మార్క్స్ & ఎంగెల్స్ తమ భౌతికవాదం గురించి వివరించేటప్పుడు సాధారణంగా ఫోయర్బాఖ్ ని భౌతికవాదాన్ని దాని సహజత్వానికి పునరుద్ధరించిన తత్వవేత్తగా పరిచయం చేశారు. కానీ దాని అర్థం మార్క్స్, ఎంగెల్స్ భౌతికవాదం ఫోయర్బాఖ్ భౌతికవాదాన్ని పోలి ఉంటుందని కాదు. నిజానికి మార్క్స్ & ఎంగెల్స్ ఫోయర్బాఖ్ భౌతికవాదంలోని లోపలి బీజం (inner kernel) ని శాస్త్రీయ తాత్విక సూత్రీకృత భౌతికవాదంగా వృద్ధి చేసి, దాని నుంచి భావవాద & మతపరమైన భారాల్ని తొలిగించారు. ఫోయర్బాఖ్ మౌలికంగా భౌతికవాదే [...]
పూర్తిగా చదవండి