Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఐపిఌ IPL

ఆటలు, క్రికెట్ రాకేశ్వర రావు
క్రికెట్‌నే మతంగా భావించిన మన దేశంలో, బ్లాగించడాన్నే కళాపోషణగా భావించే మన బ్లాగరులలో ఎవరైనా ఒకరు ఐపిఎల్ గురించి వ్రాయకమానరా అని ఇన్నాళ్ళూ ఎదురు చూశాను. కానీ లాభం లేకపోయింది. హాకీ మఱియు కాలుబంతులాటలా ఈ ఆట తన అభిమానులలో అంత తీవ్రమైన అభిమానాన్ని లేవనెత్తలేదేమో అని అనిపించి, నేనా నా అభిమానాన్ని కొంత అప్పుఇచ్చి టపా వ్రాయడం మొదలు పెట్టాను. ఈ మధ్య నేను నా జీవిత సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేశాను. అందరూ
పూర్తిగా చదవండి

why will my roommate be a good husband

biased, క్రికెట్, మీతో నేను, సరదాకి శ్రవణ్
why will my roommate be a good husband 1. ఎంత మంచి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ అయినా సరే వాడి ధ్యాసంతా ఆ తేజా T.V లో వచ్చే “కమీషనర్ నల్లరాయుడు” అనే డబ్బింగ్ సినిమా మీదే. ఇక అది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అయితే వాడి ధ్యాసంతా “కొడలు కొట్టింది” అనే సీరియల్ మీదే. 2. రోజుకు పదిసార్లు “ఆ గ్లాసు అక్కడెందుకుంది?” అని అడగందే వాడికి నిద్రపట్టదు. (ఆ గ్లాసు ఎక్కడున్నా సరే). 3. సాయంత్రం ఆరింటి కల్లా [...]
పూర్తిగా చదవండి

క్రికెట్ స్కోరు

క్రికెట్, సాఫ్టువేరు శ్రవణ్
మా కంపెనీలో క్రికెట్ live score చూడ్డానికి అన్ని sites, అన్ని pages proxyతో block  చేస్తారు. కానీ googleని block చేసే దమ్మెవడికుంది?  (URL ని parse చెయ్యొచ్చని విన్నాను, ప్రస్తుతానికి మా proxyలో ఇంకా అది లేదు). May be this could come handy to you.
పూర్తిగా చదవండి

Cricket is our religion (too)

క్రికెట్, మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది. నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం. మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు. ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?
పూర్తిగా చదవండి

కొడితే కొట్టాలిరా…ఇలా కొట్టాలి! జయహో ఇండియా!!

ఇండియా, క్రికెట్, విజేత 'ఐ'స్మైల్!

పూర్తిగా చదవండి

తన్ని తగలెయ్యాల్సొస్తుంది

క్రికెట్, మీతో నేను, సరదాకి శ్రవణ్
“నాకు నువ్వంటే చాలా ఇష్టం” “నాక్కూడా మీరంటే చాలా ఇష్టం” “మరి నామాటవినొచ్చుకదా” “మీ కోసం నేను ఎన్ని త్యాగం చేశానో తెలుసా?” “నేను కాదన్నానా?” “మరింకేంటి?” “ప్లీజ్ నా మాట విను, ప్రతీదానికీ ఓ హద్దుంటుంది కదా!” “నాఅభిప్రాయం నేను చాలాసార్లు చెప్పాను…” “అయితే నా మాట విననంటావు.” “ఎందుకు వినాలి?” “ఎన్ని విమర్శలొచ్చినా నిన్ను తప్పు పట్టలేదు కదా.” “అయితే?” “ఇప్పటికే లేటయ్యింది. నా మాట విను, అదే అందరికీ మంచిది.” “నో వే” “నీకు పుణ్యముంటుంది, మర్యాదగా రిటైరవ్వు.” “మర్యాదగానా? అంటే విషయం ఇంతవరకూ వచ్చిందన్నమాట. అవ్వకపోతే?” “తన్ని తగలెయ్యాల్సొస్తుంది.”
పూర్తిగా చదవండి

అంతా మన మంచికే

క్రికెట్ సిరిసిరిమువ్వ
క్రికెట్లో ఇండియా ఓడిపోయి మనకు మన దేశానికి ఒక మహొపకారం చేసింది. అదేమిటో ఒకసారి ఇక్కడ చూడండి.(ఈ...
పూర్తిగా చదవండి

‘కిల్’గ్రిస్ట్

క్రికెట్ భాస్కర్
ఇవాల గిల్ క్రిస్ట్ ఆడిన తీరు చూసింతర్వాత అనిపించింది, వీడికి 'కిల్ 'గ్రిస్ట్ అనే పేరు సరిపోతుం...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS