Apr 26
Dersu Uzala (1975)
Akira Kurosawa, Dersu Uzala, japanese films, ఆకిరా కురోసవా, జపనీస్ సినిమా, డెర్సు ఉజాలా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
“Dersu Uzala” - మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు.
విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా తీసారు. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి