Can't see Telugu? Learn here. More Questions? Ask here.

1847లోనే మొదటి స్వత్రంత్ర పోరాట యోధుడు - విప్లవ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
1857 సిపాయీల తిరుగుబాటు కంటే ముందే భారతదేశాన్ని దాస్య శృంఖలాలనుండి విడిపించడానికి ప్రయత్నం చేసి బ్రిటీష్ వారితో పోరాడిన వాడు ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి. 1847లో బ్రిటిష్ వారిమీద కత్తిగట్టి పోరాటం సలిపిన నరసిం హా రెడ్డి గురించి చరిత్రలో సరిగా చెప్పలేదు. తెలుగు నేలలోని జానపదులలో పిచ్చుకుంట్లా వాళ్ళు నరసిం హా రెడ్డి వీరత్వాన్ని గుర్తించారు. నిజానికి తెలుగు నేలలో స్వాతంత్ర సంగ్రామం నరసిం హా రెడ్డితో ప్రారంభమైంది. మన చరిత్రను మనం రాసుకోలేదు. మన [...]
పూర్తిగా చదవండి

జానపదుడి చలనచిత్రం తోలుబొమ్మలాట - అచలనం నుండి చలనం వైపుకు

కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
కదలికలోని ఆనదం కనుక్కున్న మనిషి ఆలోచనలోనుండి పుట్టిందే బొమ్మలాట. స్తిరత్వం నుండి చలనం వైపుకు పయనించడంలో భాగంగా ప్రాచీన మానవుడు బొమ్మలాటను సృష్టించుకున్నాడు. కధ చెప్పడం మొదలైన తరువాత ఆ కధలోని పాత్రలు తెరమీద కనిపిస్తే, నటిస్తే చూడాలన్న జనపదుడి తపనలో నుండి బొమ్మలాట పుట్టింది. బొమ్మలతో ఆడుకోవడం అతి ప్రాచీన కళ. కొయ్యబొమ్మలాటలు, కట్టెబొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, తళ్ళబొమ్మలాటలు, బుట్టబొమ్మలాటలు, తోలుబొమ్మలాటలు అని బొమ్మలాటలు అనెకము ఉన్నాయి. 2డి యానిమేషన్ దిశగా మొదటి అడుగు బొమ్మాలటదే. చాయచిత్రం, [...]
పూర్తిగా చదవండి

ఉరుము నృత్యం- అనంతపురం జిల్లా ప్రత్యేక కళారూపం

కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
ఆనంతపురం జిల్లాలోని ప్రత్యెకమైన జానపద కళారూపం ఉరుము నృత్యం. బృంద నృత్యానికి చెందిన ఈ కళారూపం కులపరమైనది కూడా. మాల తెగకు చెందిన వారి జీవన వృత్తి ఉరుము నృత్యం. జానపద కళారూపాలలో చాలా కళలు దైవారాధనలో భాగంగా వృత్తివిద్యలయ్యయి. ఉరుము నృత్యం కూడా దైవారాధనలో వృత్తి విద్యగా మారిందే. మాల తెగలో ఉరుము వాయించే వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు ఉరుములోళ్ళు చెన్నకేశవుని వారసులమని మాచెర్ల గోత్రీకులమని చెప్పుకుంటారు. ప్రకృతితో జానపదుడికి [...]
పూర్తిగా చదవండి

సమష్టి నృత్య కళ- చెక్కభజన సంగీత నృత్యాత్మకం

కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
ప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం , సాముహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం. పండుగ, పర్వ దినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు [...]
పూర్తిగా చదవండి

ఆదరణకు నోచుకోని కళారూపాలు- అంతరించి పోతున్న కళాసంపద

కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
రాయలసీమ ఒకప్పుడు వైభవాన్ని చవి చూసింది. రాయలేలిన సీమలో రత్నాలు పండయి. కావ్యాల జల్లు కురిసింది. భషయాల పంట పండింది. కానీ నేటి రాయలసీమ కరవు రక్కసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న దశ కనిపిస్తుంది. రాయలసీమలో కడప జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ప్రాంతం. పాలెగాండ్ల వ్యవస్థ వేళ్ళూని ఊడలు దిగి ఇక్కడి అభివృద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అయినా ఇక్కడి నల్లరేగడి నేల తెలుగు వారికే సొంతం అయిన జానపద కళారూపాలను మత్రం తనలో నిక్షిప్తం చేసుకుంది. [...]
పూర్తిగా చదవండి

తెలుగు వారి జానపద కళాసంపద - రాయలసీమ

కళలు, తెలుగు, సాహిత్యం... Swarupkrishna Murthy
తెలుగు వారి జానపద కళారూపాలను గురించి మాట్లాడడం అంటే తెలుగు ప్రజల సంస్కృతిని తెలుసుకోవడమే. జానపద కళలు ఒక జాతి జీవన విధానాన్ని, జాతి ఎదుగుదల పరిణామాన్ని తెలుపుతాయి. అందువల్ల జానపద కళలను పరిశీలించడం అంతే ఒక జాతిని గురించి పరిశీలించడం అని అర్ఠం. ఒకప్పుడు తెలుగు నేల డప్పు శబ్ధాలతో, గంగిరెద్దుల మువ్వల సవ్వడితో, బుడబుక్కలవాండ్ల డుబుక్ డుబుక్కులతో, పులకించి పోయేది. ఆ వాతావరణమే వేరు. తోలుబొమ్మలాట, చెక్కభజన, పండరి భజన, కులుకు భజన, [...]

ఇంటికో ఇంద్రధనుస్సు బాపు ‘హరివిల్లు’

కళలు వీక్షణం
ఇంటీరియర్‌ డెకరేషన్‌కు అనువుగా బాపు వేసిన రంగురంగుల చిత్రాలను ఒక అందమైన కాటలాగ్‌లా తయారుచేసి, వాటికి నెంబర్లు ఇచ్చి కావలసిన వారికి వాటిని ఎన్‌లార్జిచేసి ఇచ్చేందుకు వీలుగా ‘హరివిల్లు’ పేరుతో ఒక చక్కటి పుస్తకాన్ని ప్రచురించారు విజయవాడ రైన్‌బో ఆర్ట్‌ సీరీస్‌వారు. ఈ పుస్తకం గురించి రాయబోయే ముందు బాపు చిత్రకళ గురించి కొంత సింహావలోకనం చేయవలసి ఉంది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS