Mar 28
గ్రహణం — సినిమా గురించి కాదు
గ్రహణం, మీతో నేను, మూఢనమ్మకాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఈసారి ఒక చిన్న ఎపిసోడ్.
ఆమధ్య ఒకసారి, మూడేళ్ళక్రితం అనుకుంటా, ఒక మిత్రుణ్ణి కలవడానికని వెళ్ళా (ఇది నిజంగా జరిగింది, ఇక్కడలా కథ కాదు). వాడు హైదరబాదులో భరత్‌నగర్‌లో వుంటాడు. నన్నో చిన్న హోటల్‌కి (పూటకూళ్ళ ఇంటికి) తీసుకెళ్ళాడు. మాటల్లో ఆ హోటల్ ఓనర్ “గ్రహణం” సినిమా ప్రొడ్యూసర్ అనో ఫైనాన్షియర్ అనో చెప్పాడు.
తినడం మొదలు పెట్టబోతుండగా మావాడికి ఒక డౌటు వచ్చింది. ” ఆ ఫోటోలు ఇంతకు ముందు ఈవైపు ఉండాలి కదా, ఏంటి అటు వైపుకి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి