Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పశ్చాత్తాపం

కథలు నాగరాజా
నేను నా అనుభవం నుంచి తప్ప యింక దేంట్లోనూ విశ్వాసం కల్గించుకోను. నాకు ప్రపంచమంటే నేను, నా ఆలోచనలు, నా అనుభవాలు మాత్రమే! దానికి పరిసరాలు కొందరు వ్యక్తుల ప్రభావం వుండవచ్చు. నాకు కల వాస్తవం రెండూ ఒక్కటే. నా భావనలో జీవితం అంటే ఏదో అర్థము సంబంధం కనబడే ఒక కల. సాంవత్సరిక ఎప్రైజల్ రివ్యూలో వెంకట్ నా ఎదురుగా వున్నాడు. అతని పని తీరు నిర్థారించాలి. చాలా పూర్ రేటింగ్ వుంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్ స్క్రూటినీ [...]
పూర్తిగా చదవండి

చలం గారి “కళ్యాణి” పై మైత్రేయి గారి రివ్యూ

కథలు, చలం, స్త్రీవాదం నాగరాజా
చలం గారి “కళ్యాణి” కథ పై మైత్రేయి గారి రివ్యూ ఈ లింక్ లో చూడండి http://telugu-chalam-quotes.blogspot.com/2009/09/blog-post.html
పూర్తిగా చదవండి

సాహిత్యం, సినిమాలు, టి.వి. సీరియళ్ళు – కథా నిర్మాణంలో తేడాలు (పార్ట్ 5)

కథలు, నవలలు, నవలావలోకనం నాగరాజా
నేను వ్రాసిన స్త్రీవాద కథల పై నిజ జీవితంలో జరిగిన ఘటనల ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. ఒరిస్సాలోని మా తాతగారి ఊరి కరణం వాళ్ళ అబ్బాయి [...]
పూర్తిగా చదవండి

నా జీవితంలోని ప్రేమ కథ

కథలు, స్త్రీవాదం నాగరాజా
ప్రేమ కథా రచయితనైన నా జీవితంలో కూడా ఓ ప్రేమ కథ జరిగింది. నేను వ్రాసిన ప్రేమ కథలపై చలం, రంగనాయకమ్మ గార్ల ప్రభావంతో [...]
పూర్తిగా చదవండి

సాహిత్యం, సినిమాలు, టి.వి. సీరియళ్ళు – కథా నిర్మాణంలో తేడాలు (పార్ట్ 4)

కథలు, నవలలు, నవలావలోకనం నాగరాజా
దొంగలు, మాఫియా లీడర్లు కూడా తమ పిల్లలని ప్రేమగా చూసుకుంటారు. తెలుగు టివి సీరియల్స్ లో లాగ తమ పిల్లలతో శతృత్వం పెంచుకోరు. తల్లి [...]
పూర్తిగా చదవండి

సాహిత్యం, సినిమాలు, టి.వి. సీరియళ్ళు – కథా నిర్మాణంలో తేడాలు (పార్ట్ 3)

కథలు, నవలలు, నవలావలోకనం నాగరాజా
చిన్నప్పుడు “ఇది కథ కాదు” అనే సీరియల్ చూశాను. ఆ సీరియల్ మొదట్లో బాగానే ఉండేది కానీ తరువాత ఎపిసోడ్స్ లో అనవసరమైన సాగదీత [...]
పూర్తిగా చదవండి

విమర్శన శైలి ఎలా ఉండాలి?

కథలు, స్త్రీవాదం నాగరాజా
విమర్శించాలంటే విమర్శన శైలి కూడా తెలియాలి. కథలని, నవలలని విమర్శించేటప్పుడు కూడా సరైన ప్రోటోకాల్ పాటించాలి. ఆ మధ్య ఓ కథ గురించి నాకూ, [...]
పూర్తిగా చదవండి

సాహిత్యం, సినిమాలు, టి.వి. సీరియళ్ళు – కథా నిర్మాణంలో తేడాలు (పార్ట్ 2)

కథలు, నవలలు, నవలావలోకనం నాగరాజా
టెలీ సీరియల్స్ ని సాహిత్యంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పడానికి “అందం” లాంటి వికారపు సీరియల్స్ గురించి పార్ట్ 1లో ఇంట్రొడక్షన్ వ్రాసాను. “అందం” సీరియల్ [...]
పూర్తిగా చదవండి

ఎప్పటిదేముడప్పట్కె

కథలు నాగరాజా
ఎఱ్ఱటి ఎండల రైతుబజారుకు పోదామని బయటిపడ్డది రేణుక. “మే” నెల ఎండలు  మన్సులను చంపుతున్నయ్. మస్తుమంది ఎండల తాపంకు వడదెబ్బతగిలి సచ్చి పోతున్నరు, దవాఖాన్లలో జేర్తున్నరు. ఆల్లంత బీద బిక్కి కుల్నాలి జేస్కునేటోల్ల .. దినాం భుగ భుగ ఎండలల్ల పనిజేత్తరు. సంపాచ్చిందంత ఆల్ల గుల్కోసు కర్సులకు సరిపోతయ్. బస్తీల గా లేబర్లకు జూత్తలేద? అసలు అగొస్తం ఇగస్తమ్ అంటూన్నరు మృగశిరం రాంగనే పడాల. ఎప్పడస్తయో ఏమో జూన్ మైన రానె వచ్చె. పోయిన యేడాది జూనంత [...]
పూర్తిగా చదవండి

ముసలాయన మరణం

కథలు మంచికంటి
ఏడవండి. బాగా ఏడవండి. ఇంకా గొంతులు పెంచి నలుగురికీ వినపడేటట్టు వెక్కి వెక్కి ఏడవండి. దీనికి బాధపడాల్సిన పనేముందమ్మా. సంతోషంగానే ఏడవండి. ఆనందం తన్నుకు వొస్తుంటే పొగిలి పొగిలి ఏడవండి. మీఇంట్లో ముసలివాసనేయదింక.మీ వసారాలో ఒంటేలు వాసనేవెయ్యదింక. మీ కాళ్ళకు చేతులకూ అడ్డుపడే వాళ్ళే ఉండరింక. అటుఇటూ పోయే వాళ్ళని ఎవ్వరూ పలకరించనే పలకరించరు. వాళ్ళనీ వీళ్ళనీ తీసుకు వచ్చి మంచాలు విరగగొట్టేవాళ్ళే ఉండరు. ఇంటి ముంగిట్లో నలుగురు మణుసులు కూర్చుని మాట్లాడే మాటలే వినబడవింక. హాయిగా శ్మశానంలోలా [...]
పూర్తిగా చదవండి

గుండెలో అలజడి

కథలు ఎన్.వేణుగోపాల్
మరణం…… మరణం అంటే భయమా…..? నాకా……..! లేదు మరి ఈ కల్లోలం ఎందుకు …..? ఏమో! చావంటే అంత నిర్భయమా…? నా విషయంలో…… ఊఁ……! చనిపోయినవాళ్ళంటేనా……? ఎప్పుడూ చూళ్ళేదు. చావు తెలియకుండానే అరవై ఏళ్ళు సమీపించాయా? తెలీకుండా కాదు — చూడకుండా. ఒక్క సారీ చూడ లేదా. వెళ్ళాను…… దహనం అయింది…. అయినా జ్వరం. పిరికితనమా….? తెలీదు ఏమో చూడకనే ఎందుకు జ్వరం ……………… ఆ వాతావరణం చూసి ఝడుసుకున్నావా…..? అర్థం కాని భావన గొంతులో ఉండలు చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేసి కళ్ళలో నీళ్ళు తెప్పించడంతో భారతి ఆలోచనల నుంచి తేరుకుంది, చుట్టూ చూసింది…… చిన్నతనంనుంచి పెంచి పెద్ద చేసిన అమ్మ [...]
పూర్తిగా చదవండి

జయ హో

కథలు నాగరాజా
‘జయా! రిమోట్ ఎక్కడా కన్పించటం లేదు, ఎక్కడ పెట్టిచచ్చారు, ఒక్కరూ పలకరేం,’ - మామయ్య ‘ఏయ్ నీరూ, ఎక్కడున్నావే తాతయ్య పిలుస్తుంటే, విన్పడ్డం లేదా?’ అదే రాత్రి 1 గంటవరకు టీ.వీ చూసేది’- అత్తయ్య. చెవిలో సెల్ ఫోన్ , నోట్లో బ్రష్ తో “వస్తున్నా నానమ్మ ఎందుకట్లా అరుస్తావ్, టీపాయ్ కింద చూడు, లేదా, సోఫా కింద చూడు” - నా సుపుత్రిక నీరజ. ‘జయా! నా చార్జర్ కన్పించటం లేదు వెతికి కొంచెం ఛార్జ్ పెట్టవా! బాత్రూమ్ [...]
పూర్తిగా చదవండి

చవిటి నేల

కథలు నాగరాజా
గత శతాబ్ది చివరిలోనేనో అధ్భుతవ్యక్తిని చూశాను. అతని వయసు - అప్పుడు అరవై ఐదు దాకా ఉండొచ్చు.విశ్రాంతిగా బతకాల్సిన ఆ వయసులో అతని నిర్విరామ శ్రమ, నిబద్దత, ప్రతిఫలాపేక్ష లేని ఔదార్యం, ప్రేమ - నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒక జాతీయస్థాయి ఉద్యోగిగా - సిమెంటు రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకు, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక యిచ్చేందుకు, నాకు లభించిన అవకాశంతో, మిగతా యిద్దరు సహచరులతో కలిసి, పదిరోజుల క్రితం ఆ ప్రాంతానికి బయలుదేరినప్పటి నుంచి, నా [...]
పూర్తిగా చదవండి

అంతరాయాలు

కథలు నాగరాజా
దుఖ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు తియ్యని కబుర్లు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. చాలా మందిని ఇప్పుడు ఆ వాతావరణం కమ్మేసింది. “రమణీయం” కథ [...]
పూర్తిగా చదవండి

సాహిత్యం, సినిమాలు, టి.వి. సీరియళ్ళు – కథా నిర్మాణంలో తేడాలు (పార్ట్ 1)

కథలు, నవలలు, నవలావలోకనం నాగరాజా
నేను కథలు వ్రాయడం మొదలు పెట్టకముందు నవలలు చదివే వాడిని. నవలలలో నన్ను అన్నిటి కంటే ఎక్కువ ప్రభావితం చేసినవి రంగనాయకమ్మ గారి “జానకి [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS