Mar 10
మార్చినెల తెలుగు బ్లాగర్ల సమావేశం - హైదరాబాద్
తాజావార్త, భాగ్యనగర్ భాతఖాని నంద
[ ముందుమాట ]
సమయం : 3-28 ని||లు స్థలం : జూబ్లిహిల్స్ దారిలో ఆర్.టి.సి బస్సు
నిర్ధేశిత సమయానికి 28 ని||లు అప్పటికే ఆలస్యమైంది. తాజా సమాచారం కోసం వీవెన్ గారికి మొట్టమొదటిసారిగా కాల్ చేశాను.
నేను : వీవెన్‍గారు , నేను ప్రవీణ్‍కుమార్ నండి !
వీవెన్ : నందగిరి గారా ?
ప్ర: అవునండి….
వీ: చెప్పండి
ప్ర: జూబ్లిహిల్స్ దగ్గర్లో బస్‍లో ఉన్నాను. ఒక పావుగంటలో వస్తానండి. కార్యక్రమం ఎక్కడవరకు వచ్చింది ?
వీ: ఇప్పుడే పార్క్ లోకి వెళ్తున్నామండి. పర్లేదు రండి.
ప్ర: [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి