Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వీడ్కోలు

love, గుర్తుకొస్తున్నాయి నాగరాజా
కళ్లల్లో నీ రూపు దాచినపుడు తెలియంది.. కన్నీరులా రూపు దాల్చినపుడు తెలిసింది… జారిన అశ్రువు అందదని.. చేజారిన నిన్ను పొందనని… వీడిపోయిన ఙ్ఞాపకాలకి.. వీడ్కోలు ఇక…!
పూర్తిగా చదవండి

కవిత – కచిత

గుర్తుకొస్తున్నాయి నాగరాజా
కవిత – కలలెన్నిటినో వివరంగా తవ్వుకోవడం… కచిత – కలల్లన్నిటిని చిన్నగా తడుముకోవడం… వీటిలో మొదటిది అందరికీ తెలిసిందే…. ఒకరి ఆలోచనలకు సవివరమైన అక్షర రూపం ఇవ్వడమే కవిత… మరి కచిత? ఆ ఆలోచనల పరంపర మొత్తాన్ని మూడుముక్కల్లో (కుదరకపోతే నాలుగు) తేల్సిచెప్పేయడం… అనడానికి నాకు సరదాగా ఉన్నా… వినడానికి మీకు కొత్తగా ఉన్నా… వింతగా అన్పించి చెబుతున్నా… ఒకరకంగా చూస్తే ఒక మామూలు కవితకు ఇది టైటిల్ లాంటిది… కాకపోతే మరీ ఒకటీ లేక రెండు పదాల్లో చెబితే విషయం పూర్తిగా అర్థమవ్వకపోవచ్చుననే ఉద్యేశంతో… [...]
పూర్తిగా చదవండి

కళాశాలలో…

గుర్తుకొస్తున్నాయి నాగరాజా

పూర్తిగా చదవండి

మా రాముడి కళ్యాణ మహోత్సవం

గుర్తుకొస్తున్నాయి, శుభాకాంక్షలు నంద
మా పెద్దన్నయ్య కళ్యాణరాముడయిన ఆ ఘడియలు ఇంకా కళ్లముందే మెదులుతున్నాయి. ఫిబ్రవరి 24 2008, రాష్ట్రంలో ఇంకా ఎన్నో పెళ్లిళ్లు జరిగిన శుభముహూర్తాన, మా సీత - ’కవిత’ మెడలో సాంప్రదాయబద్దంగా మూడు ముళ్లు వేశాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని బాలాజి ఫంక్షన్‍హాల్ ఆ వివాహానికి వేదిక అయి.. నూతన వధూవరులను ఆశీర్వదించింది. (ప్రస్తుతానికి నాకు అందుబాటులో ఉన్న నిశ్చితార్ధపు చాయాచిత్రాలు.. ఇవిగో !)  
పూర్తిగా చదవండి

కల్లల కలక …!

గుర్తుకొస్తున్నాయి, భాగ్యనగర్ భాతఖాని, సాహిత్యసౌరభం నంద
కాంతులు కనుల మెదిలింది మొదలు కలత నలత కను చేరేంతవరకు సకల కళలు విరిసె కలల ! కల్లల కలక కలిగె కన్నుల !!
పూర్తిగా చదవండి

ఆనలుగురు

గుర్తుకొస్తున్నాయి విహారి(KBL)
అందరికి నమస్కారం. ఆనలుగురు ఎవరు?ఎమిటి విషయం అనుకుంటున్నారా?ఆనలుగురు గురించి చెప్పేము...
పూర్తిగా చదవండి

శ్రీ కృష్ణాష్టమి సంగతులు

గుర్తుకొస్తున్నాయి విహారి(KBL)
చిన్నప్పుడు కృష్ణాష్టమి వస్తుందంటే చాలు అంతా హడావిడిగా వుండేది.పది పదిహేను రోజులముందునుంచ...
పూర్తిగా చదవండి

అరుకులోయ — నా జ్ఞాపకాలు 3

గుర్తుకొస్తున్నాయి విహారి(KBL)
నమస్తేఅరుకులోయకి సంబందించిన వరుస పొస్టులలొ చివరిది ఇది.ఇంకా సాగదీసి మిమ్మల్ని బోర్ కొట్టిం...
పూర్తిగా చదవండి

అరుకులోయ — నా జ్ఞాపకాలు 2

గుర్తుకొస్తున్నాయి విహారి(KBL)
లేడిబాస్ మా ఊరొచ్చింది. అవునండి లేడిబాస్ విజయశాంతి మా ఊరొచ్చింది. అదేమైనా పెద్ద విషయమా అని మీ...
పూర్తిగా చదవండి

అరకులోయ — నా జ్ఞాపకాలు 1

గుర్తుకొస్తున్నాయి విహారి(KBL)
పచ్చని కొండలు,గల గలా పారే సెలయేర్లు, పై నుంచి దూకే జలపాతాలు, చల్లని గాలిఅదే మా అందాల అరకులోయ.నే...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS