Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జీవితం మనది.. కథనం మాత్రం భిన్నం..”అసంగత సంగతాలు”

కథ meeruchadivaaraa
ఎవరు సాహిత్య సృజనచేసినా జీవితాన్ని వదిలేసి ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తే నేల విడిచి సాము గారడీ చేయడమే అవుతుంది. జీవితంలో ప్రతీదీ అనుభవించి నేర్చుకోవా లనుకోవడం మూర్ఖత్వం. ‘విన్నంత కన్నంత..’ అని భర్తృహరి ఏనాడో జీవన సూత్రం చెప్పాడు. జీవన మాధుర్యంలో రుచేకాదు జీవితాన్ని కొన్ని కీలక సూత్రాలు సైతం వినీ కనీ అనుభవించీ మాత్రమే కాక సాహిత్య అధ్యయనం ద్వారా కూడా నేర్చుకోవచ్చని మానవ చరిత్ర బోధిస్తోంది. అలా జీవితాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి కథా [...]
పూర్తిగా చదవండి

ఏమిటి ఈ స్లీపింగ్ పిల్ కథ?

kadha, spandana, కథ, స్పందన kalpanarentala
ఏమిటి ఈ  స్లీపింగ్ పిల్ కథ? ఇందులో ఏమి చెప్పాను? ఎలా చెప్పాను? ఎందుకు చెప్పాను? అన్న వివరణల్లోకి వెళ్ళే ముందు ….. నిజానికి ఓ రచయిత తన అభిప్రాయాలేమిటో పూర్తిగా కథలోనే చెప్పగలగాలి. అప్పుడే కథా రచన టెక్నిక్కు  అలవడినట్టు. వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే రచయిత తన అభిప్రాయాన్ని కథలో సరిగ్గ చెప్పి వుండకపోవడం లేదా చెప్పలేకపోవడం ఒక కారణం.రచయిత చెప్పినది పాఠకులకు అర్ధం కాకపోవడం వెనుక పాఠకుడి అవగాహనా లోపం కూడా కొంత వుంటుంది అని [...]
పూర్తిగా చదవండి

స్లీపింగ్ పిల్

kadha, కథ kalpanarentala
ఒంటిమీద ఏదో పాకినట్టనిపించి గబుక్కున మెలకువ వచ్చింది తులశమ్మకు. పరిచితమైన స్పర్శే కానీ… గొంగళిపురుగును తలపిస్తోంది. చటుక్కున ఆ చేతిని విసురుగా తోసేసి, ”ఏమిటిది, ఎన్నిసార్లు చెప్పాను… ఇవన్నీ వద్దని. నాకు నిద్రొస్తోంది” అంది ఒకింత విసుగ్గా. ”ఏం నేనేమైనా కానిపని చేశానా? రాకూడని వాళ్ల పక్కలోకి వచ్చానా? రోజూ జరిగేదానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? పక్కలోకి వెుగుడు కాకపోతే ఎవడొస్తాడు?” అన్నాడు కోపం, అసహనం కలగలిసిన గొంతుతో పరంధామయ్య. ”ముందు మీరు గొంతు తగ్గించి మాట్లాడండి. కొడుకూ [...]
పూర్తిగా చదవండి

తనలో తాను

కథ lalithag
ఉన్నట్టుండి గుండె మెలి వేసినట్టవుతుంది. కళ్ళల్లో నీరు ఉబికి వస్తుంటుంది. చెప్పలేని బాధ పిండేస్తుంటుంది. నిస్సహాయత నిలదీస్తుంటుంది. ఒకప్పుడు చెప్పలేని కసి వచ్చేది. అర్థం చేసుకోరేంటని అనిపించేది. చెప్పుకుంటే తీరని బాధను చెప్పుకోవాలని, దగ్గరి వారితో పంచుకోవాలని అనిపించేది. చెప్పుకొని, చెప్పుకొని అలుసైపోయాక, బాధను పంచుకుందామని పోయి పెంచుకున్నట్లయ్యాక, బాధ్యతల కోసం బాధను దిగ మ్రింగాక, ఎంతైనా అది తన గురించి కాదు కనుక బాధ బాగానే మరుగున పడింది. అయినా అప్పుడప్పుడూ పైకి వచ్చి పలకరిస్తూనే ఉంటుంది. తాను మరచిపోయినా తనను మరిచిపోలేనని పాపం పిచ్చి బాధ ఇంకా [...]
పూర్తిగా చదవండి

ఒక పయనం రెండుతలపులు

కథ జాన్‌హైడ్ కనుమూరి
(నా మొదటి కథ – ఎప్పుడురాశానో చిన్నిచిన్ని సవరణలతో ఇప్పుడు)చాలా కాలం తర్వాత ఊరిలో బస్సు దిగిన న...
పూర్తిగా చదవండి

55 మాటలతో కథ…

55 మాటలు, కథ ప్రవీణ్ గార్లపాటి
అలారం మోగింది. అమ్మాయి: ఆ...(ఆవులిస్తూ)ఏంటి ఏమాలోచిస్తున్నావు మన పెళ్ళి గురించి? అబ్బాయి: నీకు తెలీదా? వేరే వాళ్ళను ఎలా ఒప్పించినా మీ అన్నను ఒప్పించడం కష్టమే... అమ్మాయి: ఏమంటావు. విడిపోదామా? అబ్బాయి: హు... ఇంతలో బయట కారు శబ్దమయ్యింది. అబ్బాయి(కంగారుగా): మీ వాళ్ళు రేపటి వరకూ రారన్నావే? అమ్మాయి: అమ్మో అన్నయ్యేమో. అబ్బాయి(భయపడుతూ): సరే కబోర్డులో దాక్కుంటా. అన్నయ్య(వస్తూనే వెతుకుతూ): ఎక్కడ వాడు?
పూర్తిగా చదవండి

మహాపాపము - దైవకార్యము

కథ రానారె
**** **** **** **** **** "తార్చడం మహాపాపం, మూర్ఖుడా!" "..........." "దేవుడు తొలిసారి మనుషులను సృష్టించినప్పుడు పాపాత్ములున్నారా స్వామీ?" "లేరు" "కొంత కాలానికి వాళ్లలో ఒక ఆడదానికి ఎంతకూ తిండి దొరకలా. అనారోగ్యమూ, ఆకలిబాధ." "ఊఁ..." "వాళ్లలోనే అదృష్టవంతుడొకడు తిండి సంపాదించాడు. వాణ్ణడిగింది." "ఊఁ..." "వాడిచ్చాడు. ప్రతిఫలమడిగాడు. అయిష్టంగానే ఇచ్చింది." "ఊఁ.
పూర్తిగా చదవండి

డెబ్బై ఆరేళ్ల బుడుగు

కథ రానారె
డెబ్బై ఆరేళ్ల బుడుగు తన బాల్యం గురించి చెప్పిన సంగతులు. బాపు-రమణ ద్వయంలోని ముళ్లపూడి వెంకటరమణ రచనల గురించి ఆలోచనకు రాగానే వెంటనే స్ఫురణకు వచ్చే "బుడుగు" ఆయన చిన్నప్పటి ముద్దుపేరు. ఆయన తన బాల్యమును గురించి ఆంధ్రజ్యోతి వారి కోరికమేరకు ఉగాది సంచికకు రాసిన ఇటీవలి రచన చదువుతూ ఉండగా ఒక వాక్యం నన్ను కట్టిపడేసింది. చిన్నతనంలో తండ్రిని కోల్పోయి, ఆస్తులను, ఆడంబరాలమూ కోల్పోయి, అమ్మ చేసే కష్టంతో వచ్చే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS