Mar 10
పొద్దు మిత్రమా
చంపకమాల, పద్యం Giri
ఇది చదవండి. ఇక,
చ. వడివడిగా పదాలపొది వాడి శరమ్ములవంటి పద్యముల్
విడువగ, కొన్ని తప్పినవి వేగిరపాటుకు దారి, చేరకే
పడినవి గమ్యమధ్యమున, మంచివి కావని యట్టిపధ్ధతుల్,
విడుమని చెప్పినావు, విరమించెద వేగిరపాటు, (పొద్దు)మిత్రమా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి