రాధికా సాంత్వనం : ముద్దుపళని
సరసం అంటే క్రిష్ణుడు, క్రిష్ణుడు అంటే సరసాలు గుర్తుకొస్తే అది మన తప్పో క్రిష్ణుడి తప్పో కానే కాదు. వీనులకు విందుగా, కంటికి ఇంపుగా, మనసుకు హాయిగా, చెప్తున్న కొద్దీ మరీమరీ చెప్పాలని అనిపించేలా చేసిన క్రిష్ణుడి రచయితలదే ఆ పాపపుణ్యమంతా. రాధ, సత్యభామ, జాంబవతి మొదలుగాగల క్రిష్ణుడి సతుల జాబితాకు ముందో వెనకో గోపికలను చేరిస్తే, చేంతాడు చిన్నపిల్లల మొలతాడు అయిపోతుంది. వీళ్లందరిలోనూ క్రిష్ణ సాహిత్యంలో రాధ పాత్ర ప్రత్యేకమైనది. ఆమె [...]
పూర్తిగా చదవండి