Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చందమామ - పాఠకాదరణలో సమస్యలు

చందమామ, సాహిత్యం... త్రివిక్రమ్ Trivikram
తెలుగుబ్లాగు గుంపులో "తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న చందమామను నెట్‍లో చూస్తూవుంటే ఎంతో ఆనందం కలిగింది. ఆనాడు నాగిరెడ్డి, చక్రపాణి ద్యయం ప్రారంభించిన చందమామ ఈనాటికీ పెద్దలను, పిల్లలను కూడా అలరిస్తోంది." అన్న దూర్వాసుల పద్మనాభం గారి మాటలకు నెటిజెన్ సమాధానం: "మీరన్నట్టు అలరిస్తు ఉన్నట్టయితే అది మూతపడేది కాదు." అలరించడంలో మొదట్లో లేని సమస్యలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి: 1. కంటెంటులో నవ్యత తగ్గిపోవడం:
పూర్తిగా చదవండి

చుక్కలకు ఱేడు, వలరాజు మేనమామ - మన చందమామ!

చందమామ స్మైల్
సీ.కలశ పాథోరాశి గర్భ వీచిమతల్లిగడుపార నెవ్వానిఁ గన్న తల్లి,యనలాక్షు ఘన జటా వన వాటి కెవ్వాడువ...
పూర్తిగా చదవండి

చుక్కలకు ఱేడు, వలరాజు మేనమామ - మన చందమామ!

ఆముక్తమాల్యద, చందమామ, మనుచరిత్ర Dr.Ismail Penukonda
సీ.కలశ పాథోరాశి గర్భ వీచిమతల్లిగడుపార నెవ్వానిఁ గన్న తల్లి,యనలాక్షు ఘన జటా వన వాటి కెవ్వాడువన్నెవెట్టు ననార్త వంపుఁ బువ్వు,సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వానిపుట్టు కామని లేని మెట్ట పంట,కటిక చీకటి తిండి కరముల గిలిగింతనెవ్వాడు తొగకన్నె నవ్వఁ జేయు, తే.నతడు నొగడొందు మధుకైటభారి మఱిది,కళల నెలవగు వాఁడు చుక్కలకు ఱేడు,మిసిమి పరసీమ వలరాజు మేనమామ,వేవెలుంగుల దొర జోడు, రే వెలుంగు. -19,ప్రథమాశ్వాసం: ఆముక్తమాల్యద,శ్రీకృష్ణదేవరాయలు.———————————————– కలశ పాథోరాశి = పాలసముద్రముయొక్కగర్భ= కడుపులోనివీచిమ తల్లి = గొప్ప అలకడుపార = సంతృప్తిగాఎవ్వాని [...]
పూర్తిగా చదవండి

కల నిజమాయెగా!

చందమామ త్రివిక్రమ్ Trivikram
"కల నిజమాయెగా! కోరిక తీరెగా!!" అని చందమామ అభిమానులు పరవశించి పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదు. తి.తి.దే. వాళ్ళు పాత చందమామలను అమూల్య భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి డిజిటలైజ్ చేస్తున్నరని తెలిసినప్పటినుంచి అవి మనకందుబాటులోకి వచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నా లాంటివారికిది శుభవార్త. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామని తి.తి.దే.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS