Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పీడితుల పక్షాన నిలబడి యుద్ధం చేయడమే కవి కర్తవ్యం…

జూలై 2007, వ్యాసాలు గుంటూరు శేషేంద్ర శర్మ
తెలుగు సాహిత్యంలో విలక్షణ గుంటూరు కవి శేషేంద్ర శర్మ. పలు భారతీయ భాషల్లో అనువాదమై పలు దేశాల్లో వినిపిస్తున్న భారతీయ ఆధునిక వాణి ఆయనది. శ్రీశ్రీ తెచ్చిన కావ్య వస్తువునకు నూతనాభివ్యక్తిని సంతరించిన యుగకవి శేషేంద్ర. కావ్యాత్మక రచనా శైలితో పద్య కవిత్వం నుంచి వచన కవిత్వం వరకు, చివరికి విమర్శ వరకు సాగిన ఆయన శైలి కవిత్వానికే పట్టం కట్టింది. కలం పట్తిన నాటి నుంచి కవిత్వం పంటను యాభైకి మించి పండించి రాశులుగా [...]
పూర్తిగా చదవండి

పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..

కవితలు, జూలై 2007 గుంటూరు శేషేంద్ర శర్మ
శేషేంద్ర శర్మ గారికి నివాళిగా ఆయన రాసిన చివరి కవితను, ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ ని ప్రచురిస్తున్నాము.
పూర్తిగా చదవండి

గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్

జూలై 2007, వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఉస్తాద్ అమీర్ ఖాన్ మనదేశంలో స్వాతంత్ర్యానంతరకాలంలో హిందుస్తానీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధుడుగా వెలిగిన గాయకుడు. అగ్ర గాయకుడైన బడేగులాం అలీఖాన్ కు దాదాపు సమ ఉజ్జీగా ఆయన పేరు పొందాడు. ఆయన సంగీతాన్ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.
పూర్తిగా చదవండి

ఆ రోజులు

కవితలు, జూలై 2007 ‌సి.ఎస్.రావ్
అవలీలగా ప్రాణత్యాగం చేయగలిగే ఆరోజులు నీవెలా మరచిపోగలవు!!
పూర్తిగా చదవండి

రెండు కవితలు

కవితలు, జూలై 2007 మూలా సుబ్రహ్మణ్యం
నీ స్పర్శే నాలోని పాటని మేల్కొలిపింది నేను పూర్తిగా నీలో మునిగి ఉంటాను
పూర్తిగా చదవండి

నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు

జూలై 2007, వ్యాసాలు వేలూరి వేంకటేశ్వర రావు
తానా వారు వెల్చేరు నారాయణరావుగారికి Lifetime Achievement Award ఇస్తున్న సందర్భంలో, తెలుగునాడి సంపాదకులు జంపాల చౌదరి గారి ప్రేరణ పై జూలై 2007 తెలుగునాడి సంచికకి రాసిన సంక్షిప్త వ్యాసం ఈ వ్యాసానికి మూలం.
పూర్తిగా చదవండి

నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…. ! (నిజంగానా?)

జూలై 2007, సంపాదకీయం వేలూరి వేంకటేశ్వర రావు
మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాలవాళ్ళూ, నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలూ అల్లేశారు, వల్లించేశారు. అదికొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరికొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది. - తెలుగు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించాలి – అని.
పూర్తిగా చదవండి

గ్రహ బలాబలాలు

కవితలు, జూలై 2007 నిడదవోలు మాలతి
మురికివాడలో నా ఇరుకుగదిలో వెతుక్కుంటున్నాను ఆల్చిప్పంత జాగాకోసం.
పూర్తిగా చదవండి

చిలక - గోరింక

కథలు, జూలై 2007 భైరవభట్ల కామేశ్వర రావు
“చిన్నప్పట్నుంచీ చిలకాగోరింకల్లా పెరిగారు. అనుకున్నసంబంధం…మనముందు పెరిగిన కుర్రాడూ మంచి వాడూ అనుకుంటే… చివరి నిమిషంలో ఇలాంటి పేచీపెట్టాడు…”
పూర్తిగా చదవండి

నాకు నచ్చిన పద్యం

జూలై 2007, సంప్రదాయ సాహిత్యం చీమలమర్రి బృందావనరావు
కురుసభకు రాయబారానికి పోయేముందు కృష్ణుడు పాండవుల అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని పై విధంగా చెప్పింది ద్రౌపది.
పూర్తిగా చదవండి

అల్లాష్టకము

కవితలు, జూలై 2007 జెజ్జాల కృష్ణ మోహన రావు
యల్లా నీవే జననియు, నాప్తుడు నీవే, యల్లా నీవే బంధువు, యల్లా విత్తములు, విద్య లంతయు నీవే
పూర్తిగా చదవండి

Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi)

జూలై 2007, వ్యాసాలు Rajeshwar Mittapalli
Ra.Vi.Sastri’s Alpajeevi, together with Buchibabu’s Chivaraku Migiledi (That Which Remains at the End), heralded modernism in Telugu fiction by lending it a new psychological depth. Prior to their publication Telugu novels tended to be patently romantic in orientation and thus hardly served the purpose of truth—psychological or social.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS