Can't see Telugu? Learn here. More Questions? Ask here.

“ఎవరు ఏమైపోతే మాకేం”కథా నేపధ్యం:

manipur, north eastern states, కథల నేపధ్యం/వివరాలు కొల్లూరి సోమ శంకర్
ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్‌లో మానవ కల్పితమైన అనేక సమస్యలలో ఒకదాని చుట్టూ అల్లిన కథ ఇది. రోజూవారీ అవసరాలకి కావల్సిన అన్ని వస్తువులను మణిపూర్‌కి చేర్చాలంటే 39 నెంబరు నేషనల్ హైవే ద్వారానే రవాణా చేయాలి. ఈ కొండదారి తప్ప రవాణాకి మరో మార్గం లేదు. ఇంఫాల్ చేరాలంటే, ఘాట్‌రోడ్ మీదుగా నాగాలాండ్ గుండా ప్రయాణించాల్సుంటుంది. వ్యూహాత్మకమైన ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకున్న కొన్ని సంఘ విద్రోహక శక్తులు దారి కాచి వాహనాల నుంచి డబ్బులు [...]
పూర్తిగా చదవండి

‘వానదొంగ’ కథా పరిచయం

కథల నేపధ్యం/వివరాలు కొల్లూరి సోమ శంకర్
వాన దొంగ కథకి మూలం ఓ పోర్చుగీసు కథ. మూల కథని పోర్చుగీసు భాషలో Teolinda Gersão రాసారు. 1974 విప్లవం తరువాత పోర్చుగల్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన రచయిత్రులలో ఈమె ఒకరు. వివిధ స్థాయిలలో అధ్యాపకురాలిగా పనిచేసిన గెర్సావో, 1995 నుంచి తన పూర్తి సమయం రచనలకే కేటాయించారు. ఆమె రచనలకు అనేక అవార్డులు లభించాయి. ఆవిడ రచనలు వివిధ భాషలలోకి అనువాదమయ్యాయి. ఈ కథని ఆంగ్లంలోకి Ms Margaret Jull Costa అనువదించారు. ఈమె పోర్చుగీసు, స్పానిష్ భాషలలో [...]
పూర్తిగా చదవండి

‘అమ్మ వస్తే బాగుండు’ - పరిచయం

కథల నేపధ్యం/వివరాలు కొల్లూరి సోమ శంకర్
‘అమ్మ వస్తే బాగుండు’ మూలకథని ఆంగ్లంలో వియాత్నాంకి చెందిన ప్రముఖ రచయిత్రి లి లాన్ రాసారు. ‘టెట్’ అనే పేరు గల ఈ కథని విల్మింగ్‌టన్‌బ్లూస్.కామ్ అనే వెబ్‌సైట్ ప్రచురించింది. ఈ కథ టెట్ పండగ నేపధ్యంలో సాగుతుంది. టెట్ వియాత్నాంలో పెద్ద పండగ. వారికి ఆ పర్వదినం నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండగ చాంద్రమానం ప్రకారం ప్రతీ ఏడాది 12 వ నెలలో 23 వరోజున ప్రారంభమై వారం రోజులపాటు కొనసాగుతుంది. ఉద్యోగాలు, [...]

మన చుట్టం కాదు - కథా వివరాలు

కథల నేపధ్యం/వివరాలు కొల్లూరి సోమ శంకర్
ఆదర్శాలు కలిగిఉన్నా, వాటిని పాటించలేక,అవినీతిపరులను ఎదుర్కోలేక, వాళ్ళకి లొంగిపోయే మనుషుల కథ ఇది. ఒక సారి ఆత్మ వంచన చేసుకోడం మొదలుపెడితే, తమతో పాటు మరో తరానికి కూడా అవినీతి జాడ్యాన్ని ఎలా అంటిస్తారో ఈ కథ చెబుతుంది. మూల కథని ఆంగ్లంలో శ్రీ కార్తిక్ వెంకటేష్ రాసారు. మూల కథ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక The Hindu ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది. డిసెంబర్ 2004 వరకు కార్పోరేట్ రంగంలో పనిచేసిన శ్రీ వెంకటేష్ గారు, ఆ తర్వత [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS