Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రామ పదాబ్జముల్

చిక్కు ముడి, పద్యం, శార్దూలం Giri
రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది. శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా, రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా
పూర్తిగా చదవండి

ఆడువారి చేతలకు అర్ధలె వేరులే

English పద్యం, ఆటవెలది, చిక్కు ముడి, పద్యం Giri
ఓ మద్దుగుమ్మకి ఇద్దరు దగ్గర స్నేహితులు. వారి స్నేహాలు ప్రేమగా మారడానికి పెద్ద సమయం పట్టలేదు. అమ్మాయికి ఇద్దరూ ఇష్టమే, మరెలా? ఇక అటో ఇటో తేల్చుకోవాలనుకుంటుండగా అబ్బాయిలిద్దరూ దగ్గరవ్వమని కోరారు. మొదటబ్బాయి: My dear you will never get a nicer buddy than me, you’re lucky don’t run away likeyou don’t likeme, silly you can never getaway, come to me అన్నాడు. అతనన్నది నిజమని అమ్మాయికి తెలుసు. ఐనే
పూర్తిగా చదవండి

సహాయం కావాలి

చంపకమాల, చిక్కు ముడి, పద్యం Giri
చ. తెలుగు అకాడమీ మనకు తెచ్చెను అర్ధశతాబ్ది ఉత్సవ మ్ములను పురస్కరించుకొని బోలెడు చక్కని చౌక పుస్తక మ్ములనని, ఎక్కడో చదివి, పోయి సరాసరి నేను చూడడం సులభముకాక, ప్రాణము ఉసూరనె; మార్గము చిక్కెనింతలో... మా మామగారు నా కోసమని వెళ్ళి పుస్తకాలు కొంటానన్నారు! సంతోషమే - కానీ నాకు తెలుగు అకాడమీ ప్రచురణల గురించి ఎక్కువ తెలియదు. తెలిసిన రెండు మూడు పుస్తకాల పేర్లు, ఇద్దరు ముగ్గురు కవి/కధకుల పేర్లు చెప్పాను. (
పూర్తిగా చదవండి

కనుక్కోండి చూద్దాం

చిక్కు ముడి Giri
ఈ క్రింది వాక్యంలో ఓ ప్రత్యేకత ఉంది, ఏంటది? కాస్త కలా-పోసన పెంచుకు చూడండి.. When I went to the Consulate for my Visa, the line there snakin-nice-and-soporific but low key way to people sitting-on-nice-and-heavily-cooled den, ignoring us-there in Chennai's-heat very humid weather-OH! simply belittled me!
పూర్తిగా చదవండి

మాయాబజార్ ప్రశ్న

Movies, చిక్కు ముడి Giri
నేను సైతం గారిని చూసి, నేను సైతం నేను సైతం అంటున్నాను, మాయాబజార్ గురించి - ఒక చిన్న ప్రశ్న వేద్దామనే ఉద్దేశ్యంతో... మాయా బజార్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినది ఎవరు, ఏ పాత్రలు. చెప్పుకోండి చూద్దాం.
పూర్తిగా చదవండి

అలవోక సినీపృఛ్ఛకం - 7 (సమాధానాలు)

Movies, చిక్కు ముడి, తెలుగు Giri
1. తెలుగులో చిరంజీవి నటించిన ఈ చిత్రం పేరుతోనే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం హిందిలో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అనూహ్య విజయం వల్ల అందులోని హీరో హింది చలన చిత్ర రంగంలో కొన్నేళ్ళు ఒక వెలుగు వెలిగాడు. అందులోని పాటలన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిలో భావోద్వేగ పూరితమైన పాట ఒకటి ఉంది. ఆ పాట చిత్రీకరణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది? జవాబు: చిత్రం పేరు ఆరాధన. పాట ‘రూప్ తెరా మస్తానా’. దీని ప్రత్యేకత ఏమిటంటే,
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) – 7

Movies, చిక్కు ముడి Giri
ఈ సారి ప్రశ్నలు ఇవిగో. 1. తెలుగులో చిరంజీవి నటించిన ఈ చిత్రం పేరుతోనే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం హిందిలో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అనూహ్య విజయం వల్ల అందులోని హీరో హింది చలన చిత్ర రంగంలో కొన్నేళ్ళు ఒక వెలుగు వెలిగాడు. అందులోని పాటలన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిలో భావోద్వేగ పూరితమైన పాట ఒకటి ఉంది. ఆ పాట చిత్రీకరణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది?క్లూ: భావోద్వేగం! తెలియలేదా? సరే, ఓ వర్షం కురిసిన
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) – 6

Movies, చిక్కు ముడి Giri
ఐదవ ప్రశ్నల పుట్టకి సమాధానాలు, ఒక సవరణ ఇవిగో. రెంటికి dosanara, తెలుగువీర, ఒక ప్రశ్నకి చేతన సరైన సమాధానాలు తెలిపారు. నెనర్లు! 1. బాలనటిగా తెలుగు తమిళ హింది రంగాలలో పేరుతెచ్చుకున్నది శ్రీదేవి. ఆమె బావమరిది అనిల్ కపూర్. అతను వంశ వృక్షం అనే తెలుగు చిత్రంలో, పల్లవి అనుపల్లవి అనే కన్నడ చిత్రంలో నటించాడు. పల్లవి-అనుపల్లవి కి దర్శకుడు మణి రత్నం. అతని భార్య సుహాసిని. ఆమె బాబాయ్ కమల్ హసన్. కమల్ హసన్,
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 5

Movies, చిక్కు ముడి Giri
ముచ్చటగా మూడు తెలుగు ప్రశ్నలివిగో.. 1. బాలనటిగా తెలుగు తమిళ రంగాలలో పేరుతెచ్చుకున్న ఈ నటి, పెరిగి తెలుగు తమిళ రంగాలే కాక హింది రంగాన్ని కూడా ఒక ఊపు ఊపింది. ఈమె బావమరిది హింది రంగంలో పేరున్న నటుడు. అతను తెలుగులో ఒక చిత్రంలో నటించాడు కూడా. కన్నడలో అతను నటించిన ఒకే ఒక చిత్రానికి ఒక నూతన దర్శకుడు పని చేసాడు. ఆ దర్శకుడు అటు తర్వాత ఒక తెలుగు చిత్రం, పలు తమిళ హింది చిత్రాలు చేసి చాలా పైకి వచ్చాడు. ఇతని
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 4

Movies, చిక్కు ముడి Giri
మూడవ పృఛ్ఛకంలో సౌమ్య అన్నిటికీ, విశ్వనాధ్ కొన్నిటికి సరైన సమాధానాలు చెప్పారు. అదే ప్రశ్న తరహాలో ఇంకోటి.క, ఖ, గ ముగ్గురూ హింది చిత్రరంగంలో పేరుపొందిన సంగీతదర్శకులు. క, ఖ సమకాలీకులు కూడా. గ ని చిన్నప్పుడు రికార్డింగ్ స్టూడియోకి తీసుకు వెళ్ళే అలవాటు క కి ఉండేది. ఒక సందర్భంలో గొంతెత్తి ఏడుస్తున్న గ ని చూసిన ఖ - "ఏడుపు కూడా స్వరబధ్ధంగానే ఏడుస్తున్నావే" అని అబ్బురపడి ఒక స్వరంపేరు ముద్దు పేరుగా పెట్టాడు
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 3

Movies, చిక్కు ముడి Giri
మొదటి పృఛ్ఛకానికి dosanara, రెండవ పృఛ్ఛకానికి రవి, solarflare, సౌమ్య సరైన సమాధానలు రాసారు. ఇదిగో ఇంకో ప్రశ్న.ప్రసిధ్ధి పొందిని ఓ హింది చిత్రంలో తల్లీ-కొడుకులులాగ నటించిన క, ఖ, నిజ జీవితంలో భార్యభర్తలు. వాళ్ళిద్దరి కొడుకు గ కూడా సినీ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. క పెళ్ళికి ముంది ఇంకో పేరున్న నటుడు, దర్శకుడు, నిర్మాత చ తో చాలా చిత్రాలలో నటించింది. చ చిత్రాలకి సాధారణంగా జ, ఝ లు సంగీతం
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 2

Movies, చిక్కు ముడి Giri
మరిన్ని ప్రశ్నలు. 1. What is the common thing between Majnu, Neti Siddhartha, Khuda Gawah and Mr. India? 2. Dalapathi has a LAST and Roja has a FIRST as far as Mani Ratnam is considered. What are those? 3. An affair to remember starring Cary Grant and Deborah Carr, a 1957 Hollywood movie was remade into Hindi starring Aamir Khan and Manisha Koirala. The same movie was remade into Telugu also.
పూర్తిగా చదవండి

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 1

Movies, చిక్కు ముడి Giri
కొన్ని నెలల క్రితం మా స్నేహితుడి పాప పుట్టినరోజు వేడుకకి వచ్చిన వాళ్ళకి బోరుకొట్టకుండా ఉండడానికి నేనొక పృఛ్ఛకం (క్విజ్) నిర్వహించాను. అందులో ప్రశ్నలు కొన్ని మీముందు ఉంచుతున్నాను. వీలు దొరికినప్పుడు ప్రయత్నించండి. This director in late 1980s, then in his 20s delivered one of the biggest blockbusters of Telugu filmdom. He is a leading Hindi film director and producer now. He was (and is) known for
పూర్తిగా చదవండి

నిజమా?

Movies, Music, Telugu, చిక్కు ముడి, తెలుగు Giri
శృతిలయలు చిత్రంలోని 'తెలవారదేమో స్వామి' పాటకి పల్లవి కళాతపశ్వి రాయగా చరణపూరణం సిరివెన్నెల చేసారని ఎక్కడో చదివిన గుర్తు. ఇది నిజమా?
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS