Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సెమాంటిక్ వెబ్, సెర్చ్ …

semantic search, semantic web, టెక్నాలజీ, సాంకేతికం, సెమాంటిక్ వెబ్, సెమాంటిక్ సెర్చ్ ప్రవీణ్ గార్లపాటి
మనం సెమాంటిక్ వెబ్, సెర్చ్ అని వింటూంటాము. అసలు ఏమిటవి ? సెమాంటిక్ వెబ్ అంటే : ఎందుకు ? దీనికి సమ...
పూర్తిగా చదవండి

ఐఈ ౮

ఐఈ ౮, టెక్నాలజీ, బ్రౌజరు ప్రవీణ్ గార్లపాటి
మొన్న ఐఈ ౮ బీటా రిలీజయింది. నిజం చెప్పాలంటే నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మైక్రోసాఫ్టు ...
పూర్తిగా చదవండి

మైక్రోసాఫ్టు, యాహూ, గూగుల్ … వెబ్ సమీకరణాలు …

గూగుల్, టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్, యాహూ ప్రవీణ్ గార్లపాటి
ఆన్లైను వెబ్ వ్యాపారం మరింత రంజుగా మారే రోజులొచ్చాయి మైక్రోసాఫ్టు యాహూ ని కొనుగోలు చెయ్యడాన...
పూర్తిగా చదవండి

తెలుగెలా ఏమిటి ??? కథా కమామీషు …

అంతర్జాలం, కంప్యూటర్, టెక్నాలజీ, తెలుగు ప్రవీణ్ గార్లపాటి
కంప్యూటర్లో తెలుగు ఎలా? విండోస్ 95విండోస్ 98విండోస్ XPలినక్సుఉబుంటు తెలుగులో రాయడం లేఖినిపద్మ ...
పూర్తిగా చదవండి

కేడీయీ ౪…

KDE 4, linux, కేడీయీ ౪, టెక్నాలజీ, లినక్స్ ప్రవీణ్ గార్లపాటి
ఈ మధ్య నన్ను బాగా నిరాశపరచినది కొత్తగా రిలీజయిన కేడీయీ ౪. ఇది చాలా విధాలుగా ఓ రివల్యూషనరీ అని ...
పూర్తిగా చదవండి

విండోసు లాపుటాపు పై లినక్సు… నా తంటాలు…

NTFS, VPN, linux, ubuntu, wireless, ఉబుంటు, కుబుంటు, టెక్నాలజీ, తంటాలు, లినక్సు ప్రవీణ్ గార్లపాటి
ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఎట్టకేలకు నా లాపుటాపు ని కూడా కుబుంటు తో లోడు చేసాను. దానిక...
పూర్తిగా చదవండి

ఆన్లైను ఆఫీసు సాఫ్టువేర్లు …

ఆఫీసు సాఫ్టువేర్లు, గూగుల్, జోహో, టెక్నాలజీ, మైక్రోసాఫ్టు ప్రవీణ్ గార్లపాటి
ఆహా... ఆన్లైన్ ఆఫీసు సాఫ్టువేరు మార్కెటు ఎంత ఇంటరెస్టింగుగా తయారవుతుందో. ఇంతవరకూ మనకు ఏమన్నా ...
పూర్తిగా చదవండి

బార్‌కాంప్ - ఇండిక్ లాంగ్వేజస్ …

ఇండిక్ లాంగ్వేజస్, కలెక్టీవ్, టెక్నాలజీ, బార్‌కాంప్ ప్రవీణ్ గార్లపాటి
ఈ రోజు బార్‌కాంప్ లో ఇండిక్ లాంగ్వేజస్ మీద కలెక్టీవ్ బాగానే సాగింది. ఒక విషయం మాత్రం రూఢీ గా అ...
పూర్తిగా చదవండి

గూగుల్ ఓపెన్‌సోషల్ …

ఓపెన్‍సోషల్, గూగుల్, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
సోషల్ నెట్వర్కులు ఇప్పుడు కామధేనువులు అవడంతో అందరికీ దాంట్లో వాటా కావాలి. దాంతో రోజుకో కొత్త...
పూర్తిగా చదవండి

వెబ్ అప్లికేషన్లలో సెక్యూరిటీ సమస్యలు …

టెక్నాలజీ, వెబ్, సెక్యూరిటీ ప్రవీణ్ గార్లపాటి
ఇంతకు ముందు కొన్ని సార్లు నేను సెక్యూరిటీ గురించి చెప్పాను నా బ్లాగులో... ఈ సారి వెబ్ అప్లికేషన్లు బ్రేక్ చెయ్యడానికి వాడే కొన్ని నాకు తెలిసిన పద్ధతుల గురించి చెబుతాను. మొదట గుర్తు పెట్టుకోవాల్సింది మీ రహస్య పదం (Password) మీ బలహీనమయిన లంకె (weak link). అది గానీ ఎవరి చేతనయినా చిక్కిందంటే అంతే సంగతులు. అదీ కాక మనందరికీ చాలా చోట్ల ఒకే రహస్య పదం వాడే అలవాటుంటుంది కాబట్టి ఒక చోట గనక అది క్రాక్
పూర్తిగా చదవండి

ఐపీ టెలీఫోనీ …

IP Telephony, VOiP, ఐపీ టెలీఫోనీ, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
ఐపీ టెలీఫోనీ అని వింటూంటాము. ఇదేంటి ? మనకి ఒక కొత్త టెలీఫోన్ కనెక్షన్ కావాలంటే ఏం చేస్తాం ? ఏదో ఒక టెలీఫోన్ ప్రొవైడర్ కి అర్జీ పెట్టుకుంటాము.మనింటి దగ్గర వారి కనెక్షన్ కోసం వైర్లు ఉంటే సరి, లేకపోతే గనక వారు మన రోడ్లు తవ్వి, కొత్త వైర్లేసి, మీ ఇంటికి కనెక్షన్లివ్వాలి. ఇంత తతంగమంతా పూర్తవాలి. దీనిని PSTN అని అంటారు. ఇది జనరల్ గా అనలాగ్ అన్నమాట. ఉదా: బీఎస్ఎన్ఎల్ మొదలయినటువంటి సంస్థలు ఇలాంటి
పూర్తిగా చదవండి

కూడలి కి కొత్త ఫీచర్లు…

కూడలి, గ్రీజ్‌మంకీ, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
అదేంటి వీవెన్ కాకుండా నేను విడుదల చేస్తున్నానేంటా అని అనుకుంటున్నారా ? అదే మరి. మొన్న వీవెన్ గారు కూడలి కోసం కొత్త ఫీచర్ రిలీజ్ చేసినప్పుడు రానారె అడిగాడు, కూడలి లో మనకు కావలసిన టపాలు మాత్రమే కనిపించేలా చేసే ఫీచర్ కోసమని. అంతకు ముందే నేను ఆ ఫీచర్ రాద్దామనుకున్నా... :) దీనికి జిడ్డుకోతి కావాలి (అదే Greasemonkey). దానిని మీ మంట నక్క లో ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి స్క్రిప్ట్ ని
పూర్తిగా చదవండి

సోషల్ నెట్వర్కింగ్… ఓ లుక్కు…

టెక్నాలజీ, సోషల్ నెట్వర్కింగ్ ప్రవీణ్ గార్లపాటి
ఇంతకీ ఇదేమిటంటే జనాలను ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యేలా చెయ్యటమే. ఇది ఎందులోనయినా కావచ్చు. వెబ్ 2.0 ప్రపంచంలో అంతా కొలాబరేషన్ మయం అయి, జనాలకి ఎంటర్టెయిన్మెంట్ అంటే ఆన్లైన్ మాత్రమే గోచరించే స్థితి వచ్చింది. ఇలాంటి స్థితి ని చక్కగా ఉపయోగించుకోవడానికి పుంఖాను పుంఖాలుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఇంతకు ముందు చెప్పుకున్నా మరింత డీటెయిల్డ్ గా ఇప్పుడు. MySpace: News Corp అనే సంస్థ కు
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగరుల సర్వే …

టెక్నాలజీ, తెలుగు బ్లాగులు, సర్వే ప్రవీణ్ గార్లపాటి
తెలుగు బ్లాగరుల సర్వే కోసం నేనో అప్లికేషన్ తయారు చేసాను. మీరు ఇక్కడికి (http://employees.org/~praveeng/survey/) వెళ్ళి మీ వివరాలను ఇస్తే అంతే చాలు. దీని ముఖ్యోద్దేశం: 1. బ్లాగు జనాలలో ఎవరెవరు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నారో తెలుస్తుంది. 2. మీ నగరం లో ఎవరయినా బ్లాగరులు ఉన్నారేమో సులభంగా కనుక్కోవచ్చు. 3. మీటింగులు గట్రా ఆర్గనైజ్ చేసుకోవడానికి సులభం. 4. బ్లాగు జనాల డెమోగ్రాఫిక్స్ తెలుస్తాయి. ఇవి గమనించండి
పూర్తిగా చదవండి

ఉబుంటు స్టార్టర్స్ …

ఉబుంటు, టెక్నాలజీ ప్రవీణ్ గార్లపాటి
ఉబుంటు కొత్తగా వాడటం మొదలెట్టిన వారికి కొన్ని సంగతులు. ఉబుంటు కి అద్భుతమయిన డాక్యుమెంటేషన్ ఉంది. గూగుల్ లో వెతికితే ఉబుంటు హెల్ప్ లో గానీ ఉబుంటు ఫొరంస్ లో గానీ చటుక్కున సమాధానం దొరుకుతుంది. ముందో మాట. మీరు రూట్ గాక ఇంకో యూజర్ సృష్టించే ఉంటారని ఆశిస్తున్నా. ఉబుంటు లో ఇది సృష్టించనిదే ఇన్స్టాల్ కానివ్వదనుకోండి. రూట్ యూజర్ ని డీఫాల్ట్ గా డిసేబుల్ చేసి ఉంచుతుంది. దానికి కారణం సెక్యూరిటీ. లినక్స్
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS