Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అంగడి తెరు (తమిళ్) – అద్భుతం !

featured, lead, తమిళం, భారతీయ సినిమా, సమీక్ష K మహేశ్ కుమార్
గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్ చేసుకొచ్చేయ్యడమే మనకు తెలిసిన ఆనందం. ఆ అందమైన అనభవాన్ని మనకు అందించేవారి వెనుక కొన్ని చీకటి కోణాలుంటాయని గానీ, కొన్ని వందల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల్లా [...]
పూర్తిగా చదవండి

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

featured, lead, అభిప్రాయాలు, ఈనాడు, ఉన్నైపోల్ ఒరువన్, చూడదగ్గ చిత్రాలు, తమిళం, భారతీయ సినిమా నాగరాజా
ఈనాడు తెలుగు రీమేక్ గురించి క. మహేష్ గారు రాసిన టపాలో దీన్ని రెడ్ తో చిత్రీకరించారని చదివాక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. జాక్సన్ విల్ తమిళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో థియేటర్ లో చూసే అవకాశం ఈ రోజు కలిగింది. ప్రేక్షకుల్ని సినిమాలు చూడ్డానికి థియేటర్లకి పంపిస్తున్న నవతరంగం వ్యాసాలఖాతాలో మహేష్ (గారు వదిలేస్తానింక) వ్యాసం కూడా ఒకటి. నేను వెడనస్ డే చూడలేదు. తమిళంలో పాటకూడ కమల్ హాసనే పాడారు. [...]
పూర్తిగా చదవండి

వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)

featured, lead, తమిళం, భారతీయ సినిమా, సమీక్ష K మహేశ్ కుమార్
ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం. ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ రమ్య ఒకప్పుడు [...]
పూర్తిగా చదవండి

క్విక్ గన్ మురుగన్ – రీడ్ ఇట్ ఐ సే!

Quick Gun Murugan, Rajendra Prasad, featured, lead, qgm, తమిళం, భారతీయ సినిమా, సమీక్ష సౌమ్య
నేను “క్విక్ గన్ మురుగన్” చూసి ఇరవైనాలుగు గంటలైనా… ఇంకా మురుగన్ డైలాగులు గుర్తొస్తూనే ఉన్నాయి. ఏదైనా మాట్లాడి… “ఐ వాంట్ ఇట్ ఐ సే” తరహా లో మాట్లాడ్డం బాగా వంటబట్టేసింది. “లీవ్ ద లేడీస్ ఐ సే” – అబ్బ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తోంది. సినిమా గురించి ఇదివరలో నవతరంగం లో ఓ పరిచయం రాసారు, ఇది ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పుడు. కానీ, మన థియేటర్లలో రిలీజై రెండ్రోజులైనా దీని [...]
పూర్తిగా చదవండి

నాడొడిగల్ సమీక్ష

featured, lead, తమిళం, పసంగ, భారతీయ సినిమా, శశికుమార్, సమీక్ష, సుబ్రమణ్యపురం నాగరాజా
దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన [...]
పూర్తిగా చదవండి

నాడోడిగళ్ (త)- సమీక్ష

featured, lead, చూడదగ్గ చిత్రాలు, తమిళం, తమిళ్, నాడోడిళ్, పసంగ, భారతీయ సినిమా, శశికుమార్, సమీక్ష K మహేశ్ కుమార్
“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి) అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a fiend అనే సూత్రాన్ని [...]
పూర్తిగా చదవండి

రీమేకులు – ప్రేక్షక అగంతకులు

featured, lead, అభిప్రాయాలు, చూడదగ్గ చిత్రాలు, తమిళం, తమిళ్, నాడోడిగళ్, భారతీయ సినిమా, విశ్లేషణ, వ్యాసాలు, శశి కుమార్ K మహేశ్ కుమార్
ఆదివారం హైదరాబాద్ ప్రసాద్స్ లో ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమా చూసి బయటికొస్తుంటే, ఆ తమిళ ప్రేక్షకుల సంతృప్తికరమైన ధ్వనుల మధ్య ఒక తెలుగు స్వరం వినిపించింది. “ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారట్రా! రవితేజ హీరో అంట. మనోళ్ళు చూస్తారంటావా?” “అబ్బే, నాకు డౌటే. హీరోయిన్ హీరోని పెళ్ళి చేసుకోకుండా, ఒక బట్టతలోణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే మనోళ్ళకు దిగదెహే!” బహుశా ఇదే ఆలోచన రీమేక్ చేసేప్పుడు మన తెలుగు నిర్మాతలకు వస్తుందనుకుంటాను. అప్పుడే మొదలౌతుందనుకుంటా ఒక మంచి సినిమాని “తెలుగు ప్రేక్షకులకు” [...]
పూర్తిగా చదవండి

తమిళ పాఠం

తమిళం శ్రీనివాసకుమార్
కొన్ని తమిళ పదాలు, వాటి అర్థాలు తెలుసుకోండి...செய்தி - సెయ్‌ది - వార్తలు - Newsஆண் - ఆణ్ - పురుషుడు- Maleப...
పూర్తిగా చదవండి

తమిళం కాస్త గరళం

తమిళం శ్రీనివాసకుమార్
తమిళ భాష రాయడం తేలిక. మాట్లాడటం, చదవడం కష్టం. చాలా వరకూ అనుభవం, అలవాటుతో నేర్చుకొని, సందర్భానుస...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS