హే ముల్లా..” పలకరించాడు స్నేహితుడు, “..మీ ఆవిడ ఎలా ఉంది?” “దేనితో పోలిస్తే?” నసీరుద్దిన్ జవాబు.
పూర్తిగా చదవండి

కప్పల నిశ్శబ్దం :: హైకూలు :: ఇస్మాయిల్

ఏవైనా, సాహిత్యం... నాగరాజా
1. వానలొచ్చాయి, నువు రాలేదు. రాత్రి తెల్లార్లూ కప్పల బెకబెక 2. కాలువ బలిసింది. తన విధులు మరిచిపోయింది. వంతెనకు నీడ చూపించటం లేదు. 3. కీచురాయి చప్పుడు తో గదంతా నిండిపోయింది. గదిలో నాకు చూటు లేదు. (కృతజ్ఞతలు: అడగక ముందే పుస్తకాన్ని పంపించిన మిత్రుడు తమ్మినేని యదుకుల భూషణ్‌కు)
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS