May 05
మరణించేలోగా చూడాల్సిన చిత్రం – డిపార్చర్స్
featured, lead, జపాన్, ప్రపంచ సినిమా, సమీక్ష నాగరాజా
మనందరికీ తెలిసినా మనం తలుచుకోకూడదు అనుకునే పరమ సత్యం : మరణం.
చచ్చిపోతాం అని తెలిసినా బ్రతుకుకోసం ఆరాటపడతాం. జీవితంలో అందరం ఇంకొందరితో భవబంధాలతో ఇరుక్కున్నవాళ్ళం. తల్లి, తండ్రి, సోదరులు,భార్య, భర్త, స్నేహితులు..మనకంటే మనకు అమూల్యమైనవారు ఎందరని ? మనం ఎలా ఉన్నా వీళ్ళు బావుండాలి అని ఎంతగా తాపత్రయపడతామో కానీ. ఇటువంటి మానవజీవితంలో మనిషికి తన మరణం కంటే కూడా భయంకరమైన శాపం, ఆప్తుల మరణాన్ని చూసే స్థితి.
ఇప్పటికి ఈ వ్యాసం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి