Feb 13
అనువాద శంకరుడు
2008, అనువాదాలు, గడి admin
కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్ గారు. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని <a href=”http://poddu.net/?p=480″>సాధక బాధకాలను</a> వివరిస్తున్నారు.
ఒక నెల తరువాత మళ్ళీ <a href=”http://poddu.net/gadi/crossword.php”>గడిని</a> మీముందుకు తెస్తున్నాం. సమయానికి గడి తీసుకురాకపోయినా, తెచ్చిన గడి మెచ్చేలా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి