Sep 06
షడ్రుచులు – కొన్ని వంటల పోటీలు
కబుర్లు జ్యోతి
వంటల మీద ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన బ్లాగులు ఎన్నో ఉన్నాయి.అందులో భారతీయుల బ్లాగులు లెక్కలేనన్ని. నా షడ్రుచులు బ్లాగు తెలుగు, ఇంగ్లీషు రెండు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. మీకుతెలుసా మన కూడాలి లాగా ఆహార బ్లాగులకోసం ఒక అగ్రిగేటర్ ఉంది. మీరూ ఓ లుక్కేసుకోండి.. పనికొస్తుంది..గత నెలలో చాలా బిజీ బిజీగా గడిచిపోయింది. పండగ హడావిడి. వంటకాల పోటీలలో పాల్గోవడం. ఇదే మొదటిసారి అయినా సాహసం చేయవే డింభకి అని రంగంలోకి దూకేసాను. ఒకదానికొకటి సంబంధం లేని పోటీ. వాటి వివరాలు మీకోసం. అప్పుడప్పుడు అందరికీ సహాయకరంగా ఉంటుందని ఇక్కడ ఇస్తున్నాను.. అందులో నా వంటలేవో మీరే కనుక్కోండి..Zaiqa - రంజాన్ సందర్భంగా నా వంతు వంటకాలు ఇక్కడWYF Breakfast event : ఇక్కడ మీకు బోలెడన్ని టిఫిన్ల గురించి తెలుస్తుంది.గణేష్ చతుర్ధి APPYAYAN - ఇక ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి