Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పులకించని మది పులకించు

ఆత్రేయ, జిక్కి హాసిని
పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం మనసునే మరపించు.. రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం జీవ మొసగును గానం .. మది చింత బాపును గానం .. వాడిపోయిన పైరులైనా నీరు గని నర్తించును కూలిపోయిన తీగయైనా కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు దోర
పూర్తిగా చదవండి

చల్లని రాజా!

జిక్కి హాసిని
చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా! నా చందమామా! పరమేశుని జడలోన చామంతిని నీలి మేఘాలనాడేటి పూబంతిని నిను సేవించెదా నను దయచూడవా? ఓ వన్నెల వెన్నెల నా చద్నమామా //చలని// చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా!నా చందమామా నిను చూసిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించగా ఆశలూరించునే చెలికనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించునే చల్లని రాజా! ఓ చందమామా! నీ
పూర్తిగా చదవండి

చాంగురే బంగారు రాజా

జిక్కి, సినారె హాసిని
చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే.... అయ్యారే....నీకే మనసియ్యలని వుందిరా చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్లనీ సాటి ఎవ్వరునుండుట కల్ల చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా కైపున్న మచ్చకంటి
పూర్తిగా చదవండి

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

ఘంటసాల, జిక్కి హాసిని
మదన మనోహర సుందర నారి మధుర ధరస్మిత నయనచకోరి మందగమన జిత రాజమరాళి నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ అనార్కలి అనార్కలి అనార్కలి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా మనసు నిలువ నీదురా మమత మాసిపోదురా మనసు నిలువ నీదురా మమత మాసిపోదురా మధురమైన బాధరా మరపురాదు ఆ ఆ ఆ ఆ
పూర్తిగా చదవండి

రావోయి చందమామ

జిక్కి హాసిని
రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌ సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌ సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌ మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌ తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌ మనమూ మనదను మాటే
పూర్తిగా చదవండి

కనులకు దోచి చేతికందని ఎండమావులు

జిక్కి, భానుమతి హాసిని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని తలపులున్నవి కొన్ని సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
పూర్తిగా చదవండి

బృందావన చందమామ…

ఘంటసాల, జిక్కి హృదయ బృందావని
బృందావన చందమామ ఎందుకోయి తగవుబృందావన చందమామ ఎందుకోయి తగవుఅందమెల్ల నీదే ఆనందమె కద నాది బృందావ...
పూర్తిగా చదవండి

వేణు గానమ్ము వినిపించెనే…

ఆత్రేయ, జిక్కి, పి.సుశీల, యస్.జానకి హృదయ బృందావని
వేణు గానమ్ము వినిపించెనేచిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే వేణు గానమ్ము వినిపించెనేచిన్ని కృష్ణ్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS