Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మానవ సంబంధాలు

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
మానవ సంబంధాలు అన్ని కేవలం అవసరం మీదనే ఆధారపడి ఉన్నాయి. నాకు తెలుసు చాలా మంది ఈ మాటను అంగీకరించరు. ఇక్కడ అవసరం అన్న పదాన్ని సరిగా నిర్వచిద్దాము. అవసరం అంటే కేవలం బౌతిక అవసరాలే కాదు, మానసిక అవసరాలు కూడ. మీరు చెప్పవచ్చు, నాకు ఎటువంటి అవసరం లేని వ్యక్తులతో కూడ సంబందాలు ఉన్నాయి ఉదహరణకు స్నేహితులు, కుటుంబ సంబందాలు మొదలైనవి. పై ఉదహరణలొ చెప్పిన వ్యక్తుల తొ మీకు మానసిక అవసరాలు లేవని చెప్పగలరా? ఒక వ్యక్తి సన్నిహిత్యాన్ని మీరు కొరుకుంటున్నారు అంటే [...]
పూర్తిగా చదవండి

ఆనందంగా జీవించటం అంటే

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
ఆనందంగా జీవించటం అంటే ఆనందంగా జీవించడం అంతే… ఆ మాత్రం చెప్పడానికి టపా ఎందుకు ? అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఎక్కడొ చదివాను మనిషి ఆనందంగా జీవించాలంటే కనీస మానవ అవసరాలు తీరుతూ ఉండాలి చేయటానికి ఎదొ ఒక పని ఉండాలి, సాధించడానికి ఎదొ ఒక లక్ష్యం ఉండాలి. నేను ఇదేదొ బాగానే ఉందే అనుకున్నాను. కాని పై వన్ని కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఆనందంగా లేరు అంటే??? పై న చెప్పిన సిద్దాతం లో ఎదొ పొరపాటు ఉంది. ఈ మద్యన నేను ఒక మిత్రుడుతో [...]
పూర్తిగా చదవండి

ఎంటో మరీ

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
నాకు కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. “దొంగతనం చేయరాదు”  ఈ సూక్తి దాదాపు అన్ని మతాలు చెప్తాయి. దొంగతనం తప్పు అని కూడ చెప్తాయి. సరే ఒక ఉదహరణ తీసుకుందాం. ఒక చిన్న పిల్లవాడు ఒంటరి వాడు, విపరీతమైన ఆకలి తో బాధ పడుతున్నాడు అనుకోండి. వాడికి భొజనం దొరికే అవకాశం లేదు, కొనగలిగే స్తోమత లేదు అనుకొండి అప్పుడు వానికి దొంగతనం చేసి కడుపు నింపుకుందాం అనే ఆలొచన వస్తే అది వాడి తప్పు కాదు. దొంగతనం చేయకూడదు [...]
పూర్తిగా చదవండి

తల్లి ప్రేమ

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
తల్లి ప్రేమ గురించి చిన్న సంభాషణ జరిగింది చెపుతాను…. ఎక్కడ, ఎప్పుడు ఎవ్వరి మద్య జరిగిందో వదిలేసి విషయానికి వస్తాను. సంభాషణ మధ్యలో మొదటి వాడు: తల్లి ప్రేమ చాలా గొప్పది కదా మామ! రెండవ వాడు: అవును మొదటి వాడు: తల్లి అవసరమైతే తన ప్రాణాల ఇచ్చి మరి బిడ్డలను కాపాడుకుంటుంది… రెండవ వాడు: నవ్వుతూ ….నిజమే మరి , ఎన్ని సినిమాలలో చూపలేదు!! మొదటి వాడు: అంటే అది నిజం కాదు అంటావా?? రెండవ వాడు: నిజమే అనుకొ మామ… మొదటి వాడు: నా [...]
పూర్తిగా చదవండి

ఇంటర్యు-ఇంటిపేరు

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
నా మిత్రుడు ఈ మద్య ఒక ఇంటర్యు కి వెళ్లాడు, అంతా బాగానే చెప్పనని వాడు సంబరపడి పొతున్న దశలో… ప్ర: మీ విభాగపు పెద్ద తలకాయ (Head of Depertment) పేరు ఎమిటి? సమా:రామారావు గారు ప్ర: పూర్తి పేరు చెప్పండి? సమా: ఇంటిపేరు తెలియదండి. ప్ర: మీరు చేసిన ప్రాజెక్ట్ (తెలుగు సమానార్ఠం తెలియదు)గురువు (Guide) పేరు ఎమిటి? సమా:సుబ్బారావు గారు ప్ర: పూర్తి పేరు చెప్పండి? సమా: ఇంటిపేరు తెలియదండి. ప్ర: ఇంటిపేరు పేరు తెలియకుండా ఎలా ఉంటుందండి? సమా: మీము అక్కడ (India) ఇంటిపేర్లు పెట్టి పిలుచుకోమండి. ప్ర: అలాగా, [...]
పూర్తిగా చదవండి

ఇలా చేసి చూడండి

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
కాగితం, కలం తెచ్చుకోండి (లేక పోతే నోట్ పాడో, వర్డ్ పాడో తెరవండి) . ముందుగా మీరు అమితంగా ద్వేషించే వ్యక్తి కి చిట్ట చివరి ఉత్తరం రాయండి. బాగా ఆలోచించి నెమ్మదిగా రాయండి. రాయటం పూర్తి ఐన తర్వాత మరో సారి సరిచూసుకోండి. మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, ఆ లేఖ ను పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు అత్యంత ఇస్టపడే వ్యక్తి కి మీ చిట్ట చివరి ఉత్తరం రాయండి. మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, మీరు ముందు రాసిన [...]
పూర్తిగా చదవండి

ఫిన్ లాండ్ లొ అవీ ఇవీ

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
మనకు ఫిన్ లాండ్ కు మధ్య కొట్టొచ్చినట్టు కొన్ని తేడాలు కనిపిస్తాయి. ముందుగా వాతావరణం గురించి  చూద్దాం. ఇది ఒక శీతల దేశం. ఈ దేశాన్ని సరస్సుల దేశం అంటారు, కాని ఆ సరస్సులన్ని ఎప్పుడు గడ్డ కట్టి ఉంటాయి:-).అంటే వేసవి కాలం లొ కాదు అనుకోండి. నీను దక్షిణ ప్రాంతము లో ఉండటం మూలాన నాకు Arctic Circle అనుభవం లాంటివి దక్కలేదు. ఇక్కడ సుదీర్ఘమైన పగల్లు రాత్రులను చూడవచ్చు. నీను ఇక్కడకు వచ్చిన అక్టోబర్ మాసం లొ [...]
పూర్తిగా చదవండి

అబిప్రాయము

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
పాశ్చాత సంస్ర్కుతి  ని అందరూ విమర్శించే వారే. ఎమైనా అంటే ఆ సంస్ర్కుతి ని వంట పట్టించుకున్నాడు అనో లేక దాన్ని చూసి చెడిపోతున్నారనో అంటారు. ఏం ఆ సంస్ర్కుతి లో మంచి లేదా? ప్రతి సంస్ర్కుతిలో మంచి చెడులు ఉంటాయి, కదా, మన సంస్ర్కుతి దానికేమి అతీతం కాదు కదా!! ఇది కేవలం నా అబిప్రాయము మాత్రమే!!!!!!!!!!
పూర్తిగా చదవండి

చెప్పుడు మాటలు ……అదే చెప్పిన మాటలు

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
మీ సమస్య లను ఎవరికి చెప్పకండి, 20% మంది పట్టించుకోరు మరియు 80% మంది మీకు కూడ ఆ సమస్యలు ఉన్నందుకు ఆనందిస్తారు.  -Lou Holtz మీ గురించి ఎవ్వరికి వివరించ వలసిన అవసరం లేదు. మీ మిత్రులకు ఆ అవసరం లేదు మరియు నీ శత్రువులు ఏలాగు నమ్మరు.  -Belgicia Howell  మీ శత్రువులను  క్షమించండి కాని వారి పేర్లు ఎప్పటికి మరచి పోవద్దు. -John F.Kennedy వ్యక్తిత్వానికి నిజమైన కొలబద్ద ఎమిటంటె, తనకు ఏ మాత్రం [...]
పూర్తిగా చదవండి

ఇదో ఆనందం

ఈ మెయిల్:-), జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు

పూర్తిగా చదవండి

తెలివైన పక్షి

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
తెలివైన పక్షి
పూర్తిగా చదవండి

ఐ.పి చిరునామా (IP Address)

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
మీలో ఎంత మందికి ఈ విశయం తెలుసునో నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ రాస్తూన్నాను. కింది URL లొ ఎదైనా IP Address ఇచ్చి బటన్ నోక్కితే అ యూజర్ కు సంబందించిన అన్ని వివరాలు ఇస్తూంది. వెతుకు
పూర్తిగా చదవండి

పాలిటెక్నిక్

జనరల్ - అబిప్రాయాలు రాజేష్ గన్నారపు
అవి నీను పదవ తరగతి చదివే రొజులు. ఒకరొజు మా పాఠశాల కు మా ప్రదానోపాద్యాయుల వారి మిత్రుడు వచ్చాడు. అతను మా తరగతి లొకి వచ్చి అందరిని లేపి పదవ తరగతి తరువాత ఏం చదువుతావు అని ఆడగటం మొదలు పెట్టాడు. అమ్మాయి లంతా డాక్టర్ చదువుతామని అబ్బాయి  లంతా ఇంజనీరింగ్ చదువుతామని చెప్పసాగారు. కొద్ది మంది పిల్ల కాయలు మాత్రం లాయర్ అలా చెప్పారు. నా వంతు రాగానే బుద్దిమంతుడిలా లేచి నిలబడి చేతులు [...]
పూర్తిగా చదవండి

ఓడ మీద ప్రయాణం…

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
ఫిన్ లాండ్ కు వచ్చి 6 నెలలు అవుతున్న సందర్బం లొ స్వీడన్ యాత్ర కు శ్రీకారం చుట్టాము.నా ప్లాన్ ఎమిటంటె ఓడ లొ స్టాక్ హొం(Stockholm) కు వెల్లి తిరిగి తుర్కు మహ నగరానికి తిరిగి రావటమె. మహ నగరము అన్నాను కదా అని నిజం గానే మహ నగరము అనుకొకండి, మన వాటితొ పొలిస్తే చిన్న ఉరు, మన కూకట్ పల్లి అంత ఉంటుంది. ఫిన్ లాండ్ నుండి అంటే తుర్కు,హెలిసింకి ల నుండి [...]
పూర్తిగా చదవండి

కూరొపాఖ్యానం

జనరల్ - అబిప్రాయాలు రాజెష్ గన్నారపు
ఎలాగు నాలుగు రొజులు సెలవలు కదా అని స్వీడన్ ట్రిప్ కు వెళ్లాను. తిరిగి వచ్చి ఫ్రిజ్ లొ చూస్తే 2 గుడ్లు, కొంచెం కాలిఫ్లవర్ కనిపించాయి.కూర ఎమి చెయాలొ పాలు పొలేదు.వీటిని కలిపి కూర వండి చరిత్ర ను తిరగరాయాలని కూర తయారికి ఉపక్రమించాను. కాసేపట్లొ కూర తయారి అయిపొయింది(ఎలా వండాను లాంటి ప్రశ్నలు వద్దు). అన్నం కూడ వండేసి వెంటనే తినెసాను. ఇంతవరకు అంతా హ్యపి గా అయిపొయింది. కాని నాకు ఒక డౌట్ ఉంది, ఇలా కాలి ఫ్లవర్  [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS