Can't see Telugu? Learn here. More Questions? Ask here.

భావం.. అంతా నీ రూపం..

కవితలు ప్రతాప్
నాకు అత్యంత సామీప్యాన నువ్వున్నావన్న భావం..కాని అందనంత దూరంలో మాత్రం నీ రూపం..ఊహల్లో, నీ సన్ని...
పూర్తిగా చదవండి

నీకూ నాకూ మధ్య….

కవితలు జాన్‌హైడ్ కనుమూరి
నిన్నర్థంచేసుకోవాలనే ప్రయత్నంలోమనోనేత్ర మసకల్తోకళ్ళలో నలుసుల్తోనాకు నేను అర్థం కాకనన్ను ...
పూర్తిగా చదవండి

మనిషంటే పని కదా

కవితలు ఎన్. వేణుగోపాల్
మాధుర్యం కావాలి జీవితమూ స్నేహమూ మాధుర్యం నిండాలి కాని ప్రతి నెత్తుటిచుక్కా చక్కెరముక్కయినప్పుడు ఇది కన్నీటి కాలం ఇది భయం కాలం ఇది నిరాశ కాలం
పూర్తిగా చదవండి

స్మృతి గీతం

కవితలు సుధాకిరణ్
అడవికీ మైదానానికీ మధ్య ఉద్యమం పరిచిన వారధి ఊరు వాడకి చాచిన స్నేహ హస్తం దుఃఖపు లోయల్లో ఆసరాగా నిలిచిన ఆత్మీయ స్పర్శ
పూర్తిగా చదవండి

జ్ఞాపకాల ఖజాన

కవితలు పసునూరి రవీందర్
ఏ దిక్కు లేని ఒంటరి ముసల్ది- సందుక విసిరేసినట్టో… పారేసినట్టో… ఇంట్లో ఓ మూలన అలిగిన పిల్లిలా నిద్రపోతున్నది. సందుకంటే ఇంటి జ్ఞాపకాల ఖజాన!
పూర్తిగా చదవండి

వెదురువిల్లు

కవితలు తైదల అంజయ్య
నేనొక సూదంటు రాయిని నన్నెన్ని ముక్కలు జేసినా ఉత్తర, దక్షిణ ధృవాలుగానే విడిపోతా !
పూర్తిగా చదవండి

గుర్రపు చెవిలో పురుగు

కవితలు కోసూరి రవి కుమార్
కదులుతున్న ఆకాశం మీదికి ఆశను విసిరి బతుకుల చుట్టూ నడుముల్లోతు నీటిపూలు కలగంటానికీ ఒక సుఖ నిద్ర కావాలి కదా!
పూర్తిగా చదవండి

ఉతికి ఆరేస్తా

కవితలు జాజుల గౌరి
తరతరాల చరిత్ర పుటల్లో తగలెయ్య బడ్డ వాస్తవాన్ని అమాయకత్వపు అంచున నిలిచి సమాజపు చీత్కారానికి దగాకోరుల దర్పానికి మగ అహంకారానికి బలైన దళితురాలిని
పూర్తిగా చదవండి

‘’దుఃఖానికి విరుగుడు ఒక్కోసారి దిగమింగుకోవటమే!’’

కవితలు భూమిక
 లకుమ మగ్గాన్నే నమ్ముకుని - బతుకు పగ్గాల్ని చేపట్టినవాడా! రెక్కల కష్టంతోనే - రెండంకెల డొక్కల్ని నింపిన వాడా! ‘గువ్వ’ల చెన్నడి సాక్షిగా - కులవృత్తిని నెత్తికెత్తుకున్న వాడా! ఎగిరిపోతాయని తెలిసీ - ఉపాధేయ రెక్కల్ని తొడిగిన వాడా! ‘గీత’గా పుట్టి, ద్వైతంగా జీవించి - కడకు ‘క్రొత్త నిబంధన’గా భూమిపొరల్లో ఒరిగిన వాడా! వెళ్ళిపోయవా? అప్పుడే - వెళ్ళిపోయవా?? నూరేళ్ల కింకా రెండుపదుల బాకీవుందే? ఆ బాకీ మాటేం చేశావ్‌? చెప్పు! చుట్టను తగలేసి - పొగలాగా నువ్‌ కనుమరుగయ్యావు సరే, యాబది వసంతాల నిన్నే నమ్ముకున్న - ఆ ఏడడుగుల్నీ, ఈ మూడు ముళ్లనీ, ఒక్క అంతిమశ్వాసతో - అబద్ధం చేసి పారేశావే! ఆకాశంలో సగాన్ని - అన్యాయం [...]
పూర్తిగా చదవండి

సూర్యోదయం

కవితలు భూమిక
మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు : డా. దేవరాజు మహారాజు నేను సూర్యోదయాల్ని తీసుకుని, అంధకార ప్రదేశాల్లోకి ప్రవేశిస్తున్నాను. దారిలోని ప్రతి మలుపులో అవమానభారంతో తలలొంచుకుని సూర్యాస్తమయాలు నిలబడి ఉన్నాయి. వాటి శరణార్థి ఆశలు శతాబ్దాలకు ముందే నిష్క్రమించాయి వాటి జీవన ఆనందోత్సవాలు ఎప్పుడో బహిష్కరించబడ్డాయి మిత్రులారా! మీ కళ్ళలోని ఎడారుల్ని తుడిచెయ్యండి మీ ముఖం మీది భయంకర అంధకారాల్ని కడిగేయండి నేను మీకోసమే కొత్త ఆశల గర్భిణీ మొగ్గల్ని తెచ్చాను అంధకారాల్ని ప్రజ్వలింపజేసే కొత్తదివ్వెల హారాల్ని తెచ్చాను యుగయుగాల నాటి మీ శాపాల్ని నా తుపాను అడుగులతో తొక్కేశాను మీ ఊపిరులకు స్వేచ్ఛ నివ్వడానికి అల్లకల్లోలం చేసేశాను ఓ రాజహంసలారా! తేజోభరితమైన మీ స్వరపాల్ని [...]
పూర్తిగా చదవండి

మాయ

కవితలు భూమిక
డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి కాష్టంలో నిన్నటి మనిషి నేడు శవమై కాలిపోతున్న అగ్నిశిఖలా వుంది ఆమె మనస్సు. కొడుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో టాప్‌ టెన్ను కూతురు కోట్లకట్టల మీద కోవెల నిర్మించుకున్న ఆమె ఆశల హరివిల్లు. ఆమె మాత్రం ప్రేమసాక్షిగా తగలబడ్డ తెప్పల మన్ను. పక్కింటి పాప తన బుగ్గమీద ముద్దిచ్చినప్పుడు కంట్లో మొలిచిన కన్నీటిబొట్టులో అమెరికా మనుమరాలు ప్రత్యక్షమయితే… చితాభస్మంలో మిగిలిన ఆఖరిప్రాణంబొట్టుతో పాదరసంలాంటి ఓదార్పుకోసం మనసూకాళ్ళు జంటగా ఉదయచలం మీదున్న బంగళాలో అడుగుపెడ్తే… హోదాకు తగ్గ చీరె సింగారించుకోలేదని కూతురు నొచ్చుకున్నప్పుడు… అవి గాయం పూలని ఆమె పెద్ద మెదడులో [...]
పూర్తిగా చదవండి

చెట్టు కూలిన వేళ

కవితలు, మార్చి 2008 ఝాన్సీలక్ష్మి కొత్త
ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు
పూర్తిగా చదవండి

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య

కవితలు, మార్చి 2008 వైదేహి శశిధర్
నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ నీవు చెప్పలేనివన్నీ నాకు గుసగుసగా వినిపించేసి నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం మూగబోయిన వాయిద్యమై మెరుస్తుంది
పూర్తిగా చదవండి

కేయాటిక్ సమీకరణం

కవితలు, మార్చి 2008 రవికిరణ్ తిమ్మిరెడ్డి
శూన్యంలోంచి మొలకెత్తిన మొక్కలా ఈ రోజునే, ఈ నిమిషాన్నే నిన్నా మొన్నలతో ప్రమేయం లేకుండా
పూర్తిగా చదవండి

ఓ చందమామ

కవితలు, మార్చి 2008 రామలింగ శర్మ దంతుర్తి
ఏడుస్తోందని ఎత్తుకుని చందమామను చూపించాను రెట్టింపు ఏడుపుతో ఆ చందమామ కావాలంది
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS