Can't see Telugu? Learn here. More Questions? Ask here.

లలిత ప్రియ కమలం…

ఇళయరాజా, చిత్ర, యేసుదాస్ హాసిని
లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిడి..ఆ ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని .. ఆ.... ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని .. ఆ.... అమృతకలశముగా ప్రతినిమిషం అమృతకలశముగా ప్రతినిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినదీ..... రేయీ పగలూ కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నెలా నింగీ కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరులవనం మన
పూర్తిగా చదవండి

యమునా తటిలో

ఇళయరాజా, చిత్ర హాసిని
యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా-2 రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే-2 కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలోయదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో...పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా చిత్రం : దళపతి గానం : చిత్ర
పూర్తిగా చదవండి

వేణువై వచ్చాను భువనానికి

చిత్ర, సినారె హాసిని
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి ఏడుకొండలకైనా అండ తానొక్కడే ఏడు జన్మల తీపి ఈ బంధమే -2 నీ కంటిలో నలక లో వెలుగు నేననక నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ.. వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
పూర్తిగా చదవండి

మరల తెలుపనా

చిత్ర హాసిని
మప మప ని రిమ రిమ స ఆ ఆ ఆ... మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపలో నింపుకున్నా చిరునవ్వుల పరిచయాన్ని - మరల తెలుపనా విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని-2 అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని -2 నిదురపోని కన్నులలో పవళించు ఆశలని చెప్ప లేక చేతకాక మనసుపడే తడబాటుని - మరల తెలుపనా నిన్న లేని భావమేదొ కనులు తెరిచి కలయచూచి - 2 మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి
పూర్తిగా చదవండి

ప్రియ వసంతమా…!

ఉస్తాద్ సుల్తాన్ ఖా, చిత్ర, నౌహీద్ సైరస్ స్మైల్
అతడు:ప్రియ వసంతమా!ఎందుకిలా వేధిస్తావు...తొందరగా రావూ...!ఏం మాయ చేశావో కానీ...నా ప్రేమ రాగాన్ని మీట...
పూర్తిగా చదవండి

ప్రియ వసంతమా…!

ఉస్తాద్ సుల్తాన్ ఖా, చిత్ర, నౌహీద్ సైరస్ Dr.Ismail Penukonda
అతడు: ప్రియ వసంతమా! ఎందుకిలా వేధిస్తావు… తొందరగా రావూ…! ఏం మాయ చేశావో కానీ… నా ప్రేమ రాగాన్ని మీటావు. ఆమె: ఎందుకిలా వేధిస్తావు… ప్రియ వసంతమా…తొందరగా రావూ…! అతడు: ఈ మేఘచాపం…. రెపరెపలలాడుతూన్న భూదేవి కొంగు సింగారం. ఈ ఆకులూ, ఈ పొదలూ… ఎంత అలజడి రేపుతున్నాయో నా మదిలో. ఊగిసలాడుతున్న నా మనస్సుకు… ఏం చెప్పాలో తెలియకున్నది. ఆమె: నా మదీ వినకున్నది… నీ దాన్ని నేనే నన్నది. ఎందుకిలా వేధిస్తావు…తొందరగా రావూ…! రాబోయే కలలన్నీ…కనురెప్పల మీద కూర్చొన్నాయి… గుండె ముళ్లన్నీ విప్పుకొన్నాయి…మదిలో ప్రేమ భావనలు పురివిప్పాయి! సప్తవర్ణాల స్వప్నాలు స్వాగతిస్తున్నాయి… ఎందుకిలా వేధిస్తావు…తొందరగా రావూ…! అతడు: ఏం మాయ చేశావో కానీ…నా ప్రేమ రాగాన్ని మీటావు… ప్రియ వసంతమా! ఎందుకలా [...]
పూర్తిగా చదవండి

ముద్దబంతి నవ్వులో

చిత్ర, మహదేవన్, యేసుదాస్ హాసిని
ముద్దబంతినవ్వులో మూగబాసలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిల చదువుకునే మనసుంటే ఓ కోయిల మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతినవ్వులో మూగబాసలు లాలలలాలల లాలలలాలల లాలల బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత
పూర్తిగా చదవండి

కొండలలో నెలకొన్న

చిత్ర, మహదేవన్, యేసుదాస్ హాసిని
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కుమ్మరదాసుడైన కురువరత్తనంబి ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న
పూర్తిగా చదవండి

ప్రణతి ప్రణతి ప్రణతి..

చిత్ర, బాలు హాసిని
సా రి గ మ ప మ గ మ స రి ని రి స ప మ గ మ స రి సా రి గ మ ప ని స ని ప మ గ మ స రి ని రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి పమప మమప మ ప నీ ప్రణుతి ప్రణుతి ప్రనుతి ప్రధమ కళా సృస్టికి ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం
పూర్తిగా చదవండి

మరల తెలుపనా ప్రియా

చిత్ర హాసిని
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని నిదురపోని కన్నులలో పవళించు ఆశలని చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూచి మాటరాని మౌనమేదో పెదవి మీద వొదిగిపోయి ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ
పూర్తిగా చదవండి

కలికి చిలకల కొలికి

చిత్ర, వేటూరి హాసిని
కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని వాల్మీకినే మించు వరస తాతయ్య మాయింటికంపించవయ్య మావయ్యా ఆ చేయి యీ చేయి అద్దగోడలికి ఆ మాట యీ మాట పెద్దకోడలికి నేటి అత్తమ్మా నాటి కోడలివి తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లొ దారమై పూజలే చేసే నీ కంటి పాపలా
పూర్తిగా చదవండి

ముద్దబంతినవ్వులో మూగబాసలు

చిత్ర, జేసుదాస్, మహదేవన్ హాసిని
05Muddabanthi.mp3 చిత్రం : అల్లుడుగారు గానం : జేసుదాస్, చిత్ర రచన :గురుచరణ్ సంగీతం:కె.వి.మహదేవన్
పూర్తిగా చదవండి

కొండలలో నెలకొన్న

చిత్ర, జేసుదాస్, మహదేవన్ హాసిని
14Kondalalo Nelako... చిత్రం : అల్లుడుగారు గానం : జేసుదాస్,చిత్ర రచన : జొన్నవిత్తుల సంగీతం:కె.వి.మహదేవన్
పూర్తిగా చదవండి

హొయ్‍నా

కొత్తపాటలు, చిత్ర, సిరివెన్నెల హాసిని
ఓలియొ ఓలియొ హొరెత్తాలే గోదారి ఎల్లువై తుల్లాబిలా గట్టుజారి ఓలియొ ఓలియొ ఊరేగాలే సింగారి ఇంతకి యాడుందే అత్తింటి దారి.. హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా యేం చాందినిరా హొయ్‍నా యేం చమక్కిదిరా హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా.. హొయ్‍నావెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా హొయ్‍నా కులికెనురా కన్నెధారా... ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా ఆ
పూర్తిగా చదవండి

యమునా తటిలో

ఇళయరాజా, చిత్ర జ్యోతి
యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో యదు కుమారుడే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS